భగవద్గీత శ్లోకం (8- 14) / Bhagavad Gita Slokam (8- 14):
అనన్యచేతా స్పతతం యోమాం స్మరతినిత్వశః !!
తస్యాహం సులభః పార్థ ! నిత్య యుక్తస్య యోగినః !!
ప్రతిపధార్థం
అనన్యచేతః ఏకాగ్రచిత్తుడై;
యః అంటే ఎవడు;
మామ్ అంటే నన్ను:
నిత్యశః అంటే అనుదినం (యావజ్జీవ౦); సతతమ్= నిరంతరం: స్మరతి= స్మరిస్తాడో ; పార్థ అంటే అర్జునా; అహమ్ అంటే నేను; తస్య అంటే ఆ; నిత్యయుక్తస్య అంటే సమాహిత చిత్తుడైన; యోగినర్రి అంటే యోగికి; సులభః అంటే సులభుణ్ణి.
భావం/ Meaning
ఎవడు నన్ను అనన్యచిత్తుడై నన్ను యావజ్జీవం నిరంతరం స్మరిస్తుంటాడో సదా సమాహిత చిత్తుడైన యోగికి సహజ సభ్యుడను.
Bhagavad Gita Slokam 8 to 14 with Meaning