Templesinindiainfo

Best Spiritual Website

Shri Krishnasharanashtakam Lyrics in Telugu | శ్రీకృష్ణశరణాష్టకమ్

శ్రీకృష్ణశరణాష్టకమ్ Lyrics in Telugu:

సర్వసాధనహీనస్య పరాధీనస్య సర్వతః ।
పాపపీనస్య దీనస్య శ్రీకృష్ణః శరణం మమ ॥ ౧॥

సంసారసుఖసమ్ప్రాప్తిసన్ముఖస్య విశేషతః ।
వహిర్ముఖస్య సతతం శ్రీకృష్ణః శరణం మమ ॥ ౨॥

సదా విషయకామస్య దేహారామస్య సర్వథా ।
దుష్టస్వభావవామస్య శ్రీకృష్ణః శరణం మమ ॥ ౩॥

సంసారసర్వదుష్టస్య ధర్మభ్రష్టస్య దుర్మతేః ।
లౌకికప్రాప్తికామస్య శ్రీకృష్ణః శరణం మమ ॥ ౪॥

విస్మృతస్వీయధర్మస్య కర్మమోహితచేతసః ।
స్వరూపజ్ఞానశూన్యస్య శ్రీకృష్ణః శరణం మమ ॥ ౫॥

సంసారసిన్ధుమగ్నస్య భగ్నభావస్య దుష్కృతేః ।
దుర్భావలగ్నమనసః శ్రీకృష్ణః శరణం మమ ॥ ౬॥

వివేకధైర్యభక్త్యాదిరహితస్య నిరన్తరమ్ ।
విరుద్ధకరణాసక్తేః శ్రీకృష్ణః శరణం మమ ॥ ౭॥

విషయాక్రాన్తదేహస్య వైముఖ్యహృతసన్మతేః ।
ఇన్ద్రియాశ్వగృహితస్య శ్రీకృష్ణః శరణం మమ ॥ ౮॥

ఏతదష్టకపాఠేన హ్యేతదుక్తార్థభావనాత్ ।
నిజాచార్యపదామ్భోజసేవకో దైన్యమాప్నుయాత్ ॥ ౯॥

॥ ఇతి హరిదాసవర్యవిరచితం శ్రీకృష్ణశరణాష్టకం సమ్పూర్ణమ్ ॥

Shri Krishnasharanashtakam Lyrics in Telugu | శ్రీకృష్ణశరణాష్టకమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top