Shri Minaxi Sundareshvara Stotram Lyrics in Telugu
Sri Meenakshi Sundareshwar Stotram in Telugu: ॥ శ్రీమీనాక్షీ సుందరేశ్వరస్తోత్రం ॥ సువర్ణపద్మినీతటాంతదివ్యహర్మ్యవాసినే సుపర్ణవాహనప్రియాయ సూర్యకోటితేజసే । అపర్ణయా విహారిణే ఫణాధరేంద్రధారిణే సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే ॥ 1 ॥ సుతుంగభంగజాన్హుజాసుధాంశుఖండమౌలయే పతంగపంకజాసుహృత్కృపీటయోనిచక్షుషే । భుజంగరాజకుండలాయ పుణ్యశాలిబంధవే సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే ॥ 2 ॥ చతుర్ముఖాననారవిందవేదగీతమూర్తయే చతుర్భుజానుజాశరీరశోభమానమూర్తయే । చతుర్విధార్థదానశౌండతాండవస్వరూపినే సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే ॥ 3 ॥ శరన్నిశాకరప్రకాశమందహాసమంజులా- ధరప్రవాలభాసమానవక్త్రమండలశ్రియే । కరస్ఫురత్కపాలముక్తవిష్ణురక్తపాయినే సదా […]