preloader
Tue. Jul 14th, 2026

Marute Namostute Mahamate Telugu Lyrics:

పల్లవి:
మారుతే నమోస్తుతే మహామతే మారుతే నమోస్తుతే మా ॥

చరణము(లు):
శ్రీరఘూత్తమ పాదచింతనాపహతభేద
పూరితాంతర ప్రమోదభూషిత ధీతవేద మా ॥

బుద్ధిబలాది దానపోషితాఖిల దీన
సిద్ధయోగీశ ప్రధాన శ్రీహరే మంజులగాన మా ॥

భద్రగిరి రామపాద భక్తజనిత వినోద
భద్రదాయక ప్రసీద పాహిమామ్‌ మంజులనాద మా ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *