Templesinindiainfo

Best Spiritual Website

108 Names of Shri Mahachandya | Ashtottara Shatanamavali Lyrics in Telugu

Sri Mahachandya Ashtottarashata Namavali Lyrics in Telugu:

॥ శ్రీమహాచణ్డ్యష్టోత్తరశతనామావలీ ॥
ఓం అస్యశ్రీ మహాచణ్డీ మహామన్త్రస్య దీర్ఘతమా ఋషిః కకుప్
ఛన్దః శ్రీ మహాచణ్డికా దుర్గా దేవతా ॥

హ్రాం – హ్రీం ఇత్యాదినా న్యాసమాచరేత్
ధ్యానమ్
శశలాఞ్ఛనసమ్యుతాం త్రినేత్రాం
వరచక్రాభయశఙ్ఖశూలపాణిమ్ ।
అసిఖేటకధారిణీం మహేశీం త్రిపురారాతివధూం శివాం
స్మరామి ॥

మన్త్రః – ఓం హ్రీం శ్చ్యూం మం దుం దుర్గాయై నమః ఓం c

॥అథ మహాచణ్డీ నామావలిః॥

ఓం చణ్డికాయై నమః ।
ఓం మఙ్గలాయై నమః ।
ఓం సుశీలాయై నమః ।
ఓం పరమార్థప్రబోధిన్యై నమః ।
ఓం దక్షిణాయై నమః ।
ఓం దక్షిణామూర్త్యై నమః ।
ఓం సుదక్షిణాయై నమః ।
ఓం హవిఃప్రియాయై నమః ।
ఓం యోగిన్యై నమః ।
ఓం యోగాఙ్గాయై నమః । ౧౦ ।

ఓం ధనుఃశాలిన్యై నమః ।
ఓం యోగపీఠధరాయై నమః ।
ఓం ముక్తాయై నమః ।
ఓం ముక్తానాం పరమా గత్యై నమః ।
ఓం నారసిమ్హ్యై నమః ।
ఓం సుజన్మనే నమః ।
ఓం మోక్షదాయై నమః ।
ఓం దూత్యై నమః ।
ఓం సాక్షిణ్యై నమః ।
ఓం దక్షాయై నమః । ౨౦ ।

ఓం దక్షిణాయై నమః ।
ఓం సుదక్షాయై నమః ।
ఓం కోటిరూపిణ్యై నమః ।
ఓం క్రతుస్వరూపిణ్యై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం స్వస్థాయై నమః ।
ఓం కవిప్రియాయై నమః ।
ఓం సత్యగ్రామాయై నమః ।
ఓం బహిఃస్థితాయై నమః ।
ఓం కావ్యశక్త్యై నమః । ౩౦ ।

ఓం కావ్యప్రదాయై నమః ।
ఓం మేనాపుత్ర్యై నమః ।
ఓం సత్యాయై నమః ।
ఓం పరిత్రాతాయై నమః ।
ఓం మైనాకభగిన్యై నమః ।
ఓం సౌదామిన్యై నమః ।
ఓం సదామాయాయై నమః ।
ఓం సుభగాయై నమః ।
ఓం కృత్తికాయై నమః ।
ఓం కాలశాయిన్యై నమః । ౪౦ ।

ఓం రక్తబీజవధాయై నమః ।
ఓం దృప్తాయై నమః ।
ఓం సన్తపాయై నమః ।
ఓం బీజసన్తత్యై నమః ।
ఓం జగజ్జీవాయై నమః ।
ఓం జగద్బీజాయై నమః ।
ఓం జగత్త్రయహితైషిణ్యై నమః ।
ఓం స్వామికరాయై నమః ।
ఓం చన్ద్రికాయై నమః ।
ఓం చన్ద్రాయై నమః । ౫౦ ।

ఓం సాక్షాత్స్వరూపిణ్యై నమః ।
ఓం షోడశకలాయై నమః ।
ఓం ఏకపాదాయై నమః ।
ఓం అనుబన్ధాయై నమః ।
ఓం యక్షిణ్యై నమః ।
ఓం ధనదార్చితాయై నమః ।
ఓం చిత్రిణ్యై నమః ।
ఓం చిత్రమాయాయై నమః ।
ఓం విచిత్రాయై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః । ౬౦ ।

ఓం చాముణ్డాయై నమః ।
ఓం ముణ్డహస్తాయై నమః ।
ఓం చణ్డముణ్డవధాయై నమః ।
ఓం ఉద్ధతాయై నమః ।
ఓం అష్టమ్యై నమః ।
ఓం ఏకాదశ్యై నమః ।
ఓం పూర్ణాయై నమః ।
ఓం నవమ్యై నమః ।
ఓం చతుర్దశ్యై నమః ।
ఓం అమావాస్యై నమః । ౭౦ ।

ఓం కలశహస్తాయై నమః ।
ఓం పూర్ణకుమ్భధరాయై నమః ।
ఓం ధరిత్ర్యై నమః ।
ఓం అభిరామాయై నమః ।
ఓం భైరవ్యై నమః ।
ఓం గమ్భీరాయై నమః ।
ఓం భీమాయై నమః ।
ఓం త్రిపురభైరవ్యై నమః ।
ఓం మహచణ్డాయై నమః ।
ఓం మహాముద్రాయై నమః । ౮౦ ।

ఓం మహాభైరవపూజితాయై నమః ।
ఓం అస్థిమాలాధారిణ్యై నమః ।
ఓం కరాలదర్శనాయై నమః ।
ఓం కరాల్యై నమః ।
ఓం ఘోరఘర్ఘరనాశిన్యై నమః ।
ఓం రక్తదన్త్యై నమః ।
ఓం ఊర్ధ్వకేశాయై నమః ।
ఓం బన్ధూకకుసుమాక్షతాయై నమః ।
ఓం కదమ్బాయై నమః ।
ఓం పలాశాయై నమః । ౯౦ ।

ఓం కుఙ్కుమప్రియాయై నమః ।
ఓం కాన్త్యై నమః ।
ఓం బహుసువర్ణాయై నమః ।
ఓం మాతఙ్గ్యై నమః ।
ఓం వరారోహాయై నమః ।
ఓం మత్తమాతఙ్గగామిన్యై నమః ।
ఓం హమ్సగతాయై నమః ।
ఓం హమ్సిన్యై నమః ।
ఓం హమ్సోజ్వలాయై నమః ।
ఓం శఙ్ఖచక్రాఙ్కితకరాయై నమః । ౧౦౦ ।

ఓం కుమార్యై నమః ।
ఓం కుటిలాలకాయై నమః ।
ఓం మృగేన్ద్రవాహిన్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం వర్ధిన్యై నమః ।
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః ।
ఓం మహాచణ్డికాయై నమః । ౧౦౮ ।
॥ఓం॥

Also Read 108 Names of Sri Mahachandya:

108 Names of Shri Mahachandya | Ashtottara Shatanamavali in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

108 Names of Shri Mahachandya | Ashtottara Shatanamavali Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top