Templesinindiainfo

Best Spiritual Website

Naga Panchami Puja Vidhi Lyrics in Telugu

Naga Panchami Pooja Vidhi in Telugu:

॥ నాగ పంచమీ పూజా ॥
[* పద్ధతి పాఠః –
ఈశ్వర ఉవాచ |
శ్రావణే మాసి పంచమ్యాం శుక్లపక్షే తు పార్వతి |
ద్వారస్యోభయతో లేఖ్యా గోమయేన విషోల్బణాః |
భూరి చంద్రమయం నాగమథవా కలధౌతజమ్ |
కృత్వా దారుమయం వాపి అథవా మృణ్మయం ప్రియే ||
హరిద్రాచందనేనైవ పంచ సప్త చ లేఖయేత్ |
పంచమ్యామర్చయేద్భక్త్యా నాగాన్ పంచఫణాన్ తథా ||
అనంతం వాసుకిం శేషం పద్మకంబలకౌ తథా ||
తథా కార్కోటకం నాగం భుజంగశ్వాతరౌ తథా ||
ధృతరాష్ట్రం శంఖపాలం కాలీయం తక్షకం తథా ||
పింగలం చ మహానాగం సపత్నీకాన్ప్రపూజయేత్ ||
ఇయం చతుర్థ్యం వా యథాచారం కార్యా |
*]

ఆచమ్య |

పునః సంకల్పమ్ |
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభ తిథౌ మమ సకుటుంబస్య సపరివారస్య సర్వదా సర్పభయ నివృతిపూర్వకసర్వాభీష్ట సిద్ధిద్వారా నాగాంతర్గత భారతీరమణ ముఖ్యప్రాణాంతర్గత శ్రీసంకర్షణప్రేరణయా సంకర్షణప్రీత్యర్థ నాగరాజస్య షోడశోపచారపూజాం కరిష్యే |

ధ్యానమ్ |
బ్రహ్మాండాధారభూతం చ భువనాంతరవాసినమ్ |
ఫణయుక్తమహం ధ్యాయే నాగరాజం హరిప్రియమ్ |

ఆవాహనమ్ |
ఆగచ్ఛానంత దేవేశ కాల పన్నగనాయక |
అనంతశయనీయం త్వాం భక్త్యా హ్యావాహయామ్యహమ్ ||
ఓం అనంతాయ నమః అనంతం ఆవాహయామి |
ఓం వాసుకయే నమః వాసుకీం ఆవాహయామి |
ఓం శేషాయ నమః శేషం ఆవాహయామి |
ఓం పద్మాయ నమః పద్మం ఆవాహయామి |
ఓం కంబలాయ నమః కంబలం ఆవాహయామి |
ఓం కార్కోటకాయ నమః కార్కోటకం ఆవాహయామి |
ఓం భుజంగాయ నమః భుజంగం ఆవాహయామి |
ఓం అశ్వతరాయ నమః అశ్వతరం ఆవాహయామి |
ఓం ధృతరాష్ట్రాయ నమః ధృతరాష్ట్రం ఆవాహయామి |
ఓం శంఖపాలాయ నమః శంఖపాలం ఆవాహయామి |
ఓం కాలియాయ నమః కాలియం ఆవాహయామి |
ఓం తక్షకాయ నమః తక్షకం ఆవాహయామి |
ఓం పింగలాయ నమః పింగలం ఆవాహయామి |
నాగపత్నీభ్యో నమః నాగపత్నీః ఆవాహయామి ||

ఆసనమ్ |
నవనాగకులాధీశ శేషోద్ధారక కాశ్యప |
నానారత్నసమాయుక్తమాసనం ప్రతిగృహ్యతామ్ |
ఆసనం సమర్పయామి |

పాద్యమ్ |
అనంతప్రియ శేషేశ జగదాధారవిగ్రహ |
పాద్యం గృహాణ మద్దత్తం కాద్రవేయ నమోఽస్తు తే ||
పాద్యం సమర్పయామి |

అర్ఘ్యమ్ |
కశ్యపానందజనక మునివందిత భోః ప్రభో |
అర్ఘ్యం గృహాణ సర్వజ్ఞ సాదరం శంకరప్రియ ||
అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనమ్ |
సహస్రఫణిరూపేణ వసుధోద్ధారక ప్రభో |
గృహాణాచమనం దేవ పావనం చ సుశీతలమ్ ||
ఆచమనం సమర్పయామి |

మధుపర్కమ్ |
కుమారరూపిణే తుభ్యం దధిమధ్వాజ్యసంయుతమ్ |
మధుపర్కం ప్రదాస్యామి సర్పరాజ నమోఽస్తు తే ||
మధుపర్కం సమర్పయామి |

పంచామృతస్నానమ్ |
పయోదధిఘృతం చైవ మధుశర్కరయాన్వితమ్ |
పంచామృతస్నానమిదం స్వీకురుష్వ దయానిధే ||
పంచామృతస్నానం |

స్నానమ్ |
గంగాదిపుణ్యతీర్థైస్త్వామభిషించేయమాదరాత్ |
బలభద్రావతారేశ నాగేశ శ్రీపతేస్సఖే |
స్నానం సమర్పయామి |

స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |

వస్త్రమ్ |
కౌశేయయుగ్మం దేవేశ ప్రీత్యా తవ మయార్పితమ్ ||
పన్నగాధీశ నాగేశ తార్క్ష్యశత్రో నమోఽస్తు తే ||
వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతమ్ |
సువర్ణనిర్మితం సూత్రం గ్రథితకంఠహారకమ్ |
అనేకరత్నైః ఖచితం సర్పరాజ నమోఽస్తు తే ||
యజ్ఞోపవీతం సమర్పయామి |

ఆభరణమ్ |
అనేకరత్నాన్వితహేమకుండలే
మాణిక్యసంకాశిత కంకణద్వయమ్ |
హైమాంగులీయం కృతరత్నముద్రికం
హైమం కిరీటం ఫణిరాజ తేఽర్పితమ్ |
ఆభరణాని సమర్పయామి |

గంధమ్ |
చందనాగరుకస్తూరీఘనసారసమన్వితమ్ |
గంధం గృహాణ దేవేశ సర్వగంధమనోహర |
గంధం సమర్పయామి |

అక్షతాన్ |
అక్షతాంశ్చ సురశ్రేష్ఠ కుంకుమాక్తాన్సుశోభితాన్ |
మయా నివేదితాన్భక్త్యా గృహాణ పవనాశన ||
అక్షతాన్ సమర్పయామి |

నాగపత్నీభ్యో హరిద్రాకుంకుమాది ద్రవ్యం అలంకారాంశ్చ సమర్పయామి |

పుష్పమ్ |
మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని వై ప్రభో |
మయా హృతాని పూజార్థం పుష్పాణి స్వీకురుష్వ భో ||
పుష్పాణి సమర్పయామి ||

అథాంగపూజా |
ఓం సహస్రపాదాయ నమః పాదౌ పూజయామి |
ఓం గూఢగుల్ఫాయ నమః గుల్ఫౌ పూజయామి |
ఓం హేమజంఘాయ నమః జంఘే పూజయామి |
ఓం మందగతయే నమః జానునీ పూజయామి |
ఓం పీతాంబరధరాయ నమః కటిం పూజయామి |
ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి |
ఓం పవనాశనాయ నమః ఉదరం పూజయామి |
ఓం ఉరగాయ నమః హస్తౌ పూజయామి |
ఓం కాలియాయ నమః భుజౌ పూజయామి |
ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి |
ఓం విషవక్త్రాయ నమః వక్త్రం పూజయామి |
ఓం ఫణభూషణాయ నమః లలాటం పూజయామి |
ఓం లక్ష్మణాయ నమః శిరం పూజయామి |
ఓం నాగరాజాయ నమః సర్వాంగం పూజయామి |
సర్వేభ్యః దధ్యక్షతదుర్వాంకురాదీన్ సమర్పయామి |

శ్రీ నాగదేవతా అష్టోత్తరశతనామావళీ >>

ధూపమ్ |
దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరమ్ |
ధూపం దాస్యామి నాగేశ కృపయా త్వం గృహాణ తమ్ ||
ధూపమాఘ్రాపయామి ||

దీపమ్ |
ఘృతాక్తవర్తిసంయుక్తమంధకారవినాశకమ్ |
దీపం దాస్యామి తే దేవ గృహాణ ముదితో భవ ||
దీపం దర్శయామి |

నైవేద్యమ్ |
నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్యసంయుతమ్ |
నానాభక్ష్యఫలోపేతం గృహాణాభీష్టదాయక ||
[*క్షీరదధిఘృతశర్కరాపాయసలాజన్ సమర్ప్య*]
నైవేద్యం సమర్పయామి |

ఘనసారసుగంధేన మిశ్రితం పుష్పవాసితమ్ |
పానీయం గృహ్యతాం దేవ శీతలం సుమనోహరమ్ ||
మధ్యే పానీయం సమర్పయామి |
హస్తప్రక్షాలనం సమర్పయామి |
ముఖప్రక్షాలనం సమర్పయామి |
ఆచమనం సమర్పయామి |

బీజపూరామ్రపనసఖర్జూరీ కదలీఫలమ్ |
నారికేలఫలం దివ్యం గృహాణ సురపూజిత ||
నానావిధఫలాని సమర్పయామి ||

తాంబూలమ్ |
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదలైర్యుతమ్ |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
తాంబూలం సమర్పయామి ||

దక్షిణమ్ |
సువర్ణం సర్వధాతూనాం శ్రేష్ఠం దేయం చ తత్సదా |
భక్త్యా దదామి వరద స్వర్ణవృద్ధిం చ దేహి మే ||
సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి |

నీరాజనమ్ |
నీరాజనం సుమంగల్యం కర్పూరేణ సమన్వితమ్ |
వహ్నిచంద్రార్కసదృశం గృహాణ దురితాపహ |
మహానీరాజనం సమర్పయామి |

మంత్రపుష్పమ్ |
నానాకుసుమసంయుక్తం పుష్పాంజలిమిమం ప్రభో |
కశ్యపానందజనక సర్పరాజ గృహాణ మే ||
మంత్రపుష్పాంజలిం సమర్పయామి ||

ఛత్ర-చామర-దర్పణ-నృత్త-గీత-వాద్యాందోలికాది సమస్తరాజోపచారాన్ సమర్పయామి ||

ప్రదక్షిణ |
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని వినశ్యంతు ప్రదక్షిణ పదే పదే ||
ప్రదక్షిణాన్ సమర్పయామి |

నమస్కారాన్ |
నమస్తే సర్వలోకేశ నమస్తే లోకవందిత |
నమస్తేఽస్తు సదా నాగ త్రాహి మాం దుఃఖసాగరాత్ ||
నమస్కారాన్ సమర్పయామి |

ప్రార్థనా |
అజ్ఞానాత్ జ్ఞానతో వాపి యన్మయా పూజనం కృతమ్ ||
న్యూనాతిరిక్తం తత్సర్వం భో నాగాః క్షంతుమర్హథ ||
యుష్మత్ప్రసాదాత్సఫలా మమ సంతు మనోరథాః ||
సర్వదా మత్కృతే మాస్తు భయం సర్పవిషోద్భవమ్ ||

సమర్పణమ్ |
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ |

అనేన నాగరాజపూజనేన భగవాన్ నాగరాజాన్తర్గత భారతీరమణముఖ్యప్రాణాంతర్గత శ్రీసంకర్షణః ప్రీయతాం |
శ్రీకృష్ణార్పణమస్తు |

[తతః బ్రాహ్మణపూజాం కృత్వా వాయనదానం దద్యాత్]

వాయనదాన మంత్రః |
నాగేశః ప్రతిగృహ్ణాతి నాగేశో వై దదాతి చ |
నాగేశస్తారకో ద్వాభ్యాం నాగేశాయ నమో నమః ||

ఇదం వాయనదానం సదక్షిణాకం సతాంబూలం నాగరాజాంతర్గత భారతీరమణముఖ్యప్రాణాంతర్గత శ్రీసంకర్షణప్రీతిం కామయమానః (నా) తుభ్యమహం సంప్రదదే న మమ ||
ప్రతిగృహ్యతామ్ |
(బ్రాహ్మణః ప్రతిగృహ్ణామీతి వదేత్ )

[*
తతః వల్మీకే పూజయేన్నాగాన్ దుగ్ధం చైవతు పాయయేత్ |
ఘృతయుక్తం శర్కరాఢ్యం యథేష్టం పాయయేద్బుధః |
లోహపాత్రే పోలికాది న కార్యం తద్దినే నరైః |
తథా భూమేః కర్షణం చ ఖననాది న కారయేత్ |
భర్జితచణక యావనాళ వ్రీహిలాజాన్ బాలకైస్సహ భక్షయేత్ |
నాగప్రీత్యర్థం యథా శక్తి పాయసాన్నేన బ్రాహ్మణాన్భోజయేత్ |
తతః వల్మీకస్య సమీపే తు గాయనం వాద్యమేవ చ |
స్త్రీభిః కార్యం భూషితాభిః కార్యశ్చైవోత్సవో మహాన్ |
ఏవం కృతే కదాచిచ్చ సర్పతో న భయం భవేత్ |
ఏవం ప్రతివర్షం కార్యమ్ |
*]

ఇతి నాగపంచమీ పూజా సమాప్తా ||

Also Read:

Naga Panchami Puja Vidhanam Lyrics in Hindi | English |  Kannada | Telugu | Tamil

Naga Panchami Puja Vidhi Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top