Swami Brahmananda’s Shri Govindashtakam Lyrics in Telugu | గోవిన్దాష్టకం స్వామిబ్రహ్మానన్దకృతమ్
గోవిన్దాష్టకం స్వామిబ్రహ్మానన్దకృతమ్ Lyrics in Telugu: శ్రీ గణేశాయ నమః ॥ చిదానన్దాకారం శ్రుతిసరససారం సమరసం నిరాధారాధారం భవజలధిపారం పరగుణమ్ । రమాగ్రీవాహారం వ్రజవనవిహారం హరనుతం సదా తం గోవిన్దం పరమసుఖకన్దం భజత రే ॥ ౧॥ మహామ్భోదిస్థానం స్థిరచరనిదానం దివిజపం సుధాధారాపానం విహగపతియానం యమరతమ్ । మనోజ్ఞం సుజ్ఞానం మునిజననిధానం ధ్రువపదమ్ సదా తం గోవిన్దం పరమసుఖకన్దం భజత రే ॥ ౨॥ ధియా ధీరైర్ధ్యేయం శ్రవణపుటపేయం యతివరైః మహావాక్యైజ్ఞేయం త్రిభువనవిధేయం విధిపరమ్ । మనోమానామేయం […]