Templesinindiainfo

Best Spiritual Website

TTD Trial Run Dharshan on a Pilot Basis after COVID 19 Restricted Relaxation in Telugu

లాక్ డౌన్ ఎత్తి వేత తర్వాత దర్శనాల అనుమతి పై కసరత్తు పూర్తి చేసిన టిటిడి:

  • ప్రతి రోజు 14 గంటల పాటు భక్తులును దర్శనానికి అనుమతించనున్న టిటిడి_
  • గంటకి 5 వందల మంది భక్తులును మాత్రమే దర్శనానికి అనుమతించనున్న టిటిడి_
  • మొదటి మూడు రోజుల పాటు టిటిడి ఉద్యోగులును అనుమతించేలా ఏర్పాట్లు_
  • అటు తరువాతా తిరుమల, తిరుపతిలో వున్న స్థానికులు ను ప్రయోగాత్మకంగా 15 రోజులు పాటు అనుమతించే యోచనలో టిటిడి_
  • రోజుకి 7 వేల మందికి పరిమితం కానున్న సంఖ్య_
  • ఆన్ లైన్ లో స్లాట్ ద్వారా టిక్కేట్లును బుక్ చేసుకునేలా ఏర్పాట్లు_
  • మొదట సర్వదర్శనం,ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును భక్తులుకు అందుభాటులో వుంచనున్న టిటిడి_
  • టిక్కేట్లును పోందిన భక్తులును మాత్రమే అలిపిరి వద్ద అనుమతించేలా ఏర్పాట్లు_
  • ప్రయోగాత్మక పరిశిలన పూర్తి అయిన తరువాత అంచెలు వారిగా చిత్తూరు జిల్లా వాసులు… అటు రాష్ర్ట వ్యాప్తంగా భక్తులును అనుమతించాలని భావిస్తూన్న టిటిడి_
  • వసతి గదులును ఇద్దరికి మాత్రమే పరిమితం చేసేలా ఉత్తర్వులు_
  • అలిపిరి, నడకమార్గంలోనే భక్తులును క్షుణంగా తనిఖి చేసేలా ఏర్పాట్లు._
  • కరోనా వైరస్ నుంచి పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత అందరిని దర్శనానికి అనుమతించే యోచనలో టిటిడి._

TTD Covid 19 News

TTD Trial Run Dharshan on a Pilot Basis after COVID 19 Restricted Relaxation in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top