లాక్ డౌన్ ఎత్తి వేత తర్వాత దర్శనాల అనుమతి పై కసరత్తు పూర్తి చేసిన టిటిడి:
- ప్రతి రోజు 14 గంటల పాటు భక్తులును దర్శనానికి అనుమతించనున్న టిటిడి_
- గంటకి 5 వందల మంది భక్తులును మాత్రమే దర్శనానికి అనుమతించనున్న టిటిడి_
- మొదటి మూడు రోజుల పాటు టిటిడి ఉద్యోగులును అనుమతించేలా ఏర్పాట్లు_
- అటు తరువాతా తిరుమల, తిరుపతిలో వున్న స్థానికులు ను ప్రయోగాత్మకంగా 15 రోజులు పాటు అనుమతించే యోచనలో టిటిడి_
- రోజుకి 7 వేల మందికి పరిమితం కానున్న సంఖ్య_
- ఆన్ లైన్ లో స్లాట్ ద్వారా టిక్కేట్లును బుక్ చేసుకునేలా ఏర్పాట్లు_
- మొదట సర్వదర్శనం,ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును భక్తులుకు అందుభాటులో వుంచనున్న టిటిడి_
- టిక్కేట్లును పోందిన భక్తులును మాత్రమే అలిపిరి వద్ద అనుమతించేలా ఏర్పాట్లు_
- ప్రయోగాత్మక పరిశిలన పూర్తి అయిన తరువాత అంచెలు వారిగా చిత్తూరు జిల్లా వాసులు… అటు రాష్ర్ట వ్యాప్తంగా భక్తులును అనుమతించాలని భావిస్తూన్న టిటిడి_
- వసతి గదులును ఇద్దరికి మాత్రమే పరిమితం చేసేలా ఉత్తర్వులు_
- అలిపిరి, నడకమార్గంలోనే భక్తులును క్షుణంగా తనిఖి చేసేలా ఏర్పాట్లు._
- కరోనా వైరస్ నుంచి పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత అందరిని దర్శనానికి అనుమతించే యోచనలో టిటిడి._
TTD Trial Run Dharshan on a Pilot Basis after COVID 19 Restricted Relaxation in Telugu