Bavarnadi Sri Buddha Ashtottarashatanama Stotram Lyrics in Telugu:
॥ బవర్ణాది శ్రీబుద్ధాష్టోత్తరశతనామస్తోత్రమ్ ॥
శ్రీ హయగ్రీవాయ నమః ।
హరిః ఓం
బుద్ధో బుధజనానన్దీ బుద్ధిమాన్ బుద్ధిచోదనః ।
బుద్ధప్రియో బుద్ధషట్కో బోధితాద్వైతసంహితః ॥ ౧ ॥
బుద్ధిదూరో బోధరూపో బుద్ధసర్వో బుధాన్తరః ।
బుద్ధికృత్బుద్ధివిద్బుద్ధిర్బుద్ధిభిద్బుద్ధిసత్బుధః ॥ ౨ ॥
బుద్ధ్యాలయో బుద్ధిలయో బుద్ధిగమ్యో బుధేశ్వరః ।
బుద్ధ్యకామో బుద్ధవపుర్బుద్ధిభోక్తా బుధావనః ॥ ౩ ॥
బుద్ధిప్రతిగతానన్దో బుద్ధిముద్బుద్ధిభాసకః ।
బుద్ధిప్రియో బుద్ధ్యవశ్యో బుద్ధిశోధీ బుధాశయః ॥ ౪ ॥
బుద్ధీశ్వరో బుద్ధిసఖో బుద్ధిదో బుద్ధిబాన్ధవః ।
బుద్ధినిర్మితభూతౌఘో బుద్ధిసాక్షీ బుధోత్తమః ॥ ౫ ॥
బహురూపో బహుగుణో బహుమాయో బహుక్రియః ।
బహుభోగో బహుమతో బహునామా బహుప్రదః ॥ ౬ ॥
బుధేతరవరాచార్యో బహుభద్రో బహుప్రధః ।
బృన్దారకావనో బ్రహ్మ బ్రహ్మదూషణకైతవః ॥ ౭ ॥
బహ్వైశ్వర్యో బహుబలో బహువీర్యో బహుప్రభః ।
బహువైరాగ్యభరితో బహుశ్రీ బహుధర్మవిత్ ॥ ౮ ॥
బహులోకజయీ బన్ధమోచకో బాధితస్మరః ।
బృహస్పతిగురుర్బ్రహ్మస్తుతో బ్రహ్మాదినాయకః ॥ ౯ ॥
బ్రహ్మాణ్డనాయకో బ్రధ్నభాస్వరో బ్రహ్మతత్పరః ।
బలభద్రసఖో బద్ధసుభద్రో బహుజీవనః ॥ ౧౦ ॥
బహుభుగ్బహిరన్తస్థో బహిరిన్ద్రియదుర్గమః ।
బలాహకాభో బాధాచ్ఛిద్బిసపుష్పాభలోచనః ॥ ౧౧ ॥
బృహద్వక్షా బృహత్క్రీడో బృహద్రామో బృహత్ప్రియః ।
బృహత్తృప్తో బ్రహ్మరథో బ్రహ్మవిద్బ్రహ్మపారకృత్ ॥ ౧౨ ॥
బాధితద్వైతవిషయో బహువర్ణవిభాగహృత్ ।
బృహజ్జగద్భేదదూషీ బహ్వాశ్చర్యరసోదధిః ॥ ౧౩ ॥
బృహత్క్షమో బహుకృపో బహుశీలో బలిప్రియః ।
బాధితాశిష్టనికరో బాధాతీతో బహూదయః ॥ ౧౪ ॥
బాధితాన్తశ్శత్రుజాలో బద్ధచిత్తహయోత్తమః ।
బహుధర్మప్రవచనో బహుమన్తవ్యభాషితః ॥ ౧౫ ॥
బర్హిర్ముఖశరణ్యం బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః ।
బ్రహ్మస్తుతో బ్రహ్మబన్ధుర్బ్రహ్మసూర్బ్రహ్మశోఽవతు ॥ ౧౬ ॥
॥ ఇతి బకారాది శ్రీ బుద్ధావతారాష్టోత్తరశతనామావలిః
రియం పరాభవ శ్రావణబహుల ద్వితీయాయాం రామేణ లిఖితా
సమర్పితా చ శ్రీ హయగ్రీవాయదేవాయ విజయతాన్తరామ్ ॥
Also Read:
Bavarnadi Shri Buddha Ashtottara Shatanama Stotram Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil