Templesinindiainfo

Best Spiritual Website

Sri Ganesha Ashtottara Shatanamavalih Lyrics in Telugu | Sri Ganesh Stotram

Ganesha, also spelled Ganesh, also called Ganapati, elephant-headed Hindu god, who is traditionally worshipped before any major activity and is the patron of intellectuals, bankers, scribes, and authors. Ganapati means both “Lord of the People” (gana means the common people) and “Lord of the Ganas” (Ganesha is the chief of the ganas, the goblin hosts of Shiva). His vahana is the large Indian bandicoot rat, which symbolizes Ganesha’s ability to overcome anything to get what he wants. Like a rat and like an elephant, Ganesha is a remover of obstacles. Lord Shiva and Parvati Devi are there parents, Subramanya (Karthikeya) is his brother. His image are found throughout India, Nepal, Sri Lanka, Fiji, Thailand, Mauritius, Bali (Indonesia) and Bangladesh.

Sri Ganesha Ashtottara Shatanamavali in Telugu:

శ్రీగణేశదశోత్తరశతనామావలిః

ఓం విఘ్నేశాయ నమః । విశ్వవరదాయ (విశ్వవదనాయ) । విశ్వచక్షుషే ।
జగత్ప్రభవే (జగత్పతయే) । హిరణ్యరూపాయ । సర్వాత్మనే । జ్ఞానరూపాయ ।
జగన్మయాయ । ఊధ్వరేతసే । మహాబాహవే నమః ॥ ౧౦ ॥

ఓం అమేయాయ నమః । అమితవిక్రమాయ । వేదవేద్యాయ । మహాకాలాయ (మహాకాయాయ) ।
విద్యానిధయే । అనామయాయ । సర్వజ్ఞాయ । సర్వగాయ । శాన్తాయ ।
గజాస్యాయ నమః ॥ ౨౦ ॥

ఓం చిత్తేశ్వరాయ నమః । విగతజ్వరాయ । విశ్వమూర్తయే । అమేయాత్మనే ।
విశ్వాధారాయ । సనాతనాయ । సామగానప్రియాయ । మన్త్రిణే । సత్త్వాధారాయ ।
సురాధీశాయ (సురాధిపాయ) నమః ॥ ౩౦ ॥

ఓం సమస్తసాక్షిణే నమః । నిర్ద్వన్ద్వాయ । నిర్లోకాయ (నిర్లిప్తాయ) ।
అమోఘవిక్రమాయ । నిర్మలాయ । పుణ్యాయ । కామదాయ । కాన్తిదాయ । (కవయే)

కామరూపిణే । కామపోషిణే (కామవేషాయ) నమః ॥ ౪౦ ॥

ఓం కమలాక్షాయ నమః । గజాననాయ (కలాధరాయ) । సుముఖాయ । శర్మదాయ ।
మూషకాధిపవాహనాయ । శుద్ధాయ । దీర్ఘతుణ్డాయ (దీర్ఘతుణ్డధరాయ) ।
శ్రీపతయే (శ్రీమతే) । అనన్తాయ । మోహవర్జితాయ నమః ॥ ౫౦ ॥

ఓం వక్రతుణ్డాయ నమః । శూర్పకర్ణాయ । పరమాయ (పవనాయ) । (పావనాయ)
యోగీశాయ । యోగధామ్నే (యోగివన్ద్యాఙ్ధ్రయే । ఉమాసుతాయ (ఉమాసూనవే) ।
ఆపద్ధన్త్రే (అఘాపహాయ) । ఏకదన్తాయ । మహాగ్రీవాయ । శరణ్యాయ నమః ॥ ౬౦ ॥

ఓం సిద్ధసేనాయ (సిద్ధిసేవితాయ) నమః । సిద్ధవేదాయ (సిద్ధిదాయ) ।
కరుణాయ । సిద్ధాయ । (కరుణాసిన్ధవే) భగవతే । అవ్యగ్రాయ
(భవ్యవిగ్రహాయ) । వికటాయ । కపిలాయ । ఢుణ్ఢిరాజాయ (ఢుణ్ఢయే) ।
ఉగ్రాయ । భీమోదరాయ (భీమాయ) నమః ॥ ౭౦ ॥

ఓం హరాయ నమః । శుభాయ । గణాధ్యక్షాయ । గణేశాయ । గణారాధ్యాయ ।
గణనాయకాయ । జ్యోతిఃస్వరూపాయ । భూతాత్మనే । ధూమ్రకేతవే ।
అనుకూలాయ నమః ॥ ౮౦ ॥

ఓం కుమారగురవే నమః । ఆనన్దాయ । హేరమ్బాయ । వేదస్తుతాయ ।
నాగయజ్ఞోపవీతినే । దుర్ధర్షాయ । బాలదూర్వాఙ్కురప్రియాయ ।
భాలచన్ద్రాయ । విశ్వధాత్రే (విశ్వధామ్నే) । శివపుత్రాయ నమః ॥ ౯౦ ॥

ఓం వినాయకాయ నమః । లీలాసేవితాయ (లీలావలమ్బితవపుషే) । పూర్ణాయ ।
పరమసున్దరాయ । విఘ్నాన్తకారాయ (విఘ్నాన్ధకారమార్తాణ్డాయ) ।
(విఘ్నారణ్యదవానలాయ) సిన్దూరవదనాయ । నిత్యాయ । విభవే ।
ప్రథమపూజితాయ (విష్ణుప్రథమపూజితాయ) నమః ॥ ౧౦౦ ॥

ఓం దివ్యపాదాబ్జాయ (శరణ్యదివ్యపాదాబ్జాయ) నమః ।
భక్తమన్దారాయ (భక్తమన్దారభూరుహాయ)। మహాశూరాయ ।
రత్నసింహాసనాయ (రత్నసింహాసనాసీనాయ)। మణికుడలమడితాయ ।
భక్తకల్యాణాయ (భక్తకల్యాణదాయ)। అమేయాయ । కల్యాణగురవే ।
(అమేయకల్యాణగుణసంశ్రయాయ) సహస్రశీర్ష్ణే ।
మహాగణపతయే నమః ॥ ౧౧౦ ॥

ఇతి గణేశదశోత్తరశతనామావలిః సమ్పాతా ।

Also Read:

Sri Ganesha Ashtottara Shatanamavalih Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Sri Ganesha Ashtottara Shatanamavalih Lyrics in Telugu | Sri Ganesh Stotram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top