Siva Mahima Ashtakam in Telugu:
|| శ్రీశివమహిమాష్టకమ్ ||
సురవృన్దమునీశ్వరవన్ద్యపదో హిమశైలవిహారకరో రుచిరః ।
అనురాగనిధిర్మణిసర్పధరో జయతీహ శివః శివరూపధరః ॥ ౧॥
భవతాపవిదగ్ధవిపత్తిహరో భవముక్తికరో భవనామధరః ।
ధృతచన్ద్రశిరో విషపానకరో జయతీహ శివః శివరూపధరః ॥ ౨॥
నిజపార్షదవృన్దజయోచ్చరితః కరశూలధరోఽభయదానపరః ।
జటయా పరిభూషితదివ్యతమో జయతీహ శివః శివరూపధరః ॥ ౩॥
వృషభాఙ్గవిరాజిత ఉల్లసితః కృపయా నితరాముపదేశకరః ।
త్వరితం ఫలదో గణయూథయుతో జయతీహ శివః శివరూపధరః ॥ ౪॥
అహిహారసుశోభిత ఆప్తనుతో సముపాస్యమహేశ్వర ఆర్తిహరః ।
ధృతవిష్ణుపదీసుజటో ముదితో జయతీహ శివః శివరూపధరః ॥ ౫॥
వ్రజకృష్ణపదాబ్జపరాగరతో వ్రజకుఞ్జసఖీనవరూపధరః ।
వ్రజగోపసురేశ ఉమాధిపతిర్జయతీహ శివః శివరూపధరః ॥ ౬॥
యుగకేలివిలాసమహారసికో రసతన్త్రపురాణకథాచతురః ।
రసశాస్త్రరసజ్ఞపటుర్మధురో జయతీహ శివః శివరూపధరః ॥ ౭॥
యమపాశభయాపహరోఽఘహరః ప్రబలోఽస్తి మహాప్రబలః ప్రఖరః ।
పరిపూర్ణతమో హరిభక్తిభరో జయతీహ శివః శివరూపధరః ॥ ౮॥
శివశాన్త్యర్థదం దివ్యం శ్రీశివమహిమాష్టకమ్ ।
రాధాసర్వేశ్వరాఖ్యేన శరణాన్తేన నిర్మితమ్ ॥
ఇతి శ్రీనిమ్బార్కపీఠాధీశ్వర శ్రీరాధాసర్వేశ్వరశరణదేవాచార్యజీ
మహారాజ ద్వారా రచితం శ్రీశివమహిమాష్టకం సమ్పూర్ణమ్ ।
Also Read:
Shiva Mahima Ashtakam in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil