Templesinindiainfo

Best Spiritual Website

Sri Subrahmanya Puja Lyrics in Telugu

Sri Subrahmanya Pooja Vidhanam in Telugu:

॥ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పూజా విధానం ॥

(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)

పూర్వాంగం చూ.

శ్రీ మహాగణపతి లఘు పూజ చూ.

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాదేన సర్వోపశాంతి పూర్వక దీర్ఘాయురారోగ్య ధన కళత్ర పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం స్థిరలక్ష్మీ కీర్తిలాభ శతృపరాజయాది సకలాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజాం కరిష్యే ||

ధ్యానం –
షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం |
శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకం ||
పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దదానం సదా |
ధ్యాయేదీప్సిత సిద్ధిదం శివసుతం వందే సురారాధితం ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధ్యాయామి |

ఆవాహనం –
ఆవాహయామి దేవేశ సిద్ధగంధర్వసేవిత |
తారకాసురసంహారిన్ రక్షోబల విమర్దన ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆవాహయామి |

ఆసనం –
ఉమాసుతశ్శక్తిధరః కౌమార క్రౌంచధారణ |
ఇదం సింహాసనం దివ్యం గృహ్యతాం శంకరాత్మజ ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి |

పాద్యం –
గంగాజలసమాయుక్తం సుగంధం గంధసంయుతం |
పాద్యం చ ప్రతిగృహ్ణాతు పార్వతీప్రియనందన ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
స్కందో గుహః షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః |
అర్ఘ్యం దాస్యామి తే దేవ శిఖివాహో ద్విషడ్భుజః ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళుర్భక్తవత్సల |
గంగాసుతశ్శరోద్భూతః ఆచమనం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి |

పంచామృత స్నానం –
పయోదధి సమాయుక్తం ఘృత శర్కరయాయుతం |
పంచామృతస్నానమిదం గృహాణ సురపూజిత ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి |

శుద్ధోదక స్నానం –
నదీనాం దేవ సర్వాసాం ఆనీతం నిర్మలోదకం |
స్నాపయామి మహాసేన తథా శాంతిం కురుష్వ మే ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |

వస్త్రం –
మహాసేన కార్తికేయః మహాశక్తిధరో గుహః |
వస్త్రం సూక్ష్మం గృహాణ త్వం సర్వదేవనమస్కృతః ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
నానారత్నస్వర్ణయుతం త్రివృతం బ్రహ్మసూత్రకం |
ఉపవీతం మయాదత్తం సంగృహాణ సురేశ్వర ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం –
గంధాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః దివ్య శ్రీ చందనం ధారయామి |

అక్షతలు –
శాలీయాన్ చంద్రవర్ణాభాన్ హరిద్రా మిశ్రితం తథా |
అక్షతాం తవ దాసోఽహం గృహాణ సురవందిత ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి |

ఆభరణం –
భూషణాని విచిత్రాణి హేమరత్నమయాని చ |
గృహాణ భువనాధార భుక్తిముక్తిఫలప్రద ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆభరణాని సమర్పయామి |

పుష్పం –
సుగంధీని సుపుష్పాణి కేతకీ చంపకాని చ |
మయాహృతాని పూజార్థం కృపయా ప్రతిగృహ్యతాం |
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పుష్పైః పూజయామి |

సుబ్రహ్మణ్య మాలా స్తోత్రం –
ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ మహాబలపరాక్రమాయ క్రౌంచగిరిమర్దనాయ అనేకాసురప్రాణాపహారాయ ఇంద్రాణీమాంగళ్యరక్షకాయ త్రయస్త్రింశత్కోటిదేవతానందకరాయ దుష్టనిగ్రహాయ శిష్టపరిపాలకాయ వీరమహాబల హనుమన్నారసింహ వరాహాదిసహితాయ ఇంద్రాఽగ్ని యమ నిరృత వరుణ వాయు కుబేర ఈశాన ఆకాశ పాతాళ దిగ్బంధనాయ సర్వచండగ్రహాది నవకోటిగురునాథాయ నవకోటిదానవ శాకినీ డాకినీ కామినీ మోహినీ స్తంభినీ గండభైరవీ దుష్టభైరవాదిసహిత భూత ప్రేత పిశాచ భేతాళ బ్రహ్మరాక్షస దుష్టగ్రహాన్ బంధయ బంధయ షణ్ముఖాయ వజ్రధరాయ సర్వగ్రహనిగ్రహాయ సర్వగ్రహం నాశయ నాశయ సర్వజ్వరం నాశయ నాశయ సర్వరోగం నాశయ నాశయ సర్వదురితం నాశయ నాశయ ఓం హ్రీం సాం శరవణభవాయ హ్రీం ఫట్ స్వాహా ||

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం చూ. |

అథాంగ పూజ –
ఓం వాల్మీకభవాయ నమః – పాదౌ పూజయామి |
ఓం జితాసురసైనికాయ నమః – జానునీ పూజయామి |
ఓం రుద్రాయ నమః – జంఘే పూజయామి |
ఓం భయనాశాయ నమః – ఊరూ పూజయామి |
ఓం బాలగ్రహోచ్చాటనాయ నమః – కటిం పూజయామి |
ఓం భక్తపాలనాయ నమః – నాభిం పూజయామి |
ఓం సర్వాభీష్టప్రదాయ నమః – హృదయం పూజయామి |
ఓం విశాలవక్షసే నమః – వక్షస్థలం పూజయామి |
ఓం అభయప్రధానప్రశస్తహస్తాయ నమః – బాహూన్ పూజయామి |
ఓం నీలకంఠతనయాయ నమః – కంఠాన్ పూజయామి |
ఓం పతితపావనాయ నమః – చుబుకాన్ పూజయామి |
ఓం పురుషశ్రేష్ఠాయ నమః – నాసికాన్ పూజయామి |
ఓం పుణ్యమూర్తయే నమః – శ్రోత్రాణి పూజయామి |
ఓం కమలలోచనాయ నమః – నేత్రే పూజయామి |
ఓం కస్తూరీతిలకాంచితఫాలాయ నమః – లలాటం పూజయామి |
ఓం వేదవిదుషే నమః – ముఖాని పూజయామి |
ఓం త్రిలోకగురవే నమః – శిరః పూజయామి |
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |

అష్టోత్తర శతనామావళిః –

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళిః చూ |

శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం చూ. |

శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం చూ. |

ధూపం –
దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం |
ధూపం గృహాణ దేవేశ సర్వదేవనమస్కృతః ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధూపమాఘ్రాపయామి |

దీపం –
అజ్ఞాననాశనం దేవ జ్ఞానసిద్ధిప్రదో భవ |
సకర్పూరాజ్య దీపం చ గృహాణ సురసేవిత ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి |
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |

నైవేద్యం –
భక్ష్యైర్భోజ్యైస్స చోష్యైశ్చ పరమాన్నం సః శర్కరం |
నైవేద్యం గృహ్యతాం దేవ శంభుపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ____ నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॑స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ | భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |

తాంబూలం –
తాంబూలం చ సకర్పూరం నాగవల్లీ దళైర్యుతం |
పూగీఫలసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం –
కర్పూరవర్తి సంయుక్తం దీప్యమాన మనోహరం |
ఇదం గృహాణ దేవేశ మంగళం కురు సర్వదా ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నీరాజనం సమర్పయామి |

మంత్రపుష్పం –
మంత్రపుష్పం ప్రదాస్యామి గృహాణ వరదో భవ |
పరమేశ్వరపుత్రస్త్వం సుప్రీతో భవ సర్వదా ||
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్ |
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణ నమస్కారం –
ప్రదక్షిణం కరిష్యామి సర్వదేవనమస్కృతః |
ప్రసాదం కురు మే దేవ సర్వపాపహరో భవ ||

యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష సురేశ్వర |
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి |

పునః పూజ –
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
ఛత్రం ఆచ్ఛాదయామి |
చామరం వీజయామి |
నృత్యం దర్శయామి |
గీతం శ్రావయామి |
ఆందోళికాన్నారోహయామి |
అశ్వానారోహయామి |
గజానారోహయామి |
రథానారోహయామి |
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజాం సమర్పయామి |

క్షమా ప్రార్థనా –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు |

ఏతత్ ఫలం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

Sri Subrahmanya Puja Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top