Templesinindiainfo

Best Spiritual Website

108 Names of Shri Radhika | Ashtottara Shatanamavali Lyrics in Telugu

Sri Radhika Ashtottarashata Namavali Lyrics in Telugu:

॥ శ్రీరాధికాష్టోత్తరశతనామావలిః ॥

రాధాయై నమః । గన్ధర్వికాయై । గోష్ఠయువరాజైకకామితాయై ।
గన్ధర్వారాధితాయై । చన్ద్రకాన్త్యై । మాధవసఙ్గిన్యై ।
దామోదరాద్వైతసఖ్యై । కార్తికోత్కీర్తిదేశ్వర్యై ।
ముకున్దదయితావృన్దధమ్మిల్లమణిమఞ్జర్యై । భాస్కరో పాసికాయై ।
వృషభానుజాయ్ । అనఙ్గమఞ్జరీజ్యేష్ఠాయై । శ్రీదామావరజోత్తమాయై ।
కీర్తిదాకన్యకాయై । మాతృస్నేహపీయూషపుత్రికాయై । విశాఖాసవయసే ।
ప్రేష్ఠవిశాఖాజీవితాధికాయై । ప్రాణాద్వితీయలలితాయై ।
వృన్దావనవిహారిణ్యై నమః ॥ ౨౦ ॥

లలితాప్రాణరక్షైకలక్షాయై నమః । వృన్దావనేశ్వర్యై ।
వ్రజేన్ద్రగృహిణ్యై । కృష్ణప్రాయస్నేహనికేతనాయై ।
వ్రజగోగోపగోపాలీజీవమాత్రైకజీవనాయై । స్నేహలాభీరరాజేన్ద్రాయై ।
వత్సలాయై । అచ్యుతపూర్వజాయై । గోవిన్దప్రణయాధారాయై ।
సురభీసేవనోత్సుకాయై । ధృతనన్దీశ్వరక్షేమాయై । గమనోత్కణ్ఠిమానసాయై ।
స్వదేహాద్వైతతాదృష్టధనిష్ఠాధ్యేయదర్శనాయై ।
గోపేన్ద్రమహిషీపాకశాలావేదిప్రకాశికాయ ।
ఆయుర్వర్ధాకరద్ధానారోహిణీఘ్రాతమస్తకాయై । సుబలాన్యస్తసారూప్యాయై ।
సుబలాప్రీతితోషితాయై । ముఖరాదృక్సుధానప్త్ర్యై ।
జటిలాదృష్టిభాసితాయై । మధుమఙ్గలనర్మోక్తిజనితస్మితచన్ద్రికాయై ।
పౌర్ణమాసీబహిఃఖేలత్ప్రాణపఞ్జరసారికాయై నమః ॥ ౪౦ ॥

స్వగణాద్వైతజీవాతవే నమః । స్వీయాహఙ్కారవర్ధిన్యై ।
స్వగణోపేన్ద్రపాదాబ్జస్పర్శాలమ్భనహర్షిణ్యై ।
స్వీయవృన్దావనోద్యానపాలికీకృతవృన్దకాయై ।
జ్ఞాతవృన్దాటవీసర్వలతాతరుమృగద్విజాయై ।
ఈషచ్చన్దనసఙ్ఘృష్టనవకాశ్మీరదేహభాసే । జపాపుష్పహప్రీతహర్యై ।
పట్టచీనారుణామ్బరాయై । చరణాబ్జతలజ్యోతిరరుణీకృతభూతలాయై ।
హరిచిత్తచమత్కారిచారునూపురనిఃస్వనాయై ।
కృష్ణశ్రాన్తిహరశ్రేణీపీఠవల్గితఘణ్టికాయై ।
కృష్ణసర్వస్వపీనోద్యత్కుచాఞ్చన్మణిమాలికాయై ।
నానారత్నేల్లసచ్ఛఙ్ఖచూడచారుభుజద్వయాయై ।
స్యమన్తకమణిభ్రాజన్మణిభ్రాజన్మణిబన్ధాతిబన్ధురాయై ।
సువర్ణదర్పణజ్యోతిరుల్లఙ్ఘిముఖమణ్డలాయై ।
పక్వదాడిమబీజాభదన్తాకృష్టాఘభిచ్ఛుకాయై ।
అబ్జరాగాదిసృష్టాబ్జకలికాకర్ణభూషణాయై । సౌభాగ్యకజ్జలాఙ్కాక్త-
నేత్రానన్దితఖఞ్జనాయై । సువృత్తమౌక్తికాముక్తానాసికాతిలపుష్పికాయై ।
సుచారునవకస్తూరీతిలకాఞ్చితఫాలకాయై ॥ ౬౦ ॥

దివ్యవేణీవినిర్ధూతకేకీపిఞ్ఛవరస్తుత్యై ।
నేత్రాన్తసారవిధ్వంసకృతచాణూరజిద్ధృత్యై ।
స్ఫురత్కైశోరతారుణ్యసన్ధిబన్ధురవిగ్రహాయై ।
మాధవోల్లాసకోన్మత్తపికోరుమధురస్వరాయై ।
ప్రాణాయుతశతప్రేష్ఠమాధవోత్కీర్తిలమ్పటాయై ।
కృష్ణాపాఙ్గతరఙ్గోద్యత్స్మితపీయూషబుద్బుదాయై ।
పుఞ్జీభూతజగల్లజ్జావైదగ్ధీదిగ్ధవిగ్రహాయై । కరుణావిద్రవద్దేహాయై ।
మూర్తిమన్మాధురీఘటాయై । జగద్గుణవతీవర్గగీయమానగుణోచ్చయాయై ।
శచ్యాదిసుభగావృన్దవన్ద్యమానోరుసౌభగాయై ।
వీణావాదనసఙ్గీతరసలాస్యవిశారదాయై । నారదప్రముఖోద్గీత-
జగదానన్దిసద్యశసే । గోవర్ధనగుహాగేహగృహిణీకుఞ్జమణ్డనాయై ।
చణ్డాంశునన్దినీబద్ధభగినీభావవిభ్రమాయై ।
దివ్యకున్దలతానర్మసఖ్యదామవిభూషణాయై ।
గోవర్ధనధరాహ్లాదిశృఙ్గారరసపణ్డితాయై ।
గిరీన్ద్రధరవక్షఃశ్రియై । శఙ్ఖచూడారిజీవనాయ ।
గోకులేన్ద్రసుతప్రేమకామభూపేన్ద్రపట్టణాయ నమః ॥ ౮౦ ॥

వృషవిధ్వంసనర్మోక్తిస్వనిర్మితసరోవరాయై ।
నిజకుణ్డజలక్రీడాజితసఙ్కర్షణానుజాయ ।
మురమర్దనమత్తేభవిహారామృతదీర్ఘికాయై ।
గిరీన్ద్రధరపారీన్ద్రరతియుద్ధోరుసింహికాయ ।
స్వతనూసౌరభోన్మత్తీకృతమోహనమాధవాయై ।
దోర్మూలోచ్చలనక్రీడావ్యాకులీకృతకేశవాయై ।
నిజకుణ్డతతీకుఞ్జక్లృప్తకేలీకలోద్యమాయై ।
దివ్యమల్లీకులోల్లాసిశయ్యాకల్పితవిగ్రహాయై ।
కృష్ణవామభుజన్యస్తచారుదక్షిణగణ్డకాయై ।
సవ్యబాహులతాబద్ధకృష్ణదక్షిణసద్భుజాయై ।
కృష్ణదక్షిణచారూరుశ్లిష్టవామోరురమ్భికాయై ।
గిరీన్ద్రధరదృగ్వక్షోమర్దిసుస్తనపర్వతాయై ।
గోవిన్దాధరపీయూషవాసితాధరపల్లవాయై ।
సుధాసఞ్చయచారూక్తిశీతలీకృతమాధవాయై ।
గోవిన్దోద్గీర్ణతామ్బూలరాగరజ్యత్కపోలికాయై ।
కృష్ణసమ్భోగసఫలీకృతమన్మథసమ్భవాయై ।
గోవిన్దమార్జితోద్దామరతిప్రస్విన్నసన్ముఖాయై ।
విశాఖావిజితక్రీడాశాన్తినిద్రాలువిగ్రహాయై ।
గోవిన్దచరణన్యస్తకాయమానసజీవనాయై ।
స్వప్రాణార్బుదనిర్మఞ్ఛ్యహరిపాదరజఃకణాయై నమః ॥ ౧౦౦ ॥

అణుమాత్రాచ్యుతాదర్శశప్యమానాత్మలోచనాయై నమః ।
నిత్యనూతనగోవిన్దవక్త్రశుభ్రాంశుదర్శనాయై ।
నిఃసీమహరిమాధుర్యసౌన్దర్యాద్యేకభోగిన్యై ।
సాపత్న్యధామమురలీమాత్రభాగ్యకటాక్షిణ్యై ।
గాఢబుద్ధిబలక్రీడాజితవంశీవికర్షిణ్యై ।
నర్మోక్తిచన్ద్రికోత్ఫుల్లకృష్ణకామాబ్ధివర్ధిన్యై ।
వ్రజచన్ద్రేన్ద్రియగ్రామవిశ్రామవిధుశాలికాయై ।
కృష్ణసర్వేన్ద్రియోన్మాదిరాధేత్యక్షరయుగ్మకాయై నమః ॥ ౧౦౮ ॥

ఇతి శ్రీరాధికాష్టోత్తరశతనామావలిః సమాప్తా ।

Also Read 108 Names of Shri Radhika Mata:

108 Names of Shri Radhika | Ashtottara Shatanamavali in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

108 Names of Shri Radhika | Ashtottara Shatanamavali Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top