Templesinindiainfo

Best Spiritual Website

Swami Brahmananda’s Shri Govindashtakam Lyrics in Telugu | గోవిన్దాష్టకం స్వామిబ్రహ్మానన్దకృతమ్

గోవిన్దాష్టకం స్వామిబ్రహ్మానన్దకృతమ్ Lyrics in Telugu:

శ్రీ గణేశాయ నమః ॥
చిదానన్దాకారం శ్రుతిసరససారం సమరసం
నిరాధారాధారం భవజలధిపారం పరగుణమ్ ।
రమాగ్రీవాహారం వ్రజవనవిహారం హరనుతం
సదా తం గోవిన్దం పరమసుఖకన్దం భజత రే ॥ ౧॥

మహామ్భోదిస్థానం స్థిరచరనిదానం దివిజపం
సుధాధారాపానం విహగపతియానం యమరతమ్ ।
మనోజ్ఞం సుజ్ఞానం మునిజననిధానం ధ్రువపదమ్
సదా తం గోవిన్దం పరమసుఖకన్దం భజత రే ॥ ౨॥

ధియా ధీరైర్ధ్యేయం శ్రవణపుటపేయం యతివరైః
మహావాక్యైజ్ఞేయం త్రిభువనవిధేయం విధిపరమ్ ।
మనోమానామేయం సపది హృది నేయం నవతనుం
సదా తం గోవిన్దం పరమసుఖకన్దం భజత రే ॥ ౩॥

మహామాయాజాలం విమలవనమాలం మలహరం
సుబాలం గోపాలం నిహతశిశుపాలం శశిముఖమ్ ।
కలాతీతం కాలం గతిహతమరాలం మురరిపుం
సదా తం గోవిన్దం పరమసుఖకన్దం భజత రే ॥ ౪॥

నభోబిమ్బస్ఫీతం నిగమగణగీతం సమగతిం
సురౌఘే సమ్ప్రీతం దితిజవిపరీతం పురిశయమ్ ।
గిరాం పన్థాతీతం స్వదితనవనీతం నయకరం
సదా తం గోవిన్దం పరమసుఖకన్దం భజత రే ॥ ౫॥

పరేశం పద్మేశం శివకమలజేశమ్ శివకరం
ద్విజేశం దేవేశం తనుకుటిలకేశం కలిహరమ్ ।
ఖగేశం నాగేశం నిఖిలభువనేశం నగధరం
సదా తం గోవిన్దం పరమసుఖకన్దం భజత రే ॥ ౬॥

రమాకాన్తం కాన్తం భవభయలయాన్తం భవసుఖం
దురాశాన్తం శాన్తం నిఖిలహృది భాన్తం భువనపమ్ ।
వివాదాన్తం దాన్తం దనుజనిచయాన్తం సుచరితం
సదా తం గోవిన్దం పరమసుఖకన్దం భజత రే ॥ ౭॥

జగజ్జ్యేష్ఠం శ్రేష్ఠం సురపతికనిష్ఠం క్రతుపతిం
బలిష్ఠం భూయిష్ఠం త్రిభువనవరిష్ఠం వరవహమ్ ।
స్వనిష్ఠం ధార్మిష్ఠం గురుగుణగరిష్ఠం గురువరం
సదా తం గోవిన్దం పరమసుఖకన్దం భజత రే ॥ ౮॥

గదాపాణేరేతద్దురితదలనం దుఃఖశమనం
విశుద్ధాత్మా స్తోత్రం పఠతి మనుజో యస్తు సతతమ్ ।
స భుక్త్వా భోగౌఘం చిరమిహ తతోఽపాస్తవృజినో
వరం విష్ణోః స్థానం వ్రజతి ఖలు వైకుణ్ఠభువనమ్ ॥

॥ ఇతి శ్రీ పరమహంస స్వామి బ్రహ్మానన్ద విరచితం
శ్రీ గోవిన్దాష్టకం సమ్పూర్ణమ్ ॥

Swami Brahmananda’s Shri Govindashtakam Lyrics in Telugu | గోవిన్దాష్టకం స్వామిబ్రహ్మానన్దకృతమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top