Vakaradi Sri Varahashtottarashatanama Stotram Lyrics in Telugu:
॥ వకారాది శ్రీవరాహాష్టోత్తరశతనామస్తోత్రమ్ ॥
శ్రీ హయగ్రీవాయ నమః ।
హరిః ఓం
వరాహో వరదో వన్ద్యో వరేణ్యో వసుదేవభాః ।
వషట్కారో వసునిధిర్వసుధోద్ధరణో వసుః ॥ ౧ ॥
వసుదేవో వసుమతీదంష్ట్రో వసుమతీప్రియః ।
వనధిస్తోమరోమాన్ధు ర్వజ్రరోమా వదావదః ॥ ౨ ॥
వలక్షాఙ్గో వశ్యవిశ్వో వసుధాధరసన్నిభః ।
వనజోదరదుర్వారవిషాదధ్వంసనోదయః ॥ ౩ ॥
వల్గత్సటాజాతవాతధూతజీమూతసంహతిః ।
వజ్రదంష్ట్రాగ్రవిచ్ఛిన్న హిరణ్యాక్షధరాధరః ॥ ౪ ॥
వశిష్టాద్యర్షినికరస్తూయమానో వనాయనః ।
వనజాసనరుద్రేన్ద్రప్రసాదిత మహాశయః ॥ ౫ ॥
వరదానవినిర్ధూతబ్రహ్మబ్రాహ్మణసంశయః ।
వల్లభో వసుధాహారిరక్షోబలనిషూదనః ॥ ౬ ॥
వజ్రసారఖురాఘాతదలితాబ్ధిరసాహివః ।
వలాద్వాలోత్కటాటోపధ్వస్తబ్రహ్మాణ్డకర్పరః ॥ ౭ ॥
వదనాన్తర్గతాయాత బ్రహ్మాణ్డశ్వాసపద్ధతిః ।
వర్చస్వీ వరదంష్ట్రాగ్రసమున్మీలితదిక్తటః ॥ ౮ ॥
వనజాసననాసాన్తర్హంసవాహావరోహితః ।
వనజాసనదృక్పద్మవికాసాద్భుతభాస్కరః ॥ ౯ ॥
వసుధాభ్రమరారూఢదంష్ట్రాపద్మాగ్రకేసరః ।
వసుధాధూమమషికా రమ్యదంష్ట్రాప్రదీపకః ॥ ౧౦ ॥
వసుధాసహస్రపత్రమృణాలాయిత దంష్ట్రికః ।
వసుధేన్దీవరాక్రాన్తదంష్ట్రాచన్ద్రకలాఞ్చితః ॥ ౧౧ ॥
వసుధాభాజనాలమ్బదంష్ట్రారజతయష్టికః ।
వసుధాభూధరావేధి దంష్ట్రాసూచీకృతాద్భుతః ॥ ౧౨ ॥
వసుధాసాగరాహార్యలోకలోకపధృద్రదః ।
వసుధావసుధాహారిరక్షోధృచ్ఛృఙ్గయుగ్మకః ॥ ౧౩ ॥
వసుధాధస్సమాలమ్బినాలస్తమ్భ ప్రకమ్పనః ।
వసుధాచ్ఛత్రరజతదణ్డచ్ఛృఙ్గమనోరమః ॥ ౧౪ ॥
వతంసీకృతమన్దారో వలక్షీకృతభూతలః ।
వరదీకృతవృత్తాన్తో వసుధీకృతసాగరః ॥ ౧౫ ॥
వశ్యమాయో వరగుణక్రియాకారో వరాభిధః ।
వరుణాలయవాస్తవ్యజన్తువిద్రావిఘుర్ఘురః ॥ ౧౬ ॥
వరుణాలయవిచ్ఛేత్తా వరుణాదిదురాసదః ।
వనజాసనసన్తానావనజాత మహాకృపః ॥ ౧౭ ॥
వత్సలో వహ్నివదనో వరాహవమయో వసుః ।
వనమాలీ వన్దివేదో వయస్థో వనజోదరః ॥ ౧౮ ॥
వేదత్వచే వేదవిదే వేదినే వేదవాదినే ।
వేదవేదాఙ్గతత్త్వజ్ఞ నమస్తే వేదమూర్తయే ॥ ౧౯ ॥
వేదవిద్వేద్య విభవో వేదేశో వేదరక్షణః ।
వేదాన్తసిన్ధుసఞ్చారీ వేదదూరః పునాతు మామ్ ॥ ౨౦ ॥
వేదాన్తసిన్ధుమధ్యస్థాచలోద్ధర్తా వితానకృత్ ।
వితానేశో వితానాఙ్గో వితానఫలదో విభుః ॥ ౨౧ ॥
వితానభావనో విశ్వభావనో విశ్వరూపధృత్ ।
విశ్వదంష్ట్రో విశ్వగర్భో విశ్వగో విశ్వసమ్మతః ॥ ౨౨ ॥
వేదారణ్యచరో వామదేవాదిమృగసంవృతః ।
విశ్వాతిక్రాన్తమహిమా పాతు మాం వన్యభూపతిః ॥ ౨౩ ॥
వైకుణ్ఠకోలో వికుణ్ఠలీలో విలయసిన్ధుగః ।
వప్తఃకబలితాజాణ్డో వేగవాన్ విశ్వపావనః ॥ ౨౪ ॥
విపశ్చిదాశయారణ్యపుణ్యస్ఫూర్తిర్విశృఙ్ఖలః ।
విశ్వద్రోహిక్షయకరో విశ్వాధికమహాబలః ॥ ౨౫ ॥
వీర్యసిన్ధుర్వివద్బన్ధుర్వియత్సిన్ధుతరఙ్గితః ।
వ్యాదత్తవిద్వేషిసత్త్వముస్తో విశ్వగుణామ్బుధిః ॥ ౨౬ ॥
విశ్వమఙ్గలకాన్తార కృతలీలావిహార తే ।
విశ్వమఙ్గలదోత్తుఙ్గ కరుణాపాఙ్గ సన్నతిః ॥ ౨౭ ॥
॥ ఇతి వకారాది శ్రీ వరాహాష్టోత్తరశతమ్ పరాభవ
శ్రావణశుద్ధ త్రయోదశ్యాం లిఖితం రామేణ సమర్పితం చ
శ్రీమద్ధయవదన చరణారవిన్దయోర్విజయతాం తరామ్ ॥
Also Read:
Vakaradi Sri Varaha Ashtottara Shatanama Stotram in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil