Templesinindiainfo

Best Spiritual Website

Sri Lalitha Trisathi Namavali Lyrics in Telugu

Sri Lalitha Trisathi Namavali in Telugu:

॥ శ్రీ లలితా త్రిశతినామావళిః ॥
|| ఓం ఐం హ్రీం శ్రీం ||

ఓం కకారరూపాయై నమః
ఓం కళ్యాణ్యై నమః
ఓం కళ్యాణగుణశాలిన్యై నమః
ఓం కళ్యాణశైలనిలయాయై నమః
ఓం కమనీయాయై నమః
ఓం కళావత్యై నమః
ఓం కమలాక్ష్యై నమః
ఓం కల్మషఘ్న్యై నమః
ఓం కరుణమృతసాగరాయై నమః
ఓం కదంబకాననావాసాయై నమః || ౧౦ ||

ఓం కదంబకుసుమప్రియాయై నమః
ఓం కందర్పవిద్యాయై నమః
ఓం కందర్పజనకాపాంగవీక్షణాయై నమః
ఓం కర్పూరవీటీసౌరభ్యకల్లోలితకకుప్తటాయై నమః
ఓం కలిదోషహరాయై నమః
ఓం కంజలోచనాయై నమః
ఓం కమ్రవిగ్రహాయై నమః
ఓం కర్మాదిసాక్షిణ్యై నమః
ఓం కారయిత్ర్యై నమః
ఓం కర్మఫలప్రదాయై నమః || ౨౦ ||

ఓం ఏకారరూపాయై నమః
ఓం ఏకాక్షర్యై నమః
ఓం ఏకానేకాక్షరాకృత్యై నమః
ఓం ఏతత్తదిత్యనిర్దేశ్యాయై నమః
ఓం ఏకానందచిదాకృత్యై నమః
ఓం ఏవమిత్యాగమాబోధ్యాయై నమః
ఓం ఏకభక్తిమదర్చితాయై నమః
ఓం ఏకాగ్రచితనిర్ధ్యాతాయై నమః
ఓం ఏషణారహితాదృతాయై నమః
ఓం ఏలాసుగంధిచికురాయై నమః || ౩౦ ||

ఓం ఏనఃకూటవినాశిన్యై నమః
ఓం ఏకభోగాయై నమః
ఓం ఏకరసాయై నమః
ఓం ఏకైశ్వర్యప్రదాయిన్యై నమః
ఓం ఏకాతపత్రసామ్రాజ్యప్రదాయై నమః
ఓం ఏకాంతపూజితాయై నమః
ఓం ఏధమానప్రభాయై నమః
ఓం ఏజదనేజజ్జగదీశ్వర్యై నమః
ఓం ఏకవీరాదిసంసేవ్యాయై నమః
ఓం ఏకప్రాభవశాలిన్యై నమః || ౪౦ ||

ఓం ఈకారరూపాయై నమః
ఓం ఈశిత్ర్యై నమః
ఓం ఈప్సితార్థప్రదాయిన్యై నమః
ఓం ఈదృగిత్యావినిర్దేశ్యాయై నమః
ఓం ఈశ్వరత్వవిధాయిన్యై నమః
ఓం ఈశానాదిబ్రహ్మమయ్యై నమః
ఓం ఈశిత్వాద్యష్టసిద్ధిదాయై నమః
ఓం ఈక్షిత్ర్యై నమః
ఓం ఈక్షణసృష్టాండకోట్యై నమః
ఓం ఈశ్వరవల్లభాయై నమః
ఓం ఈడితాయై నమః || ౫౦ ||

ఓం ఈశ్వరార్ధాంగశరీరాయై నమః
ఓం ఈశాధిదేవతాయై నమః
ఓం ఈశ్వరప్రేరణకర్యై నమః
ఓం ఈశతాండవసాక్షిణ్యై నమః
ఓం ఈశ్వరోత్సంగనిలయాయై నమః
ఓం ఈతిబాధావినాశిన్యై నమః
ఓం ఈహావిరహితాయై నమః
ఓం ఈశశక్త్యై నమః
ఓం ఈషత్స్మితాననాయై నమః || ౬౦ ||

ఓం లకారరూపాయై నమః
ఓం లలితాయై నమః
ఓం లక్ష్మీవాణీనిషేవితాయై నమః
ఓం లాకిన్యై నమః
ఓం లలనారూపాయై నమః
ఓం లసద్దాడిమపాటలాయై నమః
ఓం లలంతికాలసత్ఫాలాయై నమః
ఓం లలాటనయనార్చితాయై నమః
ఓం లక్షణోజ్జ్వలదివ్యాంగ్యై నమః
ఓం లక్షకోట్యండనాయికాయై నమః || ౭౦ ||

