Templesinindiainfo

Best Spiritual Website

Yagnopaveetha Dharana Vidhi Lyrics in Telugu

Yagnopaveetha Dharana Vidhi in Telugu:

॥ యజ్ఞోపవీతధారణ విధిః ॥

హరిః ఓం | శ్రీ గణేశాయ నమః | శ్రీ గురుభ్యో నమః |

శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||

ఆచమ్య –
ఓం కేశవాయ స్వాహా |
ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా |
ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః |
ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |
ఓం శ్రీ కృష్ణాయ నమః |

ప్రాణాయామం –
ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ |
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |

సంకల్పం –
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే* శ్రీశైలస్య …… ప్రదేశే ……, …… నద్యోః మధ్య ప్రదేశే శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ …….. (*౧) నామ సంవత్సరే …… అయనే(*౨) …… ఋతౌ (*౩) …… మాసే(*౪) …… పక్షే (*౫) …… తిథౌ (*౬) …… వాసరే (*౭) …… నక్షత్రే (*౮) …… యోగే (*౯) …… కరణ (*౧౦) ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ …… గోత్రస్య …… నామధేయస్య మమ శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం బ్రహ్మతేజోఽభివృద్ధ్యర్థం (నూతన) యజ్ఞోపవీత ధారణం కరిష్యే ||

యజ్ఞోపవీత జలాభిమంత్రణం –
ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన | మ॒హేరణా॑య॒ చక్ష॑సే |
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: | ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః |
తస్మా॒ అర॑ఙ్గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ | ఆపో॑ జ॒నయ॑థా చ నః |

నవతంతు దేవతాహ్వానం –
ఓంకారం ప్రథమతంతౌ ఆవాహయామి |
అగ్నిం ద్వితీయతంతౌ ఆవాహయామి |
సర్పం (నాగాన్) తృతీయతంతౌ ఆవాహయామి |
సోమం చతుర్థతంతౌ ఆవాహయామి |
పితౄన్ పంచమతంతౌ ఆవాహయామి |
ప్రజాపతిం షష్టతంతౌ ఆవాహయామి |
వాయుం సప్తమతంతౌ ఆవాహయామి |
సూర్యం అష్టమతంతౌ ఆవాహయామి |
విశ్వేదేవాన్ నవమతంతౌ ఆవాహయామి |

బ్రహ్మదైవత్యం ఋగ్వేదం ప్రథమ దోరకే ఆవాహయామి |
విష్ణుదైవత్యం యజుర్వేదం ద్వితీయ దోరకే ఆవాహయామి |
రుద్రదైవత్యం సామవేదం తృతీయదోరకే ఆవాహయామి |

బ్ర॒హ్మాదే॒వానా”o పద॒వీః క॑వీ॒నామృషి॒ర్విప్రా॑ణాం మహి॒షో మృ॒గాణా”మ్ |
శ్యే॒నో గృధ్రా॑ణా॒గ్॒ స్వధి॑తి॒ర్వనా॑నా॒గ్॒o సోమ॑: ప॒విత్ర॒మత్యే॑తి॒ రేభన్న్॑ ||
ఓం బ్రహ్మాదేవానామితి బ్రహ్మణే నమః – ప్రథమగ్రంథౌ బ్రహ్మాణమావాహయామి |

ఇ॒దం విష్ణు॒ర్విచ॑క్రమే త్రే॒ధా నిద॑ధేప॒దమ్ |
సమూ॑ఢమస్యపాగ్ం సు॒రే |
ఓం ఇదం విష్ణురితి విష్ణవే నమః – ద్వితీయగ్రంథౌ విష్ణుమావాహయామి |

కద్రు॒ద్రాయ॒ ప్రచే॑తసే మీ॒ఢుష్ట॑మాయ॒ తవ్య॑సే |
వో॒చేమ॒ శన్త॑మగ్ం హృ॒దే |
ఓం కద్రుద్రాయమితి రుద్రాయ నమః – తృతీయగ్రంథౌ రుద్రమావాహయామి |

యజ్ఞోపవీత షోడశోపచార పూజ –
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ధ్యాయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ఆవాహయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – పాద్యం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – అర్ఘ్యం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ఆచమనీయం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – స్నానం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – వస్త్రయుగ్మం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – యజ్ఞోపవీతం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – గంధం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – పుష్పాణి సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ధూపమాఘ్రాపయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – దీపం దర్శయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – నైవేద్యం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – తాంబూలం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – కర్పూరనీరాజనం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – మంత్రపుష్పం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సూర్యనారాయణ దర్శనం – 
ఓం ఉ॒ద్యన్న॒ద్య మి॑త్రమహః ఆ॒రోహ॒న్నుత్తరా॒o దివ॑o |
హృద్రో॒గం మమ॑ సూర్య॑ హరి॒మాణ॑o చ నాశయ |
శుకే॑షు మే హరి॒మాణ॑o రోప॒ణాకా॑సు దధ్మసి |
అధో॑ హరిద్ర॒వేషు॑ మే హరి॒మాణ॒o నిద॑ధ్మసి |
ఉద॑గాద॒యమా॑ది॒త్యో విశ్వే॑న॒ సహ॑సా స॒హ |
ద్వి॒షంత॒o మహ్య॑o ర॒oధయ॒న్ మో అ॒హం ద్వి॑ష॒తే ర॑థమ్ ||

