Templesinindiainfo

Best Spiritual Website

108 Names of Sri Vishwaksena Lyrics in Telugu

Sri Vishvaksena Ashtottara Shatanamavali in Telugu:

॥ శ్రీ విష్వక్సేనాష్టోత్తరశతనామావళీ॥
ఓం శ్రీమత్సూత్రవతీనాథాయ నమః |
ఓం శ్రీవిష్వక్సేనాయ నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం శ్రీవాసుదేవసేనాన్యాయ నమః |
ఓం శ్రీశహస్తావలంబదాయ నమః |
ఓం సర్వారంభేషుసంపూజ్యాయ నమః |
ఓం గజాస్యాదిపరీవృతాయ నమః |
ఓం సర్వదాసర్వకార్యేషుసర్వవిఘ్ననివర్తకాయ నమః |
ఓం ధీరోదాత్తాయ నమః | ౯ |

ఓం శుచయే నమః |
ఓం దక్షాయ నమః |
ఓం మాధవాజ్ఞాప్రవర్తకాయ నమః |
ఓం హరిసంకల్పతోవిశ్వసృష్టిస్థితిలయాదికృతే నమః |
ఓం తర్జనీముద్రయావిశ్వనియంత్రే నమః |
ఓం నియతాత్మవతే నమః |
ఓం విష్ణుప్రతినిధయే నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం విష్ణుమార్గానుగాయ నమః | ౧౮ |

ఓం సుధియే నమః |
ఓం శంఖినే నమః |
ఓం చక్రిణే నమః |
ఓం గదినే నమః |
ఓం శార్ఙ్గిణే నమః |
ఓం నానాప్రహరణాయుధాయ నమః |
ఓం సురసేనానందకారిణే నమః |
ఓం దైత్యసేనభయంకరాయ నమః |
ఓం అభియాత్రే నమః | ౨౭ |

ఓం ప్రహర్త్రే నమః |
ఓం సేనానయవిశారదాయ నమః |
ఓం భూతప్రేతపిశాచాదిసర్వశత్రునివారకాయ నమః |
ఓం శౌరివీరకథాలాపినే నమః |
ఓం యజ్ఞవిఘ్నకరాంతకాయ నమః |
ఓం కటాక్షమాత్రవిజ్ఞాతవిష్ణుచిత్తాయ నమః |
ఓం చతుర్గతయే నమః |
ఓం సర్వలోకహితకాంక్షిణే నమః |
ఓం సర్వలోకాభయప్రదాయ నమః | ౩౬ |

ఓం ఆజానుబాహవే నమః |
ఓం సుశిరసే నమః |
ఓం సులలాటాయ నమః |
ఓం సునాసికాయ నమః |
ఓం పీనవక్షసే నమః |
ఓం విశాలాక్షాయ నమః |
ఓం మేఘగంభీరనిస్వనాయ నమః |
ఓం సింహమధ్యాయ నమః |
ఓం సింహగతయే నమః | ౪౫ |

ఓం సింహాక్షాయ నమః |
ఓం సింహవిక్రమాయ నమః |
ఓం కిరీటకర్ణికాముక్తాహారకేయూరభూషితాయ నమః |
ఓం అంగుళీముద్రికాభ్రాజదంగుళయే నమః |
ఓం స్మరసుందరాయ నమః |
ఓం యజ్ఞోపవీతినే నమః |
ఓం సర్వోత్తరోత్తరీయాయ నమః |
ఓం సుశోభనాయ నమః |
ఓం పీతాంబరధరాయ నమః | ౫౪ |

ఓం స్రగ్విణే నమః |
ఓం దివ్యగంధానులేపనాయ నమః |
ఓం రమ్యోర్ధ్వపుండ్రతిలకాయ నమః |
ఓం దయాంచితదృగంచలాయ నమః |
ఓం అస్త్రవిద్యాస్ఫురన్మూర్తయే నమః |
ఓం రశనాశోభిమధ్యమాయ నమః |
ఓం కటిబంధత్సరున్యస్తఖడ్గాయ నమః |
ఓం హరినిషేవితాయ నమః |
ఓం రత్నమంజులమంజీరశింజానపదపంకజాయ నమః | ౬౩ |

ఓం మంత్రగోప్త్రే నమః |
ఓం అతిగంభీరాయ నమః |
ఓం దీర్ఘదర్శినే నమః |
ఓం ప్రతాపవతే నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వశక్తయే నమః |
ఓం నిఖిలోపాయకోవిదాయ నమః |
ఓం అతీంద్రాయ నమః |
ఓం అప్రమత్తాయ నమః | ౭౨ |

ఓం వేత్రదండధరాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం సమయజ్ఞాయ నమః |
ఓం శుభాచారాయ నమః |
ఓం సుమనసే నమః |
ఓం సుమనసః ప్రియాయ నమః |
ఓం మందస్మితాంచితముఖాయ నమః |
ఓం శ్రీభూనీళాప్రియంకరాయ నమః |
ఓం అనంతగరుడాదీనాం ప్రియకృతే నమః | ౮౧ |

ఓం ప్రియభూషణాయ నమః |
ఓం విష్ణుకింకరవర్గస్య తత్తత్కార్యోపదేశకాయ నమః |
ఓం లక్ష్మీనాథపదాంభోజషట్పదాయ నమః |
ఓం షట్పదప్రియాయ నమః |
ఓం శ్రీదేవ్యనుగ్రహప్రాప్త ద్వయమంత్రాయ నమః |
ఓం కృతాంతవిదే నమః |
ఓం విష్ణుసేవితదివ్యస్రక్ అంబరాదినిషేవిత్రే నమః |
ఓం శ్రీశప్రియకరాయ నమః |
ఓం శ్రీశభుక్తశేషైకభోజనాయ నమః | ౯౦ |

ఓం సౌమ్యమూర్తయే నమః |
ఓం ప్రసన్నాత్మనే నమః |
ఓం కరుణావరుణాలయాయ నమః |
ఓం గురుపంక్తిప్రధానాయ నమః |
ఓం శ్రీశఠకోపమునేర్గురవే నమః |
ఓం మంత్రరత్నానుసంధాత్రే నమః |
ఓం న్యాసమార్గప్రవర్తకాయ నమః |
ఓం వైకుంఠసూరి పరిషన్నిర్వాహకాయ నమః |
ఓం ఉదారధియే నమః | ౯౯ |

ఓం ప్రసన్నజనసంసేవ్యాయ నమః |
ఓం ప్రసన్నముఖపంకజాయ నమః |
ఓం సాధులోకపరిత్రాతే నమః |
ఓం దుష్టశిక్షణతత్పరాయ నమః |
ఓం శ్రీమన్నారాయణపదశరణత్వప్రబోధకాయ నమః |
ఓం శ్రీవైభవఖ్యాపయిత్రే నమః |
ఓం స్వవశంవదమాధవాయ నమః |
ఓం విష్ణునా పరమం సామ్యమాపన్నాయ నమః |
ఓం దేశికోత్తమాయ నమః | ౧౦౮ |
ఓం శ్రీమతే విష్వక్సేనాయ నమః |

Also Read:

Sri Vishwaksena Ashtottarshat Naamavali Lyrics in Hindi | English |  Kannada | Telugu | Tamil

108 Names of Sri Vishwaksena Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top