ఓం లక్ష్యార్థాయై నమః
ఓం లక్షణాగమ్యాయై నమః
ఓం లబ్ధకామాయై నమః
ఓం లతాతనవే నమః
ఓం లలామరాజదళికాయై నమః
ఓం లంబిముక్తాలతాంచితాయై నమః
ఓం లంబోదరప్రసువే నమః
ఓం లభ్యాయై నమః
ఓం లజ్జాఢ్యాయై నమః
ఓం లయవర్జితాయై నమః || ౮౦ ||

ఓం హ్రీంకారరూపాయై నమః
ఓం హ్రీంకారనిలయాయై నమః
ఓం హ్రీంపదప్రియాయై నమః
ఓం హ్రీంకారబీజాయై నమః
ఓం హ్రీంకారమంత్రాయై నమః
ఓం హ్రీంకారలక్షణాయై నమః
ఓం హ్రీంకారజపసుప్రీతాయై నమః
ఓం హ్రీంమత్యై నమః
ఓం హ్రీంవిభూషణాయై నమః
ఓం హ్రీంశీలాయై నమః || ౯౦ ||

ఓం హ్రీంపదారాధ్యాయై నమః
ఓం హ్రీంగర్భాయై నమః
ఓం హ్రీంపదాభిధాయై నమః
ఓం హ్రీంకారవాచ్యాయై నమః
ఓం హ్రీంకారపూజ్యాయై నమః
ఓం హ్రీంకారపీఠికాయై నమః
ఓం హ్రీంకారవేద్యాయై నమః
ఓం హ్రీంకారచింత్యాయై నమః
ఓం హ్రీం నమః
ఓం హ్రీంశరీరిణ్యై నమః || ౧౦౦ ||

ఓం హకారరూపాయై నమః
ఓం హలధృత్పూజితాయై నమః
ఓం హరిణేక్షణాయై నమః
ఓం హరప్రియాయై నమః
ఓం హరారాధ్యాయై నమః
ఓం హరిబ్రహ్మేంద్రవందితాయై నమః
ఓం హయారూఢాసేవితాంఘ్ర్యై నమః
ఓం హయమేధసమర్చితాయై నమః
ఓం హర్యక్షవాహనాయై నమః
ఓం హంసవాహనాయై నమః || ౧౧౦ ||

ఓం హతదానవాయై నమః
ఓం హత్త్యాదిపాపశమన్యై నమః
ఓం హరిదశ్వాదిసేవితాయై నమః
ఓం హస్తికుంభోత్తుంగకుచాయై నమః
ఓం హస్తికృత్తిప్రియాంగనాయై నమః
ఓం హరిద్రాకుంకుమాదిగ్ధాయై నమః
ఓం హర్యశ్వాద్యమరార్చితాయై నమః
ఓం హరికేశసఖ్యై నమః
ఓం హాదివిద్యాయై నమః
ఓం హాలామదాలసాయై నమః || ౧౨౦ ||

ఓం సకారరూపాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వేశ్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం సర్వకర్త్ర్యై నమః
ఓం సర్వభర్త్ర్యై నమః
ఓం సర్వహంత్ర్యై నమః
ఓం సనాతన్యై నమః
ఓం సర్వానవద్యాయై నమః
ఓం సర్వాంగసుందర్యై నమః || ౧౩౦ ||

ఓం సర్వసాక్షిణ్యై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం సర్వసౌఖ్యదాత్ర్యై నమః
ఓం సర్వవిమోహిన్యై నమః
ఓం సర్వాధారాయై నమః
ఓం సర్వగతాయై నమః
ఓం సర్వావగుణవర్జితాయై నమః
ఓం సర్వారుణాయై నమః
ఓం సర్వమాత్రే నమః
ఓం సర్వభుషణభుషితాయై నమః || ౧౪౦ ||

ఓం కకారార్థాయై నమః
ఓం కాలహంత్ర్యై నమః
ఓం కామేశ్యై నమః
ఓం కామితార్థదాయై నమః
ఓం కామసంజీవిన్యై నమః
ఓం కల్యాయై నమః
ఓం కఠినస్తనమండలాయై నమః
ఓం కరభోరవే నమః
ఓం కళానాథముఖ్యై నామః
ఓం కచజితాంబుదాయై నమః || ౧౫౦ ||

ఓం కటాక్షస్యందికరుణాయై నమః
ఓం కపాలిప్రాణనాయికాయై నమః
ఓం కారుణ్యవిగ్రహాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కాంతిధూతజపావళ్యై నమః
ఓం కళాలాపాయై నమః
ఓం కంబుకంఠ్యై నమః
ఓం కరనిర్జితపల్లవాయై నమః
ఓం కల్పవల్లీసమభుజాయై నమః
ఓం కస్తూరీతిలకాంచితాయై నమః || ౧౬౦ ||

ఓం హకారార్థాయై నమః
ఓం హంసగత్యై నమః
ఓం హాటకాభరణోజ్జ్వలాయై నమః
ఓం హారహారికుచాభోగాయై నమః
ఓం హాకిన్యై నమః
ఓం హల్యవర్జితాయై నమః
ఓం హరిత్పతిసమారాధ్యాయై నమః
ఓం హటాత్కారహతాసురాయై నమః
ఓం హర్షప్రదాయై నమః
ఓం హవిర్భోక్త్ర్యై నమః || ౧౭౦ ||

ఓం హార్దసంతమసాపహాయై నమః
ఓం హల్లీసలాస్యసంతుష్టాయై నమః
ఓం హంసమంత్రార్థరూపిణ్యై నమః
ఓం హానోపాదాననిర్ముక్తాయై నమః
ఓం హర్షిణ్యై నమః
ఓం హరిసోదర్యై నమః
ఓం హాహాహూహూముఖస్తుత్యాయై నమః
ఓం హానివృద్ధివివర్జితాయై నమః
ఓం హయ్యంగవీనహృదయాయై నమః
ఓం హరికోపారుణాంశుకాయై నమః || ౧౮౦ ||

ఓం లకారాఖ్యాయై నమః
ఓం లతాపుజ్యాయై నమః
ఓం లయస్థిత్యుద్భవేశ్వర్యై నమః
ఓం లాస్యదర్శనసంతుష్టాయై నమః
ఓం లాభాలాభవివర్జితాయై నమః
ఓం లంఘ్యేతరాజ్ఞాయై నమః
ఓం లావణ్యశాలిన్యై నమః
ఓం లఘుసిద్ధదాయై నమః
ఓం లాక్షారససవర్ణాభాయై నమః
ఓం లక్ష్మణాగ్రజపూజితాయై నమః || ౧౯౦ ||

ఓం లభ్యేతరాయై నమః
ఓం లబ్ధభక్తిసులభాయై నమః
ఓం లాంగలాయుధాయై నమః
ఓం లగ్నచామరహస్త శ్రీశారదా పరివీజితాయై నమః
ఓం లజ్జాపదసమారాధ్యాయై నమః
ఓం లంపటాయై నమః
ఓం లకులేశ్వర్యై నమః
ఓం లబ్ధమానాయై నమః
ఓం లబ్ధరసాయై నమః
ఓం లబ్ధసంపత్సమున్నత్యై నమః || ౨౦౦ ||

ఓం హ్రీంకారిణ్యై నమః
ఓం హ్రీంకారాద్యాయై నమః
ఓం హ్రీంమధ్యాయై నమః
ఓం హ్రీంశిఖామణ్యై నమః
ఓం హ్రీంకారకుండాగ్నిశిఖాయై నమః
ఓం హ్రీంకారశశిచంద్రికాయై నమః
ఓం హ్రీంకారభాస్కరరుచ్యై నమః
ఓం హ్రీంకారాంభోదచంచలాయై నమః
ఓం హ్రీంకారకందాంకురికాయై నమః
ఓం హ్రీంకారైకపరాయణాయై నమః || ౨౧౦ ||

ఓం హ్రీంకారదీర్ధికాహంస్యై నమః
ఓం హ్రీంకారోద్యానకేకిన్యై నమః
ఓం హ్రీంకారారణ్యహరిణ్యై నమః
ఓం హ్రీంకారావాలవల్లర్యై నమః
ఓం హ్రీంకారపంజరశుక్యై నమః
ఓం హ్రీంకారాంగణదీపికాయై నమః
ఓం హ్రీంకారకందరాసింహ్యై నమః
ఓం హ్రీంకారాంభోజభృంగికాయై నమః
ఓం హ్రీంకారసుమనోమాధ్వ్యై నమః
ఓం హ్రీంకారతరుమంజర్యై నమః || ౨౨౦ ||

ఓం సకారాఖ్యాయై నమః
ఓం సమరసాయై నమః
ఓం సకలాగమసంస్తుతాయై నమః
ఓం సర్వవేదాంత తాత్పర్యభూమ్యై నమః
ఓం సదసదాశ్రయాయై నమః
ఓం సకలాయై నమః
ఓం సచ్చిదానందాయై నమః
ఓం సాధ్యాయై నమః
ఓం సద్గతిదాయిన్యై నమః
ఓం సనకాదిమునిధ్యేయాయై నమః || ౨౩౦ ||

