Janma Saagarottaarana Stotram in Telugu:
॥ జన్మ సాగరోత్తారణ స్తోత్రమ్ ॥
శ్రీరామపూజితపదాంబుజ చాపపాణే శ్రీచక్రరాజకృతవాస కృపాంబురాశే |
ష్రీసేతుమూలచరణప్రవణాన్తరఙ్గ శ్రీరామనాథ లఘు తారయ జన్మవార్ధిమ్ ॥ ౧ ॥
నమ్రాఘవృన్దవినివారణబద్ధదీక్ష శైలాధిరాజతనయాపరిరబ్ధవర్ష్మన్ |
శ్రీనాథముఖ్యసురవర్యనిషేవితాఙ్ఘ్రే శ్రీరామనాథ లఘు తారయ జన్మవార్ధిమ్ ॥ ౨ ॥
శూరహితేభవదనాశ్రితపార్శ్వభాగ కూరారివర్గవిజయప్రద శీఘ్రమేవ |
సారాఖిలాగమతదన్తపురాణపఙ్క్తేః శ్రీరామనాథ లఘు తారయ జన్మవార్ధిమ్ |౩ ॥
శబ్దాదిమేషు విషయేషు సమీపగేష్వప్యాసక్తిగన్ధరహితాన్నిజపాదనమ్రాన్ |
క్రూర్వాణ కామదహనాక్షిలసల్లలాట శ్రీరామనాథ లఘు తారయ జన్మవార్ధిమ్ ॥ ౪ ॥
ఇతి జన్మసాగరోత్తారణస్తోత్రం సంపూర్ణమ్ ॥
Also Read:
Janma Saagarottaarana Stotram Lyrics in Marathi | Gujarati | Bengali | Kannada | Malayalam | Telugu
Janma Saagarottaarana Stotram Lyrics in Telugu | Telugu Shlokas