Sri Subrahmanya Ashtakam Lyrics in Telugu:
ఓం శ్రీ గణేశాయ నమః
మురుకష్షణ్ముఖస్స్కన్దః సుబ్రహ్మణ్యశ్శివాత్మజః ।
వల్లీసేనాపతిః పాతు విఘ్నరాజానుజస్సదా ॥ ౧॥
మురుక శ్రీమతాన్నాథ భోగమోక్షప్రద ప్రభో ।
దేవదేవ మహాసేన పాహి పాహి సదా విభో ॥ ౨॥
మురుకం ముక్తిదం దేవం మునీనాం మోదకం ప్రభుమ్ ।
మోచకం సర్వదుఃఖానాం మోహనాశం సదా నుమః ॥ ౩॥
మురుకేణ ముకున్దేన మునీనాం హార్దవాసినా ।
వల్లీశేన మహేశేన పాలితాస్సర్వదా వయమ్ ॥ ౪॥
మురుకాయ నమః ప్రాతః మురుకాయ నమో నిశి ।
మురుకాయ నమః సాయం మురుకాయ నమో నమః ॥ ౫॥
మురుకాత్పరమాత్సత్యాద్గాఙ్గేయాచ్ఛిఖివాహనాత్ ।
గుహాత్పరం న జానేఽహం తత్వం కిమపి సర్వదా ॥ ౬॥
మురుకస్య మహేశస్య వల్లీసేనాపతేః ప్రభోః ।
చిదమ్బరవిలాసస్య చరణౌ సర్వదా భజే ॥ ౭॥
మురుకే దేవసేనేశే శిఖివాహే ద్విషడ్భుజే ।
కృత్తికాతనయే శమ్భౌ సర్వదా రమతాం మనః ॥ ౮॥
ఇతి మురుకాష్టకం సమ్పూర్ణమ్ ॥
Sri Muruka Ashtakam Lyrics in Telugu | మురుకాష్టకమ్