Templesinindiainfo

Best Spiritual Website

Sri Manasa Devi Stotram 2 Lyrics in Telugu

Sri Manasa Devi Stotram 2 in Telugu:

॥ శ్రీ మనసా స్తోత్రం ౨ ॥
ధ్యానం |
చారుచంపకవర్ణాభాం సర్వాంగసుమనోహరామ్ |
నాగేంద్రవాహినీం దేవీం సర్వవిద్యావిశారదామ్ ||

శ్రీనారాయణ ఉవాచ |
నమః సిద్ధిస్వరుపాయై వరదాయై నమో నమః |
నమః కశ్యపకన్యాయై శంకరాయై నమో నమః || ౧ ||

బాలానాం రక్షణకర్త్ర్యై నాగదేవ్యై నమో నమః |
నమ ఆస్తీకమాత్రే తే జరత్కార్వ్యై నమో నమః || ౨ ||

తపస్విన్యై చ యోగిన్యై నాగస్వస్రే నమో నమః |
సాధ్వ్యై తపస్యారూపాయై శంభుశిష్యే చ తే నమః || ౩ ||

ఇతి తే కథితం లక్ష్మి మనసాయా స్తవం మహత్ |
యః పఠతి నిత్యమిదం శ్రావయేద్వాపి భక్తితః || ౪

న తస్య సర్పభీతిర్వై విషోఽప్యమృతం భవతి |
వంశజానాం నాగభయం నాస్తి శ్రవణమాత్రతః ||

ఇతి శ్రీ మనసా స్తోత్రమ్ |

Also Read:

Sri Manasa Devi Stotram 2 Lyrics in English | Hindi | Kannada | Telugu | Tamil

Sri Manasa Devi Stotram 2 Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top