Sri Ahobala Narasimha Stotram in Telugu:
॥ శ్రీ అహోబల నృసింహ స్తోత్రం ॥
లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం |
గోక్షీరసార ఘనసారపటీరవర్ణం
వందే కృపానిధిమహోబలనారసింహం || ౧ ||
ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవం |
అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం
వందే కృపానిధిమహోబలనారసింహం || ౨ ||
కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం
కేయూరహారమణికుండలమండితాంగం |
చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం
వందే కృపానిధిమహోబలనారసింహం || ౩ ||
వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యం |
హంసాత్మకం పరమహంసమనోవిహారం
వందే కృపానిధిమహోబలనారసింహం || ౪ ||
మందాకినీజననహేతుపదారవిందం
బృందారకాలయవినోదనముజ్జ్వలాంగం |
మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం
వందే కృపానిధిమహోబలనారసింహం || ౫ ||
తారుణ్యకృష్ణతులసీదళధామరమ్యం
ధాత్రీరమాభిరమణం మహనీయరూపం |
మంత్రాధిరాజమథదానవమానభృంగం
వందే కృపానిధిమహోబలనారసింహం || ౬ ||
ఇతి అహోబలనృసింహ స్తోతం ||
Click Here to Read Sri Ahobala Narasimha Stotram Meaning:
Also Read:
Sri Ahobala Narasimha Stotram Lyrics in English | Hindi | Kannada | Telugu | Tamil