Bhadragiri Pati Sri Rama Stuti Lyrics in Telugu
Bhadragiri Pati Sri Rama Stuti in Telugu: ॥ భద్రగిరిపతి శ్రీ రామచంద్ర సంస్తుతిః ॥ ధరణీతనయా రమణీ కమనీయ సీతాంక మనోహరరూప హరే | భరతాగ్రజ రాఘవ దాశరథే విజయీ భవ భద్రగిరీంద్రపతే || ౧ || బుధలక్షణలక్షణ సర్వవిలక్షణ లక్షణపూర్వజ రామ హరే | భవపాశవినాశక హే నృహరే విజయీ భవ భద్రగిరీంద్రపతే || ౨ || ధరచక్ర ధనుశ్శరదీప్త చతుష్కరచక్రభవాద్యభవాదివిభో | పరచక్రభయంకరహే భగవన్ విజయీ భవ భద్రగిరీంద్రపతే || ౩ […]