Templesinindiainfo

Best Spiritual Website

Annamayya Songs Telugu

Annamayya Keerthana – Suvvi Suvvi Suvvaalamma Lyrics in Telugu With Meaning

Annamayya Keerthana – Suvvi Suvvi Suvvaalamma lyrics in Telugu: సువ్వి సువ్వి సువ్వాలమ్మా నవ్వుచు దేవకి నందను గనియె || శశి వొడచె అలసంబులు గదచె దిశ దేవతల దిగుళ్ళు విడచె || కావిరి విరసె కంసుడు గినిసె వావిరి పువ్వుల వానలు గురిసె || గతి సేసె అటు గాడిద గూసె కుతిలకుడిచి జనకుడు నోరు మూసె || గగురు పొడిచె లోకము విధి విడిచె మొగులు గురియగ యమునపై నదచె || […]

Annamayya Keerthana – Srimannaaraayana Lyrics in Telugu

Annamayya Keerthana – Srimannaaraayana lyrics in Telugu: శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ | శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు || కమలాసతీ ముఖకమల కమలహిత | కమలప్రియ కమలేక్షణ | కమలాసనహిత గరుడగమన శ్రీ | కమలనాభ నీపదకమలమే శరణు || పరమయోగిజన భాగధేయ శ్రీ | పరమపూరుష పరాత్పర పరమాత్మ పరమాణురూప శ్రీ | తిరువేంకటగిరి దేవ శరణు || Also Read : Srimannaaraayana Lyrics in Hindi | English | Bengali […]

Annamayya Keerthana – Sobhaname Sobhaname Lyrics in Telugu With Meaning

Annamayya Keerthana – Sobhaname Sobhaname`lyrics in Telugu: శోభనమే శోభనమే వైభవముల పావన మూర్తికి || అరుదుగ మును నరకాసురుడు | సిరులతో జెరలు దెచ్చిన సతుల | పరువపు వయసుల బదారు వేలను | సొరిది బెండ్లాడిన సుముఖునికి || చెందిన వేడుక శిశుపాలుడు | అంది పెండ్లాడగ నవగళించి | విందువలెనె తా విచ్చేసి రుకుమిణి | సందడి బెండ్లాడిన సరసునుకి || దేవదానవుల ధీరతను | దావతిపడి వార్థి దరుపగను | […]

Annamayya Keerthana – Siruta Navvulavaadu Lyrics in Telugu With Meaning

Annamayya Keerthana – Siruta Navvulavaadu`lyrics in Telugu: సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెకా || పొలసు మేనివాడు బోరవీపు వాడు సెలసు మోరవాడు సిన్నెకా | గొలుసుల వంకల కోరలతోబూమి వెలిసినాడు సూడవే సిన్నెకా || మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి సీటకాలవాడు సిన్నెకా | ఆటదానిబాసి అడవిలో రాకాశి వేటలాడీ జూడవే సిన్నెకా || బింకపు మోతల పిల్లగోవివాడు సింక సూపులవాడు సిన్నెకా | కొంకక కలికియై కొసరి కూడె […]

Annamayya Keerthana – Satulaala Choodare Lyrics in Telugu

Annamayya Keerthana – Satulaala Choodare`lyrics in Telugu: సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు | పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు | అట్టె కిరీటము నాభరణాలు ధరించి యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు || వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు | ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు || కొద దీర మరి నందగోపునకు యశోదకు ఇదిగో […]

Annamayya Keerthana – Sarvaantaraatmudavu Lyrics in Telugu

Annamayya Keerthana – Sarvaantaraatmudavu lyrics in Telugu: సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను | సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా || వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి | కోరేటియపరాధాలు కొన్ని వేసి | నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ | దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా || మనసు చూడవలసి మాయలు నీవే కప్పి | జనులకు విషయాలు చవులుచూపి | కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి | ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా || వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే | కన్నకన్న భ్రమతలే […]

Annamayya Keerthana – Sakalam He Sakhi lyrics in Telugu With Meaning

Annamayya Keerthana – Sakalam He Sakhi lyrics in Telugu: సకలం హేసఖి జానామె తత్ ప్రకత విలాసం పరమం దధసే || అలిక మౄగ మద మయ మషి కలనౌ జ్వలతాహే సఖి జానామే | లలితం తవ పల్లవి తమనసి ని- స్చలతర మేఘ శ్యామం దధసే || చారుకపొల స్థల కరాంకిత విచారం హే సఖి జానామే | నారయణ మహినాయక శయనం శ్రిరమనం తవ చిత్తే దధసే || ఘన […]

Annamayya Keerthana – Ranga Ranga Rangapati Lyrics in Telugu

Annamayya Keerthana – Ranga Ranga Rangapati lyrics in Telugu: రంగ రంగ రంగ పతి రంగనాధా నీ | సింగారాలె తరచాయ శ్రి రంగ నాధా || పట్ట పగలే మాతో పలుచగ నవ్వేవు | ఒట్టులేల టలిగిరించు వడి నీ మాటలు వింటె | రట్టడివి మేరమీరకు రంగనాధా | రంగనాధా శ్రీ రంగనాధా || కావేటి రంగమున కాంతపై పాదాలు సాచి | రావు పోవు ఎక్కడికి రంగ నాధా | […]

Annamayya Keerthana – Radha Madhava Rati Charitamiti Lyrics in Telugu

Annamayya Keerthana – Radha Madhava Rati Charitamiti lyrics in Telugu: రాధామాధవరతిచరితమితి బోధావహం శ్రుతిభూషణమ్ || గహనే ద్వావపి గత్వా గత్వా రహసి రతిం ప్రేరయతి సతి | విహరతస్తదా విలసంతౌ విహతగృహాశౌ వివశౌ తౌ || లజ్జాశభళ విలాసలీలయా కజ్జలనయన వికారేణ | హృజ్జావ్యవనహిత హృదయా రతి స్సజ్జా సంభ్రమచపలా జాతా || పురతో యాంతం పురుషం వకుళైః కురంటకైర్వా కుటజైర్వా | పరమం ప్రహరతి పశ్చాల్లగ్నా- గిరం వినాసి వికిరతి ముదమ్ […]

Annamayya Keerthana Raamudu Raaghavudu Lyrics in Telugu With Meaning

Annamayya Keerthana – Raamudu Raaghavudu lyrics in Telugu: రాముడు రాఘవుడు రవికులు డితడు | భూమిజకు పతియైన పురుష నిధానము || అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున | పరగ జనించిన పర బ్రహ్మము | సురల రక్షింపగ అసురుల శిక్షింపగ | తిరమై ఉదయించిన దివ్య తేజము || చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో | సంతతము నిలిచిన సాకారము | వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి | కాంతుల చెన్ను మీరిన […]

Scroll to top