Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :
Home / Hindu Mantras / Panchaka / JagannAtha pa.nchakam Lyrics in Telugu ॥ జగన్నాథ పంచకమ్ ॥

JagannAtha pa.nchakam Lyrics in Telugu ॥ జగన్నాథ పంచకమ్ ॥

309 Views

॥ జగన్నాథ పంచకమ్ ॥

రక్తామ్భోరుహదర్పభఞ్జనమహాసౌన్దర్యనేత్రద్వయం
ముక్తాహారవిలమ్బిహేమముకుటం రత్నోజ్జ్వలత్కుణ్డలమ్ ।
వర్షామేఘసమాననీలవపుషం గ్రైవేయహారాన్వితం
పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రినాథం భజే ॥ ౧॥

ఫుల్లేన్దీవరలోచనం నవఘనశ్యామాభిరామాకృతిం
విశ్వేశం కమలావిలాసవిలసత్పాదారవిన్దద్వయమ్ ।
దైత్యారిం సకలేన్దుమండితముఖం చక్రాబ్జహస్తద్వయం
వన్దే శ్రీపురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీనివాసాలయమ్ ॥ ౨॥

ఉద్యన్నీరదనీలసున్దరతనుం పూర్ణేన్దుబిమ్బాననం
రాజీవోత్పలపత్రనేత్రయుగలం కారుణ్యవారాంనిధిమ్ ।
భక్తానాం సకలార్తినాశనకరం చిన్తార్థిచిన్తామణిం
వన్దే శ్రీపురుషోత్తమం ప్రతిదినం నీలాద్రిచూడామణిమ్ ॥ ౩॥

నీలాద్రౌ శంఖమధ్యే శతదలకమలే రత్నసింహాసనస్థం
సర్వాలంకారయుక్తం నవఘన రుచిరం సంయుతం చాగ్రజేన ।
భద్రాయా వామభాగే రథచరణయుతం బ్రహ్మరుద్రేన్ద్రవంద్యం
వేదానాం సారమీశం సుజనపరివృతం బ్రహ్మదారుం స్మరామి ॥ ౪॥

దోర్భ్యాం శోభితలాంగలం సముసలం కాదమ్బరీచఞ్చలం
రత్నాఢ్యం వరకుణ్డలం భుజబలైరాకాంతభూమణ్డలమ్ ।
వజ్రాభామలచారుగణ్డయుగలం నాగేన్ద్రచూడోజ్జ్వలం
సంగ్రామే చపలం శశాంకధవలం శ్రీకామపాలం భజే ॥ ౫॥

ఇతి శ్రీజగన్నాథపఞ్చకం సమాప్తమ్ ॥

  • Facebook
  • Twitter
  • Pinterest
 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *