2019 బహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
24-02-2019 – ఆదివారం – ధ్వజారోహణం పెద్దశేష వాహనం
25-02-2019 – సోమవారం – చిన్నశేష వాహనం హంస వాహనం
26-02-2019 – మంగళవారం – సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
27-02-2019 – బుధవారం – కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
28-02-2019 – గురువారం – పల్లకి ఉత్సవం – మోహినీ అవతారం – గరుడ వాహనం
01-03-2019 – శుక్రవారం – హనుమంత వాహనం స్వర్ణరథం, గజ వాహనం
02-03-2019 – శనివారం – సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
03-03-2019 – ఆది వారం – రథోత్సవం అశ్వవాహనం
04-03-2019 – సోమవారం – చక్రస్నానం ధ్వజావరోహణం
Brahmotsavam at Srinivasa Mangapuram Sri Kalyana Venkateshwara Swamy Temple is a famous festival celebrated for 9 days. The Tirumala Tirupati Devasthanam celebrates this festival in a grand manner. Brahmotsavam at Srinivasa Mangapuram is celebrated in Magha Masam of telugu calender. Srinivasa Mangapuram Sri Kalyana Venkateshwara Swamy Temple 2019 Brahmotsavam Begins on 24-02-2019 and ends on 04-03-2019. Below are the Vahanam details with timings.
Note: Nithya Kalyanam will not be available during Brahmotsavam time. Arjitha Sevas are cancelled.