Sri Krishna Stotram (Brahma Krutam) in Telugu:
॥ శ్రీ కృష్ణ స్తోత్రం (బ్రహ్మ కృతం) ॥
బ్రహ్మోవాచ –
రక్ష రక్ష హరే మాం చ నిమగ్నం కామసాగరే |
దుష్కీర్తిజలపూర్ణే చ దుష్పారే బహుసంకటే || ౧ ||
భక్తివిస్మృతిబీజే చ విపత్సోపానదుస్తరే |
అతీవ నిర్మలజ్ఞానచక్షుః ప్రచ్ఛన్నకారిణే || ౨ ||
జన్మోర్మిసంగసహితే యోషిన్నక్రౌఘసంకులే |
రతిస్రోతస్సమాయుక్తే గంభీరే ఘోర ఏవ చ || ౩ ||
ప్రథమామృతరూపే చ పరిణామవిషాలయే |
యమాలయప్రవేశాయ ముక్తిద్వారాతివిస్మృతౌ || ౪ ||
బుద్ధ్యా తరణ్యా విజ్ఞానైరుద్ధరాస్మానతస్స్వయమ్ |
స్వయం చ త్వం కర్ణధారః ప్రసీద మధుసూదన || ౫ ||
మద్విధాః కతిచిన్నాథ నియోజ్యా భవకర్మణి |
సంతి విశ్వేశ విధయో హే విశ్వేశ్వర మాధవ || ౬ ||
న కర్మక్షేత్రమేవేదం బ్రహ్మలోకోఽయమీప్సితః |
అథాపి న స్పృహా కామే త్వద్భక్తివ్యవధాయకే || ౭ ||
హే నాథ కరుణాసింధో దీనబంధో కృపాం కురు |
త్వం మహేశ మహాజ్ఞాతా దుస్స్వప్నం మాం న దర్శయ || ౮ ||
ఇత్యుక్త్వా జగతాం ధాతా విరరామ సనాతనః |
ధ్యాయం ధ్యాయం మత్పదాబ్జం శశ్వత్సస్మార మామితి || ౯ ||
బ్రహ్మణా చ కృతం స్తోత్రం భక్తియుక్తశ్చ యః పఠేత్ |
స చైవాకర్మవిషయే న నిమగ్నో భవేద్ధ్రువమ్ || ౧౦ ||
మమ మాయాం వినిర్జిత్య సుజ్ఞానం లభతే ధ్రువమ్ |
ఇహ లోకే భక్తియుక్తో మద్భక్తప్రవరో భవేత్ || ౧౧ ||
ఇతి శ్రీబ్రహ్మదేవకృత శ్రీకృష్ణస్తోత్రం |
Also Read:
Sri Krsna Stotram (Brahma Krtam) in Hindi | English | Kannada | Telugu | Tamil