Sri Muruka Ashtakam Lyrics in Telugu | మురుకాష్టకమ్
Sri Subrahmanya Ashtakam Lyrics in Telugu: ఓం శ్రీ గణేశాయ నమః మురుకష్షణ్ముఖస్స్కన్దః సుబ్రహ్మణ్యశ్శివాత్మజః । వల్లీసేనాపతిః పాతు విఘ్నరాజానుజస్సదా ॥ ౧॥ మురుక శ్రీమతాన్నాథ భోగమోక్షప్రద ప్రభో । దేవదేవ మహాసేన పాహి పాహి సదా విభో ॥ ౨॥ మురుకం ముక్తిదం దేవం మునీనాం మోదకం ప్రభుమ్ । మోచకం సర్వదుఃఖానాం మోహనాశం సదా నుమః ॥ ౩॥ మురుకేణ ముకున్దేన మునీనాం హార్దవాసినా । వల్లీశేన మహేశేన పాలితాస్సర్వదా వయమ్ ॥ […]