ఓం సదాశివకుటుంబిన్యై నమః
ఓం సకలాధిష్ఠానరూపాయై నమః
ఓం సత్యరూపాయై నమః
ఓం సమాకృత్యై నమః
ఓం సర్వప్రపంచనిర్మాత్ర్యై నమః
ఓం సమానాధికవర్జితాయై నమః
ఓం సర్వోత్తుంగాయై నమః
ఓం సంగహీనాయై నమః
ఓం సగుణాయై నమః
ఓం సకలేష్టదాయై నమః || ౨౪౦ ||

ఓం కకారిణ్యై నమః
ఓం కావ్యలోలాయై నమః
ఓం కామేశ్వరమనోహరాయై నమః
ఓం కామేశ్వరప్రాణనాడ్యై నమః
ఓం కామేశోత్సంగవాసిన్యై నమః
ఓం కామేశ్వరాలింగితాంగ్యై నమః
ఓం కామేశ్వరసుఖప్రదాయై నమః
ఓం కామేశ్వరప్రణయిన్యై నమః
ఓం కామేశ్వరవిలాసిన్యై నమః
ఓం కామేశ్వరతపస్సిద్ధ్యై నమః || ౨౫౦ ||

ఓం కామేశ్వరమనఃప్రియాయై నమః
ఓం కామేశ్వరప్రాణనాథాయై నమః
ఓం కామేశ్వరవిమోహిన్యై నమః
ఓం కామేశ్వరబ్రహ్మవిద్యాయై నమః
ఓం కామేశ్వరగృహేశ్వర్యై నమః
ఓం కామేశ్వరాహ్లాదకర్యై నమః
ఓం కామేశ్వరమహేశ్వర్యై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం కామకోటినిలయాయై నమః
ఓం కాంక్షితార్థదాయై నమః || ౨౬౦ ||

ఓం లకారిణ్యై నమః
ఓం లబ్ధరూపాయై నమః
ఓం లబ్ధధియే నమః
ఓం లబ్ధవాంఛితాయై నమః
ఓం లబ్ధపాపమనోదూరాయై నమః
ఓం లబ్ధాహంకారదుర్గమాయై నమః
ఓం లబ్ధశక్త్యై నమః
ఓం లబ్ధదేహాయై నమః
ఓం లబ్ధైశ్వర్యసమున్నత్యై నమః
ఓం లబ్ధబుద్ధ్యై నమః || ౨౭౦ ||

ఓం లబ్ధలీలాయై నమః
ఓం లబ్ధయౌవనశాలిన్యై నమః
ఓం లబ్ధాతిశయసర్వాంగసౌందర్యాయై నమః
ఓం లబ్ధవిభ్రమాయై నమః
ఓం లబ్ధరాగాయై నమః
ఓం లబ్ధగత్యై నమః
ఓం లబ్ధనానాగమస్థిత్యై నమః
ఓం లబ్ధభోగాయై నమః
ఓం లబ్ధసుఖాయై నమః
ఓం లబ్ధహర్షాభిపూజితాయై నమః || ౨౮౦ ||

ఓం హ్రీంకారమూర్త్యై నమః
ఓం హ్రీంకారసౌధశృంగకపోతికాయై నమః
ఓం హ్రీంకారదుగ్ధబ్ధిసుధాయై నమః
ఓం హ్రీంకారకమలేందిరాయై నమః
ఓం హ్రీంకరమణిదీపార్చిషే నమః
ఓం హ్రీంకారతరుశారికాయై నమః
ఓం హ్రీంకారపేటకమణ్యై నమః
ఓం హ్రీంకారాదర్శబింబికాయై నమః
ఓం హ్రీంకారకోశాసిలతాయై నమః
ఓం హ్రీంకారాస్థాననర్తక్యై నమః || ౨౯౦ ||

ఓం హ్రీంకారశుక్తికా ముక్తామణ్యై నమః
ఓం హ్రీంకారబోధితాయై నమః
ఓం హ్రీంకారమయసౌర్ణస్తంభవిదృమ పుత్రికాయై నమః
ఓం హ్రీంకారవేదోపనిషదే నమః
ఓం హ్రీంకారాధ్వరదక్షిణాయై నమః
ఓం హ్రీంకారనందనారామనవకల్పక వల్లర్యై నమః
ఓం హ్రీంకారహిమవద్గంగాయై నమః
ఓం హ్రీంకారార్ణవకౌస్తుభాయై నమః
ఓం హ్రీంకారమంత్రసర్వస్వాయై నమః
ఓం హ్రీంకారపరసౌఖ్యదాయై నమః || ౩౦౦ ||

Also Read:

Sri Lalitha Trisathi Namavali Lyrics in English | Hindi | Kannada | Telugu | Tamil

Sri Lalitha Trisathi Namavali Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top