Templesinindiainfo

Best Spiritual Website

Chandhra Pancha Sloki in Telugu | Slokam

Chandhra Pancha Sloki in English:

చంధ్ర పంచ శ్లోకి:

దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముధ్భావం|
నమామి శాసినం సోమం సంభోర్మకుట భూషణామ్ ||
కళాధరః కాలహెతుః కామకృత్యమధాయకః ||
దశాశ్వరధ సమ్రూధొ దండపానిర్ధనుర్ధరః ||

చంధ్రాధిష్టెతు సంప్రాప్త్తే చంధ్ర పూజాంచ కారయేత్ |
చంధ్రధ్యానం ప్రాపక్ష్యామి మమః పిడోశాంతయేత్ |
కుందపుష్పోజ్జళాకారో నాయనాజ్జ సముద్భవః |
ఔదుంబర నాగావాస ఉధారో రోహిణిపతిః |
శ్వేతమాల్యామ్భరధరం శ్వేతగన్ధామలేపనమ్ ||
శ్వేతచ్ఛత్ర ధరం ధేవమ్ తం సోమమ్ ప్రనమాంయహమ్ ||

రోహిణి, హస్త, శ్రావనా నక్షత్ర జాతకులు మరియు చంధ్రమర్ధశ నడుస్తున్న వారు ఏ పచ్చస్లోకిని నిత్యం పత్ఠీ పఠిస్తే రోగ భాధలు తొలగి పోయి సర్వాసుభాలు కలుగును.

Chandhra Pancha Sloki in Telugu | Slokam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top