Templesinindiainfo

Best Spiritual Website

Sri Manasa Devi Mantra Lyrics in Telugu

Sri Manasa Devi Mantra in Telugu:

॥ శ్రీ మనసా దేవీ మూలమంత్రం ॥

ధ్యానం |
శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణభూషితామ్ |
వహ్నిశుద్ధాంశుకాధానాం నాగయజ్ఞోపవీతినీమ్ ||
మహాజ్ఞానయుతాం చైవ ప్రవరాం జ్ఞానినాం సతామ్ |
సిద్ధాధిష్టాతృదేవీం చ సిద్ధాం సిద్ధిప్రదాం భజే ||

పంచోపచార పూజ |
ఓం నమో మనసాయై – గంధం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – పుష్పం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – ధూపం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – దీపం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – నైవేద్యం పరికల్పయామి |

మూలమంత్రం |
ఓం హ్రీం శ్రీం క్రీం ఐం మానసా దేవ్యై స్వాహా ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణే మూలకల్పతరుర్నామ ద్వాదశాక్షర మూలమంత్రమ్ ||

Also Read:

Sri Manasa Devi Mantra Lyrics in English | Hindi |Kannada | Telugu | Tamil

Sri Manasa Devi Mantra Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top