Sri Venkateshwara Sahasranama in Telugu:
॥ శ్రీ వేంకటేశ్వర సహస్రనామావళిః ॥
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అక్రూరస్తుతిసంప్రీతాయ నమః
ఓం కుబ్జాయౌవనదాయకాయ నమః
ఓం ముష్టికోరఃప్రహారిణే నమః
ఓం చాణూరోదరదారణాయ నమః
ఓం మల్లయుద్ధాగ్రగణ్యాయ నమః
ఓం పితృబంధనమోచకాయ నమః
ఓం మత్తమాతంగపంచాస్యాయ నమః
ఓం కంసగ్రీవానికృంతనాయ నమః
ఓం ఉగ్రసేనప్రతిష్ఠాత్రే నమః || ౩౪౦ ||
ఓం రత్నసింహాసనస్థితాయ నమః
ఓం కాలనేమిఖలద్వేషిణే నమః
ఓం ముచుకుందవరప్రదాయ నమః
ఓం సాల్వసేవితదుర్ధర్షరాజస్మయనివారణాయ నమః
ఓం రుక్మిగర్వాపహారిణే నమః
ఓం రుక్మిణీనయనోత్సవాయ నమః
ఓం ప్రద్యుమ్నజనకాయ నమః
ఓం కామినే నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం ద్వారకాధిపాయ నమః || ౩౫౦ ||
ఓం మణ్యాహర్త్రే నమః
ఓం మహామాయాయ నమః
ఓం జాంబవత్కృతసంగరాయ నమః
ఓం జాంబూనదాంబరధరాయ నమః
ఓం గమ్యాయ నమః
ఓం జాంబవతీవిభవే నమః
ఓం కాళిందీప్రథితారామకేళయే నమః
ఓం గుంజావతంసకాయ నమః
ఓం మందారసుమనోభాస్వతే నమః
ఓం శచీశాభీష్టదాయకాయ నమః || ౩౬౦ ||
ఓం సత్రాజిన్మానసోల్లాసినే నమః
ఓం సత్యాజానయే నమః
ఓం శుభావహాయ నమః
ఓం శతధన్వహరాయ నమః
ఓం సిద్ధాయ నమః
ఓం పాండవప్రియకోత్సవాయ నమః
ఓం భద్రప్రియాయ నమః
ఓం సుభద్రాయాః భ్రాత్రే నమః
ఓం నాగ్నజితీవిభవే నమః
ఓం కిరీటకుండలధరాయ నమః || ౩౭౦ ||
ఓం కల్పపల్లవలాలితాయ నమః
ఓం భైష్మీప్రణయభాషావతే నమః
ఓం మిత్రవిందాధిపాయ నమః
ఓం అభయాయ నమః
ఓం స్వమూర్తికేళిసంప్రీతాయ నమః
ఓం లక్ష్మణోదారమానసాయ నమః
ఓం ప్రాగ్జ్యోతిషాధిపధ్వంసినే నమః
ఓం తత్సైన్యాంతకరాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం భూమిస్తుతాయ నమః || ౩౮౦ ||
ఓం భూరిభోగాయ నమః
ఓం భూషణాంబరసంయుతాయ నమః
ఓం బహురామాకృతాహ్లాదాయ నమః
ఓం గంధమాల్యానులేపనాయ నమః
ఓం నారదాదృష్టచరితాయ నమః
ఓం దేవేశాయ నమః
ఓం విశ్వరాజే నమః
ఓం గురవే నమః
ఓం బాణబాహువిదారాయ నమః
ఓం తాపజ్వరవినాశనాయ నమః || ౩౯౦ ||
ఓం ఉపోద్ధర్షయిత్రే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం శివవాక్తుష్టమానసాయ నమః
ఓం మహేశజ్వరసంస్తుత్యాయ నమః
ఓం శీతజ్వరభయాంతకాయ నమః
ఓం నృగరాజోద్ధారకాయ నమః
ఓం పౌండ్రకాదివధోద్యతాయ నమః
ఓం వివిధారిచ్ఛలోద్విగ్న బ్రాహ్మణేషు దయాపరాయ నమః
ఓం జరాసంధబలద్వేషిణే నమః
ఓం కేశిదైత్యభయంకరాయ నమః || ౪౦౦ ||
ఓం చక్రిణే నమః
ఓం చైద్యాంతకాయ నమః
ఓం సభ్యాయ నమః
ఓం రాజబంధవిమోచకాయ నమః
ఓం రాజసూయహవిర్భోక్త్రే నమః
ఓం స్నిగ్ధాంగాయ నమః
ఓం శుభలక్షణాయ నమః
ఓం ధానాభక్షణసంప్రీతాయ నమః
ఓం కుచేలాభీష్టదాయకాయ నమః
ఓం సత్త్వాదిగుణగంభీరాయ నమః || ౪౧౦ ||
ఓం ద్రౌపదీమానరక్షకాయ నమః
ఓం భీష్మధ్యేయాయ నమః
ఓం భక్తవశ్యాయ నమః
ఓం భీమపూజ్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం దంతవక్త్రశిరశ్ఛేత్త్రే నమః
ఓం కృష్ణాయ నమః
ఓం కృష్ణాసఖాయ నమః
ఓం స్వరాజే నమః
ఓం వైజయంతీప్రమోదినే నమః || ౪౨౦ ||
ఓం బర్హిబర్హవిభూషణాయ నమః
ఓం పార్థకౌరవసంధానకారిణే నమః
ఓం దుశ్శాసనాంతకాయ నమః
ఓం బుద్ధాయ నమః
ఓం విశుద్ధాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం క్రతుహింసావినిందకాయ నమః
ఓం త్రిపురస్త్రీమానభంగాయ నమః
ఓం సర్వశాస్త్రవిశారదాయ నమః
ఓం నిర్వికారాయ నమః || ౪౩౦ ||
ఓం నిర్మమాయ నమః
ఓం నిరాభాసాయ నమః
ఓం నిరామయాయ నమః
ఓం జగన్మోహకధర్మిణే నమః
ఓం దిగ్వస్త్రాయ నమః
ఓం దిక్పతీశ్వరాయాయ నమః
ఓం కల్కినే నమః
ఓం మ్లేచ్ఛప్రహర్త్రే నమః
ఓం దుష్టనిగ్రహకారకాయ నమః
ఓం ధర్మప్రతిష్ఠాకారిణే నమః || ౪౪౦ ||
ఓం చాతుర్వర్ణ్యవిభాగకృతే నమః
ఓం యుగాంతకాయ నమః
ఓం యుగాక్రాంతాయ నమః
ఓం యుగకృతే నమః
ఓం యుగభాసకాయ నమః
ఓం కామారయే నమః
ఓం కామకారిణే నమః
ఓం నిష్కామాయ నమః
ఓం కామితార్థదాయ నమః
ఓం సవితుర్వరేణ్యాయ భర్గసే నమః || ౪౫౦ ||
ఓం శార్ఙ్గిణే నమః
ఓం వైకుంఠమందిరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం కైటభారయే నమః
ఓం గ్రాహఘ్నాయ నమః
ఓం గజరక్షకాయ నమః
ఓం సర్వసంశయవిచ్ఛేత్త్రే నమః
ఓం సర్వభక్తసముత్సుకాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం కామహారిణే నమః || ౪౬౦ ||
ఓం కళాయై నమః
ఓం కాష్ఠాయై నమః
ఓం స్మృతయే నమః
ఓం ధృతయే నమః
ఓం అనాదయే నమః
ఓం అప్రమేయౌజసే నమః
ఓం ప్రధానాయ నమః
ఓం సన్నిరూపకాయ నమః
ఓం నిర్లేపాయ నమః
ఓం నిస్స్పృహాయ నమః || ౪౭౦ ||
ఓం అసంగాయ నమః
ఓం నిర్భయాయ నమః
ఓం నీతిపారగాయ నమః
ఓం నిష్ప్రేష్యాయ నమః
ఓం నిష్క్రియాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం నిష్ప్రపంచాయ నమః
ఓం నిధయే నమః
ఓం నయాయ నమః
ఓం కర్మిణే నమః || ౪౮౦ ||
ఓం అకర్మిణే నమః
ఓం వికర్మిణే నమః
ఓం కర్మేప్సవే నమః
ఓం కర్మభావనాయ నమః
ఓం కర్మాంగాయ నమః
ఓం కర్మవిన్యాసాయ నమః
ఓం మహాకర్మిణే నమః
ఓం మహావ్రతినే నమః
ఓం కర్మభుజే నమః
ఓం కర్మఫలదాయ నమః || ౪౯౦ ||
ఓం కర్మేశాయ నమః
ఓం కర్మనిగ్రహాయ నమః
ఓం నరాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం కామదాయ నమః
ఓం శుచయే నమః
ఓం తప్త్రే నమః
ఓం జప్త్రే నమః || ౫౦౦ ||
ఓం అక్షమాలావతే నమః
ఓం గంత్రే నమః
ఓం నేత్రే నమః
ఓం లయాయ నమః
ఓం గతయే నమః
ఓం శిష్టాయ నమః
ఓం ద్రష్ట్రే నమః
ఓం రిపుద్వేష్ట్రే నమః
ఓం రోష్ట్రే నమః
ఓం వేష్ట్రే నమః || ౫౧౦ ||
ఓం మహానటాయ నమః
ఓం రోద్ధ్రే నమః
ఓం బోద్ధ్రే నమః
ఓం మహాయోద్ధ్రే నమః
ఓం శ్రద్ధావతే నమః
ఓం సత్యధియే నమః
ఓం శుభాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంత్రాయ నమః
ఓం మంత్రగమ్యాయ నమః || ౫౨౦ ||
ఓం మంత్రకృతే నమః
ఓం పరమంత్రహృతే నమః
ఓం మంత్రభృతే నమః
ఓం మంత్రఫలదాయ నమః
ఓం మంత్రేశాయ నమః
ఓం మంత్రవిగ్రహాయ నమః
ఓం మంత్రాంగాయ నమః
ఓం మంత్రవిన్యాసాయ నమః
ఓం మహామంత్రాయ నమః
ఓం మహాక్రమాయ నమః || ౫౩౦ ||
ఓం స్థిరధియే నమః
ఓం స్థిరవిజ్ఞానాయ నమః
ఓం స్థిరప్రజ్ఞాయ నమః
ఓం స్థిరాసనాయ నమః
ఓం స్థిరయోగాయ నమః
ఓం స్థిరాధారాయ నమః
ఓం స్థిరమార్గాయ నమః
ఓం స్థిరాగమాయ నమః
ఓం నిశ్శ్రేయసాయ నమః
ఓం నిరీహాయ నమః || ౫౪౦ ||
ఓం అగ్నయే నమః
ఓం నిరవద్యాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం నిర్వైరాయ నమః
ఓం నిరహంకారాయ నమః
ఓం నిర్దంభాయ నమః
ఓం నిరసూయకాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం అనంతబాహూరవే నమః
ఓం అనంతాంఘ్రయే నమః || ౫౫౦ ||
ఓం అనంతదృశే నమః
ఓం అనంతవక్త్రాయ నమః
ఓం అనంతాంగాయ నమః
ఓం అనంతరూపాయ నమః
ఓం అనంతకృతే నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఊర్ధ్వలింగాయ నమః
ఓం ఊర్ధ్వమూర్ధ్నే నమః
ఓం ఊర్ధ్వశాఖకాయ నమః
ఓం ఊర్ధ్వాయ నమః || ౫౬౦ ||
ఓం ఊర్ధ్వాధ్వరక్షిణే నమః
ఓం ఊర్ధ్వజ్వాలాయ నమః
ఓం నిరాకులాయ నమః
ఓం బీజాయ నమః
ఓం బీజప్రదాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం నిదానాయ నమః
ఓం నిష్కృతయే నమః
ఓం కృతినే నమః
ఓం మహతే నమః || ౫౭౦ ||
ఓం అణీయసే నమః
ఓం గరిమ్ణే నమః
