Sri Laxmi Chandralamba Ashtottara Shatanama Stotram Lyrics in Telugu:
॥ శ్రీలక్ష్మీచన్ద్రలామ్బాష్టోత్తరశతనామస్తోత్రమ్ ॥
॥ శ్రీ గణేశాయ నమః ॥
ఓం శ్రీచన్ద్రలామ్బా మహామాయా శామ్భవీ శఙ్ఖధారిణీ ।
ఆనన్దీ పరమానన్దా కాలరాత్రీ కపాలినీ ॥ ౧ ॥
కామాక్షీ వత్సలా ప్రేమా కాశ్మిరీ కామరూపిణీ ।
కౌమోదకీ కౌలహన్త్రీ శఙ్కరీ భువనేశ్వరీ ॥ ౨ ॥
ఖఙ్గహస్తా శూలధరా గాయత్రీ గరుడాసనా ।
చాముణ్డా ముణ్డమథనా చణ్డికా చక్రధారిణీ ॥ ౩ ॥
జయరూపా జగన్నాథా జ్యోతిరూపా చతుర్భుజా ।
జయనీ జీవినీ జీవజీవనా జయవర్ధినీ ॥ ౪ ॥
తాపఘ్నీ త్రిగుణాత్ధాత్రీ తాపత్రయనివారిణీ ।
దానవాన్తకరీ దుర్గా దీనరక్షా దయాపరీ ॥ ౫ ॥
ధర్మత్ధాత్రీ ధర్మరూపా ధనధాన్యవివర్ధినీ ।
నారాయణీ నారసింహీ నాగకన్యా నగేశ్వరీ ॥ ౬ ॥
నిర్వికల్పా నిరాధారీ నిర్గుణా గుణవర్ధినీ ।
పద్మహస్తా పద్మనేత్రీ పద్మా పద్మవిభూషిణీ ॥ ౭ ॥
భవానీ పరమైశ్వర్యా పుణ్యదా పాపహారిణీ ।
భ్రమరీ భ్రమరామ్బా చ భీమరూపా భయప్రదా ॥ ౮ ॥
భాగ్యోదయకరీ భద్రా భవానీ భక్తవత్సలా ।
మహాదేవీ మహాకాలీ మహామూర్తిర్మహానిధీ ॥ ౯ ॥
మేదినీ మోదరూపా చ ముక్తాహారవిభూషణా ।
మన్త్రరూపా మహావీరా యోగినీ యోగధారిణీ ॥ ౧౦ ॥
రమా రామేశ్వరీ బ్రాహ్మీ రుద్రాణీ రుద్రరూపిణీ ।
రాజలక్ష్మీ రాజభూషా రాజ్ఞీ రాజసుపూజితా ॥ ౧౧ ॥
లక్ష్మీ పద్మావతీ అమ్బా బ్రహ్మాణీ బ్రహ్మధారీణీ ।
విశాలాక్షీ భద్రకాలీ పార్వతీ వరదాయిణీ ॥ ౧౨ ॥
సగుణా నిశ్చలా నిత్యా నాగభూషా త్రిలోచనీ ।
హేమరూపా సున్దరీ చ సన్నతీక్షేత్రవాసినీ ॥ ౧౩ ॥
జ్ఞానదాత్రీ జ్ఞానరూపా రజోదారిద్ర్యనాశినీ ।
అష్టోత్తరశతం దివ్యం చన్ద్రలాప్రీతిదాయకమ్ ॥ ౧౪ ॥
॥ ఇతి శ్రీమార్కణ్డేయపురాణే సన్నతిక్షేత్రమహాత్మ్యే
శ్రీచన్ద్రలామ్బాష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ॥
Also Read:
Shri Lakshmi Chandralamba Ashtottara Shatanama Stotram in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil