Templesinindiainfo

Best Spiritual Website

Shri Gokulesh Ashtakam Lyrics in Telugu | శ్రీగోకులేశాష్టకమ్

శ్రీగోకులేశాష్టకమ్ Lyrics in Telugu:

నన్దగోపభూపవంశభూషణం విభూషణం var విదూషణం
భూమిభూతిభురిభాగ్యభాజనం భయాపహమ్ ।
ధేనుధర్మరక్షణావతీర్ణపూర్ణవిగ్రహమ్
నీలవారివాహకాన్తిగోకులేశమాశ్రయే ॥ ౧॥

గోపబాలసున్దరీగణావృతం కలానిధిం
రాసమణ్డలీవిహారకారికామసున్దరమ్ ।
పద్మయోనిశఙ్కరాదిదేవవృన్దవన్దితం
నీలవారివాహకాన్తిగోకులేశమాశ్రయే ॥ ౨॥

గోపరాజరత్నరాజిమన్దిరానురిఙ్గణం
గోపబాలబాలికాకలానురుద్ధగాయనమ్ ।
సున్దరీమనోజభావభాజనామ్బుజాననం
నీలవారివాహకాన్తిగోకులేశమాశ్రయే ॥ ౩॥

కంసకేశికుఞ్జరాజదుష్టదైత్యదారణం
ఇన్ద్రసృష్టవృష్టివారివారణోద్ధృతాచలమ్ ।
కామధేనుకారితాభిధానగానశోభితం
నీలవారివాహకాన్తిగోకులేశమాశ్రయే ॥ ౪॥

గోపికాగృహాన్తగుప్తగవ్యచౌర్యచఞ్చలం
దుగ్ధభాణ్డభేదభీతలజ్జితాస్యపఙ్కజమ్ ।
ధేనుధూలిధూసరాఙ్గశోభిహారనూపురం
నీలవారివాహకాన్తిగోకులేశమాశ్రయే ॥ ౫॥

వత్సధేనుగోపబాలభీషణోత్థవహ్నిపం
కేకిపిచ్ఛకల్పితావతంసశోభితాననమ్ ।
వేణువాద్యమత్తధోషసున్దరీమనోహరం
నీలవారివాహకాన్తిగోకులేశమాశ్రయే ॥ ౬॥

గర్వితామరేన్ద్రకల్పకల్పితాన్నభోజనం
శారదారవిన్దవృన్దశోభిహంసజారతమ్ ।
దివ్యగన్ధలుబ్ధభృఙ్గపారిజాతమాలినం
నీలవారివాహకాన్తిగోకులేశమాశ్రయే ॥ ౭॥

వాసరావసానగోష్ఠగామిగోగణానుగం
ధేనుదోహదేహగేహమోహవిస్మయక్రియమ్ ।
స్వీయగోకులేశదానదత్తభక్తరక్షణం
నీలవారివాహకాన్తిగోకులేశమాశ్రయే ॥ ౮॥

॥ ఇతి శ్రీరఘునాయప్రభువిరచితం శ్రీగోకులేశాష్టకం సమ్పూర్ణమ్ ॥

Shri Gokulesh Ashtakam Lyrics in Telugu | శ్రీగోకులేశాష్టకమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top