ఓం సుషమాయ నమః
ఓం చిత్రమాలికాయ నమః
ఓం నభఃస్పృశే నమః
ఓం నభసో జ్యోతిషే నమః
ఓం నభస్వతే నమః
ఓం నిర్నభసే నమః
ఓం నభసే నమః
ఓం అభవే నమః || ౫౮౦ ||
ఓం విభవే నమః
ఓం ప్రభవే నమః
ఓం శంభవే నమః
ఓం మహీయసే నమః
ఓం భూర్భువాకృతయే నమః
ఓం మహానందాయ నమః
ఓం మహాశూరాయ నమః
ఓం మహోరాశయే నమః
ఓం మహోత్సవాయ నమః
ఓం మహాక్రోధాయ నమః || ౫౯౦ ||
ఓం మహాజ్వాలాయ నమః
ఓం మహాశాంతాయ నమః
ఓం మహాగుణాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః
ఓం సత్యపరాయ నమః
ఓం సత్యసంధాయ నమః
ఓం సతాంగతయే నమః
ఓం సత్యేశాయ నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం సత్యచారిత్రలక్షణాయ నమః || ౬౦౦ ||
ఓం అంతశ్చరాయ నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం చిదాత్మకాయ నమః
ఓం రోచనాయ నమః
ఓం రోచమానాయ నమః
ఓం సాక్షిణే నమః
ఓం శౌరయే నమః
ఓం జనార్దనాయ నమః
ఓం ముకుందాయ నమః || ౬౧౦ ||
ఓం నందనిష్పందాయ నమః
ఓం స్వర్ణబిందవే నమః
ఓం పురందరాయ నమః
ఓం అరిందమాయ నమః
ఓం సుమందాయ నమః
ఓం కుందమందారహాసవతే నమః
ఓం స్యందనారూఢచండాంగాయ నమః
ఓం ఆనందినే నమః
ఓం నందనందాయ నమః
ఓం అనసూయానందనాయ నమః || ౬౨౦ ||
ఓం అత్రినేత్రానందాయ నమః
ఓం సునందవతే నమః
ఓం శంఖవతే నమః
ఓం పంకజకరాయ నమః
ఓం కుంకుమాంకాయ నమః
ఓం జయాంకుశాయ నమః
ఓం అంభోజమకరందాఢ్యాయ నమః
ఓం నిష్పంకాయ నమః
ఓం అగరుపంకిలాయ నమః
ఓం ఇంద్రాయ నమః || ౬౩౦ ||
ఓం చంద్రరథాయ నమః
ఓం చంద్రాయ నమః
ఓం అతిచంద్రాయ నమః
ఓం చంద్రభాసకాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం ఇంద్రరాజాయ నమః
ఓం వాగీంద్రాయ నమః
ఓం చంద్రలోచనాయ నమః
ఓం ప్రతీచే నమః
ఓం పరాచే నమః || ౬౪౦ ||
ఓం పరస్మై ధామ్నే నమః
ఓం పరమార్థాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం అపారవాచే నమః
ఓం పారగామినే నమః
ఓం పారావారాయ నమః
ఓం పరావరాయ నమః
ఓం సహస్వతే నమః
ఓం అర్థదాత్రే నమః
ఓం సహనాయ నమః || ౬౫౦ ||
ఓం సాహసినే నమః
ఓం జయినే నమః
ఓం తేజస్వినే నమః
ఓం వాయువిశిఖినే నమః
ఓం తపస్వినే నమః
ఓం తాపసోత్తమాయ నమః
ఓం ఐశ్వర్యోద్భూతికృతే నమః
ఓం భూతయే నమః
ఓం ఐశ్వర్యాంగకలాపవతే నమః
ఓం అంభోధిశాయినే నమః || ౬౬౦ ||
Also Read:
Sri Venkateshwara Sahasranamavali in Hindi | English | Kannada | Telugu | Tamil