ఉదు॒ త్యం జా॒తవే॑దసం దే॒వం వ॑హన్తి కే॒తవ॑: |
దృ॒శే విశ్వా॑య సూర్యమ్ ||

యజ్ఞోపవీతం సూర్యాయ దర్శయిత్వా |

ధారణం – 

ఆచమ్య (చే.) ||

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం (నూతన) యజ్ఞోపవీత ధారణం కరిష్యే ||

అస్య శ్రీ యజ్ఞోపవీతమితి మంత్రస్య పరమేష్ఠీ ఋషిః, పరబ్రహ్మ పరమాత్మా దేవతా, త్రిష్టుప్ ఛందః, యజ్ఞోపవీతధారణే వినియోగః ||

ఓం య॒జ్ఞో॒ప॒వీ॒తం ప॒రమ॑o పవి॒త్రం
ప్ర॒జాప॑తే॒ర్యత్స॒హజ॑o పు॒రస్తా”త్ |
ఆయు॑ష్యమగ్ర్య॒o ప్ర॒తి ము॑oచ శు॒భ్రం
య॑జ్ఞోపవీ॒తం బ॒లమ॑స్తు॒ తేజ॑: ||

ఆచమ్య (చే.) ||

(గృహస్థులకు మాత్రమే)
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ ఉద్వాహానంతర (గార్హస్థ్య) కర్మానుష్ఠాన (యోగ్యతా) సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే ||

ఓం య॒జ్ఞో॒ప॒వీ॒తం ప॒రమ॑o పవి॒త్రం
ప్ర॒జాప॑తే॒ర్యత్స॒హజ॑o పు॒రస్తా”త్ |
ఆయు॑ష్యమగ్ర్య॒o ప్ర॒తి ము॑oచ శు॒భ్రం
య॑జ్ఞోపవీ॒తం బ॒లమ॑స్తు॒ తేజ॑: ||

(గృహస్థులకు మాత్రమే)
ఆచమ్య (చే.) ||
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ ఉత్తరీయార్థం తృతీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే ||

ఓం య॒జ్ఞో॒ప॒వీ॒తం ప॒రమ॑o పవి॒త్రం
ప్ర॒జాప॑తే॒ర్యత్స॒హజ॑o పు॒రస్తా”త్ |
ఆయు॑ష్యమగ్ర్య॒o ప్ర॒తి ము॑oచ శు॒భ్రం
య॑జ్ఞోపవీ॒తం బ॒లమ॑స్తు॒ తేజ॑: ||

ఆచమ్య (చే.) ||

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ నూతన యజ్ఞోపవీతే మంత్ర సిద్ధ్యర్థం యథాశక్తి గాయత్రీ మంత్రజపం కరిష్యే ||

గాయత్రీ ధ్యానము ||
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిన్దు నిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాఙ్కుశ కశాశ్శుభ్రంకపాలం గదాం
శంఖం చక్రమథారవిన్దయుగళం హస్తైర్వహన్తీం భజే ||

గాయత్రీ జపం (చే.) ||

ఓం భూర్భువ॑స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ | భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ ||

ఆచమ్య (చే.) ||

విసర్జనం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ జీర్ణయజ్ఞోపవీత విసర్జనం కరిష్యే |

ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితమ్ |
విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తు మే ||

ఏతావద్దిన పర్యంతం బ్రహ్మత్వం ధారితం మయా |
జీర్ణత్వాత్ త్వత్ పరిత్యాగో గచ్ఛ సూత్ర యథా సుఖమ్ ||

యజ్ఞోపవీతం యది జీర్ణవంతం
వేదాంత నిత్యం పరబ్రహ్మ సత్యమ్ |
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం విసృజస్తుతేజః ||

ఇతి జీర్ణ యజ్ఞోపవీతం విసృజేత్ |
సముద్రం గచ్ఛస్వాహాఽన్తరిక్షం గచ్ఛస్వాహా ||

ఆచమ్య (చే.) ||

ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు ||

Also Read:

Yagnopaveetha Dharana Vidhi Lyrics in Hindi | English | Kannada | Telugu | Tamil

Yagnopaveetha Dharana Vidhi Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top