Vali 2 Ashtottarashata Namavali Lyrics in Telugu:
॥ వల్ల్యష్టోత్తరశతనామావలిః ౨ ॥
శ్యామాం పఙ్కజసంస్థితాం మణిలసత్తాటఙ్క కర్ణోజ్జ్వలాం
సవ్యే లమ్బకరాం కిరీటమకుటాం తుఙ్గస్తనోత్కఞ్చుకామ్ ।
వామే పఙ్కజధారిణీ శరవణోద్భూతస్య సవ్యే
స్థితాం గుఞ్జామాల్యధరాం ప్రవాలవదనాం వల్లీశ్వరీం భావయే ॥
మహావల్ల్యై నమః ।
శ్యామతనవే నమః ।
సర్వాభరణభూషితాయై నమః ।
పీతామ్బరధరాయై నమః ।
దివ్యామ్బుజధారిణ్యై నమః ।
దివ్యగన్ధానులిప్తాయై నమః ।
బ్రాహ్మ్యై నమః ।
కరాల్యై నమః ।
ఉజ్జ్వలనేత్రాయై నమః ।
ప్రలమ్బతాటఙ్క్యై నమః ।
మహేన్ద్రతనయానుగాయై నమః ।
శుభరూపాయై నమః ।
శుభాకరాయై నమః ।
శుభఙ్కర్యై నమః ।
సవ్యే లమ్బకరాయై నమః ।
మూలప్రకృత్యై నమః ।
ప్రత్యు(పు)ష్టాయై నమః ।
మహేశ్వర్యై నమః ।
తుఙ్గస్తన్యై నమః ।
సుకఞ్చుకాయై నమః । ౨౦ ॥
సువేషాడ్యాయై నమః ।
సద్గుణాయై నమః ।
గుఞ్జామాల్యధరాయై నమః ।
వైష్ణవ్యై నమః ।
మోహిన్యై నమః ।
మోహనాయై నమః ।
స్తమ్భిన్యై నమః ।
త్రిభఙ్గిన్యై నమః ।
ప్రవాలధరాయై నమః ।
మనోన్మన్యై నమః ।
చాముణ్డాయై నమః ।
చణ్డికాయై నమః ।
స్కన్దభార్యాయై నమః ।
స్కన్దప్రియాయై నమః ।
సుప్రసన్నాయై నమః ।
సులోచనాయై నమః ।
ఐశ్వర్యప్రదాయిన్యై నమః ।
మఙ్గలప్రదాయిన్యే నమః ।
అష్టసిద్ధిదాయై నమః ।
అష్టైశ్వర్యప్రదాయిన్యై నమః । ౪౦ ॥
మహామాయాయై నమః ।
మన్త్రయన్త్రతన్త్రాత్మికాయై నమః ।
మహాకల్పాయై నమః ।
తేజోవత్యై నమః ।
పరమేష్ఠిన్యై నమః ।
గుహదేవతాయై నమః ।
కలాధరాయై నమః ।
బ్రహ్మణ్యై నమః ।
బృహత్యై నమః ।
ద్వినేత్రాయై నమః ।
ద్విభుజాయై నమః ।
సిద్ధసేవితాయై నమః ।
అక్షరాయై నమః ।
అక్షరరూపాయై నమః ।
అజ్ఞానదీపికాయై నమః ।
అభీష్టసిద్ధిప్రదాయిన్యై నమః ।
సామ్రాజ్యాయై నమః ।
సామ్రాజ్యదాయిన్యై నమః ।
సద్యోజాతాయై నమః ।
సుధాసాగరాయై నమః ॥ ౬౦ ॥
కఞ్చనాయై నమః ।
కాఞ్చనప్రదాయై నమః ।
వనమాలిన్యే నమః ।
సుధాసాగరమధ్యస్థాయై నమః ।
హేమామ్బరధారిణ్యై నమః ।
హేమకఞ్చుకభూషణాయై నమః ।
వనవాసిన్యై నమః ।
మల్లికాకుసుమప్రియాయై నమః ।
మనోవేగాయై నమః ।
మహాలక్ష్మ్యై నమః ।
మహాదేవ్యై నమః ।
మహాలోకాయై నమః ।
సర్వాధ్యక్షాయై నమః ।
సురాధ్యక్షాయై నమః ।
సున్దర్యై నమః ।
సువేషాఢ్యాయై నమః ।
వరలక్ష్మ్యై నమః ।
విదుత్తమాయై నమః ।
సరస్వత్యై నమః ।
కుమార్యై నమః ॥ ౮౦ ॥
భద్రకాల్యై నమః ।
దుర్గమాయై నమః ।
దుర్గాయై నమః ।
ఐన్ద్రాణ్యై నమః ।
సాక్షిణ్యై నమః ।
సాక్షివర్జితాయై నమః ।
పురాణ్యై నమః ।
పుణ్యకీర్త్యై నమః ।
పుణ్యరూపాయై నమః ।
పూర్ణాయై నమః ।
పూర్ణభోగిన్యై నమః ।
పుష్కలాయై నమః ।
సర్వతోముఖ్యై నమః ।
పరాశక్త్యై నమః ।
పరానిష్ఠాయై నమః ।
మూలదీపికాయై నమః ।
యోగిన్యై నమః ।
యోగదాయై నమః ।
బిన్దుస్వరూపిణ్యై నమః ।
పాపనాశిన్యై నమః ॥ ౧౦౦ ॥
ఈశ్వర్యై నమః ।
లోకసాక్షిణ్యై నమః ।
ఘోషిణ్యై నమః ।
పద్మవాసిన్యై నమః ।
పద్మాక్ష్యై నమః ।
గుణత్రయాయై నమః ।
షట్కోణవృత్తవాసిన్యై నమః ।
శరణాగత రక్షణాయై నమః ॥ ౧౦౮ ॥
Also Read 108 Names of Vali 2:
108 Names of Vallya 2 | Ashtottara Shatanamavali in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil