Templesinindiainfo

Best Spiritual Website

Sri Krishna Stotram (Viprapatni Kritam) Lyrics in Telugu

Sri Krishna Stotram (Viprapatni Kritam) in Telugu:

॥ శ్రీ కృష్ణ స్తోత్రం (విప్రపత్నీ కృతం) ॥

విప్రపత్న్య ఊచుః –
త్వం బ్రహ్మ పరమం ధామ నిరీహో నిరహంకృతిః |
నిర్గుణశ్చ నిరాకారస్సాకారస్సగుణస్స్వయమ్ || ౧ ||

సాక్షిరూపశ్చ నిర్లిప్తః పరమాత్మా నిరాకృతిః |
ప్రకృతిః పురుషస్త్వం చ కారణం చ తయోః పరమ్ || ౨ ||

సృష్టిస్థిత్యంతవిషయే యే చ దేవాస్త్రయః స్మృతాః |
తే త్వదంశాస్సర్వబీజ బ్రహ్మవిష్ణుమహేశ్వరాః || ౩ ||

యస్య లోమ్నాం చ వివరే చాఽఖిలం విశ్వమీశ్వరః |
మహావిరాణ్మహావిష్ణుస్త్వం తస్య జనకో విభో || ౪ ||

తేజస్త్వం చాఽపి తేజస్వీ జ్ఞానం జ్ఞానీ చ తత్పరః |
వేదేఽనిర్వచనీయస్త్వం కస్త్వాం స్తోతుం మహేశ్వరః || ౫ ||

మహదాదిసృష్టిసూత్రం పంచతన్మాత్రమేవ చ |
బీజం త్వం సర్వశక్తీనాం సర్వశక్తిస్వరూపకః || ౬ ||

సర్వశక్తీశ్వర-స్సర్వ-స్సర్వశక్త్యాశ్రయ-స్సదా |
త్వమనీహ-స్స్వయంజ్యోతి-స్సర్వానంద-స్సనాతనః || ౭ ||

అహో ఆకారహీనస్త్వం సర్వవిగ్రహవానపి |
సర్వేంద్రియాణాం విషయం జానాసి నేంద్రియీ భవాన్ || ౮ ||

సరస్వతీ జడీభూతా యత్ స్తోత్రే యన్నిరూపణే |
జడీభూతో మహేశశ్చ శేషో ధర్మో విధి-స్స్వయమ్ || ౯ ||

పార్వతీ కమలా రాధా సావిత్రీ వేదసూరపి |
వేదశ్చ జడతాం యాతి కే వా శక్తా విపశ్చితః || ౧౦ ||

వయం కిం స్తవనం కుర్మః స్త్రియః ప్రాణేశ్వరేశ్వర |
ప్రసన్నో భవ నో దేవ దీనబంధో కృపాం కురు || ౧౧ ||

ఇతి పేతుశ్చ తా విప్రపత్న్యస్తచ్చరణాంబుజే |
అభయం ప్రదదౌ తాభ్యః ప్రసన్నవదనేక్షణః || ౧౨ ||

విప్రపత్నీకృతం స్తోత్రం పూజాకాలే చ యః పఠేత్ |
సద్గతిం విప్రపత్నీనాం లభతే నాఽత్ర సంశయః || ౧౩ ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే విప్రపత్నీకృత శ్రీ కృష్ణ స్తోత్రం |

Also Read:

Sri Krsna Stotram (Viprapatni Krtam) in Hindi | English | Kannada | Telugu | Tamil

Sri Krishna Stotram (Viprapatni Kritam) Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top