Sri Devasena Ashtottarashata Namavali Lyrics in Telugu:
॥ దేవసేనాఽష్టోత్తరశతనామావలిః ౨ ॥
పీతాముత్పల ధారిణీం శశినిభాం దివ్యామ్బరాలఙ్కృతాం
వామే లమ్బకరాం మహేన్ద్రతనయాం మన్దారమాలాన్వితామ్ ।
దేవైరర్చితపాద పద్మయుగలాం స్కన్దస్య వామే స్థితాం
దివ్యాం దివ్యవిభూషణాం త్రినయనాం దేవీం త్రిభఙ్గీం భజే ॥
దేవసేనాయై నమః ।
పీతామ్బరాయై నమః ।
ఉత్పలధారిణ్యై నమః ।
జ్వాలిన్యై నమః ।
జ్వలనరూపాయై నమః ।
జ్వాలానేత్రాయై నమః ।
జ్వలత్కేశాయై నమః ।
మహావీర్యాయై నమః ।
మహాబలాయై నమః ।
మహాభోగాయై నమః ॥ 10 ॥
మహేశ్వర్యై నమః ।
మహాపూజ్యాయై నమః ।
మహోన్నతాయై నమః ।
మాహేన్ద్రయై నమః ।
ఇన్ద్రాణ్యై నమః ।
ఇన్ద్రపూజితాయై నమః ।
బ్రహ్మాణ్యై నమః ।
బ్రహ్మజనన్యై నమః ।
బ్రహ్మరూపాయై నమః ।
బ్రహ్మానన్దాయై నమః ॥ 20 ॥
బ్రహ్మపూజితాయై నమః ।
బ్రహ్మసృష్టాయై నమః ।
వైష్ణవ్యై నమః ।
విష్ణురూపాయై నమః ।
విష్ణుపూజ్యాయై నమః ।
దివ్యసున్దర్యై నమః ।
దివ్యానన్దాయై నమః ।
దివ్యపఙ్కజధారిణ్యై నమః ।
దివ్యాభరణభూషితాయై నమః ।
దివ్యచన్దనలేపితాయై నమః ॥ 30 ॥
ముక్తాహారవక్షఃస్థలాయై నమః ।
వామే లమ్బకరాయై నమః ।
మహేన్ద్రతనయాయై నమః ।
మాతఙ్గకన్యాయై నమః ।
మాతఙ్గలబ్ధాయై నమః ।
అచిన్త్యశక్త్యై నమః ।
అచలాయై నమః ।
అక్షరాయై నమః ।
అష్టైశ్వర్యసమ్పన్నాయై నమః ।
అష్టమఙ్గలాయై నమః ॥ 40 ॥
చన్ద్రవర్ణాయై నమః ।
కలాధరాయై నమః ।
అమ్బుజవదనాయై నమః ।
అమ్బుజాక్ష్యై నమః ।
అసురమర్దనాయై నమః ।
ఇష్టసిద్ధిప్రదాయై నమః ।
శిష్టపూజితాయై నమః ।
పద్మవాసిన్యై నమః ।
పరాత్పరాయై నమః ।
శిష్టపూజితాయై నమః ॥ 50 ॥
పద్మవాసిన్యై నమః ।
పరాత్పరాయై నమః ।
పరమేశ్వర్యై నమః ।
పరస్యై నిష్ఠాయై నమః ।
పరమానన్దాయై నమః ।
పరమకల్యాణ్యై నమః ।
పాపవినాశిన్యై నమః ।
లోకాధ్యక్షాయై నమః ।
లజ్జాఢ్యాయై నమః ।
లయఙ్కర్యే నమః ॥ 60 ॥
లయవర్జితాయై నమః ।
లలనారూపాయై నమః ।
సురాధ్యక్షాయై నమః ।
ధర్మాధ్యక్షాయై నమః ।
దుఃస్వప్నానాశిన్యే నమః ।
దుష్టనిగ్రహాయై నమః ।
శిష్టపరిపాలనాయై నమః ।
ఐశ్వర్యదాయై నమః ।
ఐరావతవాహనాయై నమః ।
స్కన్దభార్యాయై నమః ॥ 70 ॥
సత్ప్రభావాయై నమః ।
తుఙ్గభద్రాయై నమః ।
వేదవాసిన్యై నమః ।
వేదగర్భాయై నమః ।
వేదానన్దాయై నమః ।
వేదస్వరూపాయై నమః ।
వేగవత్యై నమః ।
ప్రజ్ఞాయై నమః ।
ప్రభావత్యై నమః ॥ 80 ॥
ప్రతిష్ఠాయై నమః ।
ప్రకటాయై నమః ।
ప్రాణేశ్వర్యై నమః ।
స్వధాకారాయై నమః ।
హైమభూషణాయై నమః ।
హేమకుణ్డలాయై నమః ।
హిమవద్ గఙ్గాయై నమః ।
హేమయజ్ఞోవపీతిన్యై నమః ।
హేమామ్బరధరాయై నమః ।
పరాశక్త్యై నమః ।
జాగరిణ్యై నమః ॥ 90 ॥
సదాపూజ్యాయై నమః ।
సత్యవాదిన్యై నమః ।
సత్యసన్ధాయై నమః ।
సత్యలోకాయై నమః ।
అమ్బికాయై నమః ।
విద్యామ్బికాయై నమః ।
గజసున్దర్యై నమః ।
త్రిపురసున్దర్యై నమః ।
మనోన్మన్యై నమః ।
సుధానగర్యై నమః ॥ 100 ॥
సురేశ్వర్యై నమః ।
శూరసంహారిణ్యై నమః ।
విశ్వతోముఖ్యై నమః ।
దయారూపిణ్యై నమః ।
దేవలోకజనన్యై నమః ।
గన్ధర్వసేవితాయై నమః ।
సిద్ధిజ్ఞానప్రదాయిన్యై నమః ।
శివశక్తిస్వరూపాయై నమః ।
శరణాగతరక్షణాయై నమః ।
దేవసేనాయై నమః ।
పరదేవతాయై నమః ॥ 111 ॥
Also Read 108 Names of Goddess Devasena :
108 Names of Shri Devasena 2 | Deva Sena Ashtottara Shatanamavali 2 Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil