Shri Hayagriva Ashtottarashata Namavali Lyrics in Telugu:
॥ శ్రీహయగ్రీవాష్టోత్తరశతనామావలిః ॥
ఓం హయగ్రీవాయ నమః ।
ఓం మహావిష్ణవే నమః ।
ఓం కేశవాయ నమః ।
ఓం మధుసూదనాయ నమః ।
ఓం గోవిన్దాయ నమః ।
ఓం పుణ్డరీకాక్షాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం విశ్వమ్భరాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం ఆదిత్యాయ నమః ।
ఓం సర్వవాగీశాయ నమః ।
ఓం సర్వాధారాయ నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం నిరాధారాయ నమః ।
ఓం నిరాకారాయ నమః ।
ఓం నిరీశాయ నమః ।
ఓం నిరుపద్రవాయ నమః ।
ఓం నిరఞ్జనాయ నమః ।
ఓం నిష్కలఙ్కాయ నమః ।
ఓం నిత్యతృప్తాయ నమః ॥ ౨౦ ॥
ఓం నిరామయాయ నమః ।
ఓం చిదానన్దమయాయ నమః ।
ఓం సాక్షిణే నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం సర్వదాయకాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం లోకత్రయాధీశాయ నమః ।
ఓం శివాయ నమః ।
ఓం సారస్వతప్రదాయ నమః ।
ఓం వేదోద్ధర్త్రే నమః ।
ఓం వేదనిధయే నమః ।
ఓం వేదవేద్యాయ నమః ।
ఓం ప్రబోధనాయ నమః ।
ఓం పూర్ణాయ నమః ।
ఓం పూరయిత్రే నమః ।
ఓం పుణ్యాయ నమః ।
ఓం పుణ్యకీర్తయే నమః ।
ఓం పరాత్పరాయ నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం పరస్మై నమః ।
ఓం జ్యోతిషే నమః ॥ ౪౦ ॥
ఓం పరేశాయ నమః ।
ఓం పారగాయ నమః ।
ఓం పరాయ నమః ।
ఓం సర్వవేదాత్మకాయ నమః ।
ఓం విదుషే నమః ।
ఓం వేదవేదాన్తపారగాయ నమః ।
ఓం సకలోపనిషద్వేద్యాయ నమః ।
ఓం నిష్కలాయ నమః ।
ఓం సర్వశాస్త్రకృతే నమః ।
ఓం అక్షమాలాజ్ఞానముద్రాయుక్తహస్తాయ నమః ।
ఓం వరప్రదాయ నమః ।
ఓం పురాణపురుషాయ నమః ।
ఓం శ్రేష్ఠాయ నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం పరమేశ్వరాయ నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం దాన్తాయ నమః ।
ఓం జితక్రోధాయ నమః ।
ఓం జితామిత్రాయ నమః ।
ఓం జగన్మయాయ నమః ॥ ౬౦ ॥
ఓం జన్మమృత్యుహరాయ నమః ।
ఓం జీవాయ నమః ।
ఓం జయదాయ నమః ।
ఓం జాడ్యనాశనాయ నమః ।
ఓం జపప్రియాయ నమః ।
ఓం జపస్తుత్యాయ నమః ।
ఓం జాపకప్రియకృతే నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం విమలాయ నమః ।
ఓం విశ్వరూపాయ నమః ।
ఓం విశ్వగోప్త్రే నమః ।
ఓం విధిస్తుతాయ నమః ।
ఓం విధీన్ద్రశివసంస్తుత్యాయ నమః ।
ఓం శాన్తిదాయ నమః ।
ఓం క్షాన్తిపారగాయ నమః ।
ఓం శ్రేయఃప్రదాయ నమః ।
ఓం శ్రుతిమయాయ నమః ।
ఓం శ్రేయసాం పతయే నమః ।
ఓం ఈశ్వరాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ॥ ౮౦ ॥
ఓం అనన్తరూపాయ నమః ।
ఓం ప్రాణదాయ నమః ।
ఓం పృథివీపతయే నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం వ్యక్తరూపాయ నమః ।
ఓం సర్వసాక్షిణే నమః ।
ఓం తమోహరాయ నమః ।
ఓం అజ్ఞాననాశకాయ నమః ।
ఓం జ్ఞానినే నమః ।
ఓం పూర్ణచన్ద్రసమప్రభాయ నమః ।
ఓం జ్ఞానదాయ నమః ।
ఓం వాక్పతయే నమః ।
ఓం యోగినే నమః ।
ఓం యోగీశాయ నమః ।
ఓం సర్వకామదాయ నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం మహామౌనినే నమః ।
ఓం మౌనీశాయ నమః ।
ఓం శ్రేయసాం నిధయే నమః ।
ఓం హంసాయ నమః ॥ ౧౦౦ ॥
ఓం పరమహంసాయ నమః ।
ఓం విశ్వగోప్త్రే నమః ।
ఓం విరాజే నమః ।
ఓం స్వరాజే నమః ।
ఓం శుద్ధస్ఫటికసఙ్కాశాయ నమః ।
ఓం జటామణ్డలసంయుతాయ నమః ।
ఓం ఆదిమధ్యాన్తరహితాయ నమః ।
ఓం సర్వవాగీశ్వరేశ్వరాయ నమః ॥ ౧౦౮ ॥
శ్రీలక్ష్మీహయవదనపరబ్రహ్మణే నమః ।
ఇతి హయగ్రీవాష్టోత్తరశతనామావలిః సమాప్తా ।
Also Read 108 Names of Sri Hayagriva:
108 Names of Sri Hayagriva | Ashtottara Shatanamavali Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil