Aditya Hridayam lyrics in Telugu With Meaning
Sri Aditya Hridayam lyrics in Telugu: తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ | ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ || రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ | యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || ౩ || ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ |Sri జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ || ౪ || […]