Sri Bala Ashtottarashatanama Stotram 5 Lyrics in Telugu:
శ్రీబాలాష్టోత్తరశతనామస్తోత్రమ్ ౫
అమ్బా మాతా మహాలక్ష్మీః సున్దరీ భువనేశ్వరీ ।
శివా భవానీ చిద్రూపా త్రిపురా భవరూపిణీ ॥ ౧ ॥
భయఙ్కరీ భద్రరూపా భైరవీ భవవారిణీ ।
భాగ్యపరదా భావగమ్యా భగమణ్డలమధ్యగా ॥ ౨ ॥
మన్త్రరూపపదా నిత్యా పార్వతీ ప్రాణరూపిణీ ।
విశ్వకర్త్రీ విశ్వభోక్త్రీ వివిధా విశ్వవన్దితా ॥ ౩ ॥
ఏకాక్షరీ మృడారాధ్యా మృడసన్తోషకారిణీ ।
వేదవేద్యా విశాలాక్షీ విమలా వీరసేవితా ॥ ౪ ॥
విధుమణ్డలమధ్యస్థా విధుబిమ్బసమాననా ।
విశ్వేశ్వరీ వియద్రూపా విశ్వమాయా విమోహినీ ॥ ౫ ॥
చతుర్భుజా చన్ద్రచూడా చన్ద్రకాన్తిసమప్రభా ।
వరప్రదా భాగ్యరూపా భక్తరక్షణదీక్షితా ॥ ౬ ॥
భక్తిదా శుభదా శుభ్రా సూక్ష్మా సురగణాచితా ।
గానప్రియా గానలోలా దేవగానసమన్వితా ॥ ౭ ॥
సూత్రస్వరూపా సూత్రార్థా సురవృన్దసుఖప్రదా ।
యోగాప్రియా యోగవేద్యా యోగిహృత్పద్మవాసినీ ॥ ౮ ॥
యోగమార్గరతా దేవీ సురాసురనిషేవితా ।
ముక్తిదా శివదా శుద్ధా శుద్ధమార్గసమర్చితా ॥ ౯ ॥
తారాహారా వియద్రూపా స్వర్ణతాటఙ్కశోభితా ।
సర్వలక్షణసమ్పన్నా సర్వలోకహృదిస్థితా ॥ ౧౦ ॥
సర్వేశ్వరీ సర్వతన్త్రా సర్వసమ్పత్ప్రదాయినీ ।
శివా సర్వాన్నసన్తుష్టా శివప్రేమరతిప్రియా ॥ ౧౧ ॥
శివాన్తరఙ్గనిలయా రుద్రాణీ శమ్భుమోహినీ ।
భవార్ధధారిణీ గౌరీ భవపూజనతత్పరా ॥ ౧౨ ॥
భవభక్తిప్రియాఽపర్ణా సర్వతత్త్వస్వరూపిణీ ।
త్రిలోకసున్దరీ సౌమ్యా పుణ్యవర్త్మా రతిప్రియా ॥ ౧౩ ॥
పురాణీ పుణ్యనిలయా భుక్తిముక్తిప్రదాయినీ ।
దుష్టహన్త్రీ భక్తపూజ్యా భవభీతినివారిణీ ॥ ౧౪ ॥
సర్వాఙ్గసున్దరీ సౌమ్యా సర్వావయవశోభితా ।
కదమ్బవిపినావాసా కరుణామృతసాగరా ॥ ౧౫ ॥
సత్కులాధారిణీ దుర్గా దురాచారవిఘాతినీ ।
ఇష్టదా ధనదా శాన్తా త్రికోణాన్తరమధ్యగా ॥ ౧౬ ॥
త్రిఖణ్డామృతసమ్పూజ్యా శ్రీమత్త్రిపురసున్దరీ ।
స్తోత్రేణానేన దేవేశీం విధుమణ్డలమధ్యగామ్ ।
ధ్యాయేజ్జపేన్మహాదేవీం బాలాం సర్వార్థసిద్ధిదామ్ ॥ ౧౭ ॥
ఇతి శ్రీబాలాష్టోత్తరశతనామస్తోత్రం (౫) సమ్పూర్ణమ్ ।
Also Read:
Shri Bala Ashtottara Shatanama Stotram 5 in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil