Templesinindiainfo

Best Spiritual Website

Kali Shatanama Stotram – Brihan Nila Tantra Lyrics in Telugu

Kali Shatanama Stotra Lyrics in Telugu:

॥ కాలీశతనామస్తోత్రమ్ బృహన్నీలతన్త్రార్గతమ్ ॥

శ్రీదేవ్యువాచ ।

పురా ప్రతిశ్రుతం దేవ క్రీడాసక్తో యదా భవాన్ ।
నామ్నాం శతం మహాకాల్యాః కథయస్వ మయి ప్రభో ॥ ౨౩-౧ ॥

శ్రీభైరవ ఉవాచ ।

సాధు పృష్టం మహాదేవి అకథ్యం కథయామి తే ।
న ప్రకాశ్యం వరారోహే స్వయోనిరివ సున్దరి ॥ ౨౩-౨ ॥

ప్రాణాధికప్రియతరా భవతీ మమ మోహినీ ।
క్షణమాత్రం న జీవామి త్వాం బినా పరమేశ్వరి ॥ ౨౩-౩ ॥

యథాదర్శేఽమలే బిమ్బం ఘృతం దధ్యాదిసంయుతమ్ ।
తథాహం జగతామాద్యే త్వయి సర్వత్ర గోచరః ॥ ౨౩-౪ ॥

శృణు దేవి ప్రవక్ష్యామి జపాత్ సార్వజ్ఞదాయకమ్ ।
సదాశివ ఋషిః ప్రోక్తోఽనుష్టుప్ ఛన్దశ్చ ఈరితః ॥ ౨౩-౫ ॥

దేవతా భైరవో దేవి పురుషార్థచతుష్టయే ।
వినియోగః ప్రయోక్తవ్యః సర్వకర్మఫలప్రదః ॥ ౨౩-౬ ॥

మహాకాలీ జగద్ధాత్రీ జగన్మాతా జగన్మయీ ।
జగదమ్బా గజత్సారా జగదానన్దకారిణీ ॥ ౨౩-౭ ॥

జగద్విధ్వంసినీ గౌరీ దుఃఖదారిద్ర్యనాశినీ ।
భైరవభావినీ భావానన్తా సారస్వతప్రదా ॥ ౨౩-౮ ॥

చతుర్వర్గప్రదా సాధ్వీ సర్వమఙ్గలమఙ్గలా ।
భద్రకాలీ విశాలాక్షీ కామదాత్రీ కలాత్మికా ॥ ౨౩-౯ ॥

నీలవాణీ మహాగౌరసర్వాఙ్గా సున్దరీ పరా ।
సర్వసమ్పత్ప్రదా భీమనాదినీ వరవర్ణినీ ॥ ౨౩-౧౦ ॥

వరారోహా శివరుహా మహిషాసురఘాతినీ ।
శివపూజ్యా శివప్రీతా దానవేన్ద్రప్రపూజితా ॥ ౨౩-౧౧ ॥

సర్వవిద్యామయీ శర్వసర్వాభీష్టఫలప్రదా ।
కోమలాఙ్గీ విధాత్రీ చ విధాతృవరదాయినీ ॥ ౨౩-౧౨ ॥

పూర్ణేన్దువదనా నీలమేఘవర్ణా కపాలినీ ।
కురుకుల్లా విప్రచిత్తా కాన్తచిత్తా మదోన్మదా ॥ ౨౩-౧౩ ॥

మత్తాఙ్గీ మదనప్రీతా మదాఘూర్ణితలోచనా ।
మదోత్తీర్ణా ఖర్పరాసినరముణ్డవిలాసినీ ॥ ౨౩-౧౪ ॥

నరముణ్డస్రజా దేవీ ఖడ్గహస్తా భయానకా ।
అట్టహాసయుతా పద్మా పద్మరాగోపశోభితా ॥ ౨౩-౧౫ ॥

వరాభయప్రదా కాలీ కాలరాత్రిస్వరూపిణీ ।
స్వధా స్వాహా వషట్కారా శరదిన్దుసమప్రభా ॥ ౨౩-౧౬ ॥

శరత్జ్యోత్స్నా చ సంహ్లాదా విపరీతరతాతురా ।
ముక్తకేశీ ఛిన్నజటా జటాజూటవిలాసినీ ॥ ౨౩-౧౭ ॥

సర్పరాజయుతాభీమా సర్పరాజోపరి స్థితా ।
శ్మశానస్థా మహానన్దిస్తుతా సందీప్తలోచనా ॥ ౨౩-౧౮ ॥

శవాసనరతా నన్దా సిద్ధచారణసేవితా ।
బలిదానప్రియా గర్భా భూర్భువఃస్వఃస్వరూపిణీ ॥ ౨౩-౧౯ ॥

గాయత్రీ చైవ సావిత్రీ మహానీలసరస్వతీ ।
లక్ష్మీర్లక్షణసంయుక్తా సర్వలక్షణలక్షితా ॥ ౨౩-౨౦ ॥

వ్యాఘ్రచర్మావృతా మేధ్యా త్రివలీవలయాఞ్చితా ।
గన్ధర్వైః సంస్తుతా సా హి తథా చేన్దా మహాపరా ॥ ౨౩-౨౧ ॥

పవిత్రా పరమా మాయా మహామాయా మహోదయా ।
ఇతి తే కథితం దివ్యం శతం నామ్నాం మహేశ్వరి ॥ ౨౩-౨౨ ॥

యః పఠేత్ ప్రాతరుత్థాయ స తు విద్యానిధిర్భవేత్ ।
ఇహ లోకే సుఖం భుక్త్వా దేవీసాయుజ్యమాప్నుయాత్ ॥ ౨౩-౨౩ ॥

తస్య వశ్యా భవన్త్యేతే సిద్ధౌఘాః సచరాచరాః ।
ఖేచరా భూచరాశ్చైవ తథా స్వర్గచరాశ్చ యే ॥ ౨౩-౨౪ ॥

తే సర్వే వశమాయాన్తి సాధకస్య హి నాన్యథా ।
నామ్నాం వరం మహేశాని పరిత్యజ్య సహస్రకమ్ ॥ ౨౩-౨౫ ॥

పఠితవ్యం శతం దేవి చతుర్వర్గఫలప్రదమ్ ।
అజ్ఞాత్వా పరమేశాని నామ్నాం శతం మహేశ్వరి ॥ ౨౩-౨౬ ॥

భజతే యో మహకాలీం సిద్ధిర్నాస్తి కలౌ యుగే ।
ప్రపఠేత్ ప్రయతో భక్త్యా తస్య పుణ్యఫలం శృణు ॥ ౨౩-౨౭ ॥

లక్షవర్షసహస్రస్య కాలీపూజాఫలం భవేత్ ।
బహునా కిమిహోక్తేన వాఞ్ఛితార్థీ భవిష్యతి ॥ ౨౩-౨౮ ॥

ఇతి శ్రీబృహన్నీలతన్త్రే భైరవపార్వతీసంవాదే కాలీశతనామనిరూపణం
త్రయోవింశః పటలః ॥ ౨౩ ॥

Also Read:

Kali Shatanama Stotram Brihan Nila Tantra Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Kali Shatanama Stotram – Brihan Nila Tantra Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top