Templesinindiainfo

Best Spiritual Website

Annamayya Songs Telugu

Annamayya Keerthana – Raamudu Lokaabhiraamudu in Telugu With Meaning

Annamayya Keerthana – Raamudu Lokaabhiraamudu lyrics in Telugu: రాముడు లోకాభిరాముడు త్రైలోక్య ధాముడు రణరంగ భీముడు వాడే || వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు శరుడు రాక్షస సంహరుడు వాడే | స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా గురుడు సేవకశుభకరుడు వాడే || ధీరుడు లోకైకవీరుడు సకలా ధారుడు భవబంధదూరుడు వాడే | శూరుడు ధర్మవిచారుడు రఘువంశ సారుడు బ్రహ్మసాకారుడు వాడే || బలుడు యిన్నిటా రవికులుడు భావించ, ని ర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే […]

Annamayya Keerthana – Raajeeva Netraaya in Telugu With Meaning

Annamayya Keerthana – Rajeeva Netraya lyrics in Telugu: రాజీవ నేత్రాయ రాఘవాయ నమో | సౌజన్య నిలయాయ జానకీశాయ || దశరథ తనూజాయ తాటక దమనాయ కుశిక సంభవ యఙ్ఞ గోపనాయ | పశుపతి మహా ధనుర్భంజనాయ నమో విశద భార్గవరామ విజయ కరుణాయ || భరిత ధర్మాయ శుర్పణఖాంగ హరణాయ ఖరదూషణాయ రిపు ఖండనాయ | తరణి సంభవ సైన్య రక్షకాయనమో నిరుపమ మహా వారినిధి బంధనాయ || హత రావణాయ సంయమి […]

Annamayya Keerthana – Puttu Bhogulamu Memu in Telugu With Meaning

Annamayya Keerthana – Puttu Bhogulamu Memu lyrics in Telugu: పుట్టుభోగులము మేము భువి హరిదాసులము | నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా || పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు | తల్లియాకె మగనినే దైవమని కొలిచేము వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా || గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు ఆమని భూకాంతకు నంగభేదాలు || భామిని యాకె మగని ప్రాణధారి లెంక- లము వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా || పసగల […]

Annamayya Keerthana – Podagantimayaa in Telugu With Meaning

Annamayya Keerthana – Podagantimayya lyrics in Telugu: పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్య కోనేటి రాయడా || కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా | గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు చేరువజిత్తములోని శ్రీనివాసుడా || భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము చేవదేర గాచినట్టి చింతామణీ | కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము తావై రక్షించేటి ధరణీధరా || చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా లడచి రక్షించే దివ్యౌషధమా | బడిబాయక […]

Annamayya Keerthana – Pidikita Talambraala in Telugu With Meaning

Annamayya Keerthana – Pidikita Talambrala lyrics in Telugu: పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత | పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు || పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద | పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు | పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు | పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు || బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర | బిరుదు మగని కంటె బెండ్లి కూతురు | […]

Annamayya Keerthana – Phaala Netraanala in Telugu

Phala Netranala Lyrics in Telugu: ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా || ప్రళయమారుత ఘోర భస్త్రీకాపూత్కార లలిత నిశ్వాసడోలా రచనయా | కూలశైలకుంభినీ కుముదహిత రవిగగన- చలన విధినిపుణ నిశ్చల నారసింహా || వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత- లవదివ్య పరుష లాలాఘటనయా | వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ నవనవప్రియ గుణార్ణవ నారసింహా || దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వి- కార స్ఫులింగ సంగక్రీడయా | వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ- కారణ ప్రకట […]

Annamayya Keerthana – Periginaadu Choodaro in Telugu With Meaning

Annamayya Keerthana – Periginaadu Choodaro Lyrics in Telugu: పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు | పరగి నానా విద్యల బలవంతుడు || రక్కసుల పాలికి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు | దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆకారుడు || లలిమీరిన యట్టి లావుల భీముడు బలు కపికుల సార్వభౌముడు | నెలకొన్న లంకా నిర్థూమధాముడు తలపున శ్రీరాము నాత్మారాముడు || దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపః ఫల పుణ్యుడు | […]

Annamayya Keerthana – Pavanatmaja O Ghanudaa in Telugu With Meaning

Annamayya Keerthana – Pavanatmaja O Ghanudaa Lyrics in Telugu: ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరిగితిగా | ఓ హనుమంతుడ ఉదయాచల ని- ర్వాహక నిజ సర్వ ప్రబలా | దేహము మోచిన తెగువకు నిటువలె సాహస మిటువలె చాటితిగా || ఓ రవి గ్రహణ ఓదనుజాంతక మారులేక మతి మలసితిగా | దారుణపు వినతా తనయాదులు గారవింప నిటు కలిగితిగా || ఓ దశముఖ హర ఓ వేంకటపతి- పాదసరోరుహ […]

Annamayya Keerthana – Okapari Kokapari in Telugu With Meaning

Annamayya Keerthana – Okapari Kokapari Lyrics in Telugu: ఒకపరి కొకపరి కొయ్యారమై | మొకమున కళలెల్ల మొలచినట్లుండె || జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి | జిగికొని నలువంక చిందగాను | మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన | పొగరు వెన్నెల దిగబోసి నట్లుండె || పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు | కరగి ఇరుదెసల కారగాను | కరిగమన విభుడు గనుక మోహమదము | తొరిగి సామజసిరి తొలికినట్లుండె || మెరయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను […]

Annamayya Keerthana – Paluku Tenela Talli in Telugu With Meaning

Annamayya Keerthana – Paluku Tenela Talli Lyrics in Telugu: పలుకు దేనెల తల్లి పవళించెను | కలికి తనముల విభుని గలసినది గాన || నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర పగలైన దాక జెలి పవళించెను | తెగని పరిణతులతో తెల్లవారినదాక జగదేక పతి మనసు జట్టి గొనె గాన || కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి బంగారు మేడపై బవళించెను | చెంగలువ కనుగొనల సింగారములు దొలక అంగజ […]

Scroll to top