Templesinindiainfo

Best Spiritual Website

Aparadhabanjana Stotram Lyrics in Telugu | Telugu Shlokas

Aparadhabanjana Stotram in English:

॥ అపరాధభఞ్జనస్తోత్రమ్ ॥
శివాయ నమః ||

అపరాధ భఞ్జన స్తోత్రమ్

శాన్తం పద్మాసనస్థం శశిధరముకుటం పఞ్చవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రం చ ఖడ్గం పరశుమపి వరం దక్షిణాఙ్గే వహన్తమ్ |
నాగం పాశం చ ఘణ్టాం డమరుకసహితం చాఙ్కుశం వామభాగే
నానాలఙ్కారదీప్తం స్ఫటికమణినిభం పార్వతీశం భజామి || ౧ ||

వన్దే దేవముమాపతిం సురగురుం వన్దే జగత్కారణం
వన్దే పన్నగభూషణం మృగధరం వన్దే పశూనాం పతిమ్ |
వన్దే సూర్యశశాఙ్కవహ్నినయనం వన్దే ముకున్దప్రియం
వన్దే భక్తజనాశ్రయం చ వరదం వన్దే శివం శఙ్కరమ్ || ౨ ||

ఆదౌ కర్మప్రసఙ్గాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితః సన్
విణ్మూత్రామేధ్యమధ్యే వ్యథయతి నితరాం జాఠరో జాతవేదాః |
యద్యద్వా సాంబ దుఃఖం విషయతి విషమం శక్యతే కేన వక్తుం
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో || ౩ ||

బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః స్తన్యపానే పిపాసా
నో శక్యం చేన్ద్రియేభ్యో భవగుణజనితా జన్తవో మాం తుదన్తి |
నానారోగోత్థదుఃఖాదుదరపరివశః శఙ్కరం న స్మరామి
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో || ౪ ||

ప్రౌఢోఽహం యౌవనస్థో విషయవిషధరైః పఞ్చభిర్మర్మసన్ధౌ
దష్టో నష్టో వివేకః సుతధన యువతిస్వాదుసౌఖ్యే నిషణ్ణాః
శైవే చిన్తావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో || ౫ ||

వార్ధక్యే చేన్ద్రియాణాం విగతగతనతైరాధిదైవాదితాపైః
పాపైర్రోగైర్వియోగైరసదృశవపుషం ప్రౌఢహీనం చ దీనమ్ |
మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో || ౬ ||

నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనమత్యవాయాకులాఖ్యం
శ్రౌతం వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గే చ సారే |
నష్టో ధర్మ్యో విచారః శ్రవణమననయోః కో నిదిధ్యాసితవ్యః
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో || ౭ ||

స్త్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధామాహృతం గాఙ్గతోయం
పూజార్థం వా కదాచిద్బహుతరుగహనాత్ ఖణ్డబిల్వైకపత్రమ్ |
నానీతా పద్మమాలా సరసి వికసితా గన్ధపుష్పే త్వదర్థం
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో || ౮ ||

దుగ్ధైర్మధ్వాజ్యయుక్తైర్ఘటశతసహితైః స్నాపితం నైవ లిఙ్గం
నో లిప్తం చన్దనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః |
ధూపైః కర్పూరదీపైర్వివిధరసయుతైర్నైవ భక్ష్యోపహారైః
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో || ౯ ||

నగ్నో నిఃసఙ్గశుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాన్ధకారో
నాసాగ్రే న్యస్తదృష్టిర్విహరభవగుణైర్నైవ దృష్టం కదాచిత్ |
ఉన్మత్తావస్థయా త్వాం విగతకలిమలం శఙ్కరం న స్మరామి
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో || ౧౦ ||

ధ్యానం చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో
హవ్యం తే లక్షసంఖ్యం హుతవహవదనే నార్పితం బీజమన్త్రైః |
నో జప్తం గాఙ్గతీరే వ్రతపరిచరణై రుద్రజప్యైర్న వేదైః
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో || ౧౧ ||

స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుంభకే సూక్ష్మమార్గే
శాన్తే స్వాన్తే ప్రలీనే ప్రకటితగహనే జ్యోతిరూపే పరాఖ్యే |
లిఙ్గం తత్బ్రహ్మవాచ్యం సకలమభిమతం నైవ దృష్టం కదాచిత్
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో || ౧౨ ||

ఆయుర్నశ్యతి పశ్యతో ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాన్తి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః |
లక్షీస్తోయతరఙ్గభఙ్గచపలా విద్యుచ్చలం జీవనం
తస్మాన్మాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా || ౧౩ ||

చన్ద్రోద్భాసితశేఖరే స్మరహరే గఙ్గాధరే శఙ్కరే
సపైర్భూషితకణ్ఠకర్ణవివరే నేత్రోత్థవైశ్వానరే
దన్తిత్వక్కతిసున్దరాంబరధరే త్రైలోక్యసారే హరే
మోక్షార్థం కురు చిత్తవృత్తిమమలామన్యైస్తు కిం కర్మభిః || ౧౪ ||

కిం దానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం
కిం వా పుత్రకళత్రమిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్ |
జ్ఞాత్వైతత్క్షణభఙ్గురం సపది రే త్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీవల్లభమ్ || ౧౫ ||

కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణనయనజం వా మానసం వాఽపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో || ౧౬ ||

గాత్రం భస్మసితం స్మితం చ హసితం హస్తే కపాలం సితం
ఖట్వాఙ్గం చ సితం సితశ్చ వృషభః కర్ణే సితే కుణ్డలే|
గఙ్గాఫేనసితం జటావలయకం చన్ద్రః సితో మూర్ధని
సోఽయం సర్వసితో దదాతు విభవం పాపక్షయం శఙ్కరః || ౧౭ ||

ఇత్యపరాధభఞ్జనస్తోత్రం సమాప్తమ్ ||

Also Read:

Aparadhabanjana Stotram Lyrics in English | Marathi | GujaratiBengali | Kannada | Malayalam | Telugu

Aparadhabanjana Stotram Lyrics in Telugu | Telugu Shlokas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top