Sri Govinda Damodara Stotram in Telugu:
॥ శ్రీ గోవింద దామోదర స్తోత్రం ॥
శ్రీకృష్ణ గోవింద హరే మురారే
హే నాథ నారాయణ వాసుదేవ |
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి || ౧ ||
విక్రేతుకామాఖిలగోపకన్యా
మురారిపాదార్పితచిత్తవృత్తిః |
దధ్యాదికం మోహవశాదవోచత్
గోవింద దామోదర మాధవేతి || ౨ ||
గృహే గృహే గోపవధూకదంబాః
సర్వే మిలిత్వా సమవాప్య యోగమ్ |
పుణ్యాని నామాని పఠంతి నిత్యం
గోవింద దామోదర మాధవేతి || ౩ ||
సుఖం శయానా నిలయే నిజేఽపి
నామాని విష్ణోః ప్రవదంతి మర్త్యాః |
తే నిశ్చితం తన్మయతాం వ్రజంతి
గోవింద దామోదర మాధవేతి || ౪ ||
జిహ్వే సదైవం భజ సుందరాణి
నామాని కృష్ణస్య మనోహరాణి |
సమస్త భక్తార్తివినాశనాని
గోవింద దామోదర మాధవేతి || ౫ ||
సుఖావసానే ఇదమేవ సారం
దుఃఖావసానే ఇదమేవ జ్ఞేయమ్ |
దేహావసానే ఇదమేవ జాప్యం
గోవింద దామోదర మాధవేతి || ౬ ||
జిహ్వే రసజ్ఞే మధురప్రియే త్వం
సత్యం హితం త్వాం పరమం వదామి |
అవర్ణయేథా మధురాక్షరాణి
గోవింద దామోదర మాధవేతి || ౭ ||
త్వామేవ యాచే మమ దేహి జిహ్వే
సమాగతే దండధరే కృతాంతే |
వక్తవ్యమేవం మధురం సుభక్త్యా
గోవింద దామోదర మాధవేతి || ౮ ||
శ్రీకృష్ణ రాధావర గోకులేశ
గోపాల గోవర్ధననాథ విష్ణో |
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి || ౯ ||
Also Read:
Sri Govinda Damodara Stotram Lyrics in Hindi | English | Kannada | Telugu | Tamil