Templesinindiainfo

Best Spiritual Website

Shri Chandra Ashtottarashatanama Stotram 2 Lyrics in Telugu | Chandra Slokam

Sri Chandra Ashtottara Shatanama Stotram Two Lyrics in Telugu:

శ్రీచన్ద్రాష్టోత్తరశతనామస్తోత్రమ్ ౨
అథ శ్రీచన్ద్రాష్టోత్తరశతనామస్తోత్రమ్ ।
అథ వక్ష్యే శశిస్తోత్రం తచ్ఛృణుష్వ ముదాన్వితః ॥ ౧ ॥

చన్ద్రోఽమృతమయః శ్వేతో విధుర్విమలరూపవాన్ ।
విశాలమణ్డలః శ్రీమాన్ పీయూషకిరణః కరీ ॥ ౨ ॥

ద్విజరాజః శశధరః శశీ శివశిరోగృహః ।
క్షీరాబ్ధితనయో దివ్యో మహాత్మాఽమృతవర్షణః ॥ ౩ ॥

రాత్రినాథో ధ్వాన్తహర్తా నిర్మలో లోకలోచనః ।
చక్షురాహ్లాదజనకస్తారాపతిరఖణ్డితః ॥ ౪ ॥

షోడశాత్మా కలానాథో మదనః కామవల్లభః ।
హంసఃస్వామీ క్షీణవృద్ధో గౌరః సతతసున్దరః ॥ ౫ ॥

మనోహరో దేవభోగ్యో బ్రహ్మకర్మవివర్ధనః ।
వేదప్రియో వేదకర్మకర్తా హర్తా హరో హరిః ॥ ౬ ॥

ఊర్ద్ధ్వవాసీ నిశానాథః శృఙ్గారభావకర్షణః ।
ముక్తిద్వారం శివాత్మా చ తిథికర్తా కలానిధిః ॥ ౭ ॥

ఓషధీపతిరబ్జశ్చ సోమో జైవాతృకః శుచిః ।
మృగాఙ్కో గ్లౌః పుణ్యనామా చిత్రకర్మా సురార్చితః ॥ ౮ ॥

రోహిణీశో బుధపితా ఆత్రేయః పుణ్యకీర్తకః ।
నిరామయో మన్త్రరూపః సత్యో రాజా ధనప్రదః ॥ ౯ ॥

సౌన్దర్యదాయకో దాతా రాహుగ్రాసపరాఙ్ముఖః ।
శరణ్యః పార్వతీభాలభూషణం భగవానపి ॥ ౧౦ ॥

పుణ్యారణ్యప్రియః పూర్ణః పూర్ణమణ్డలమణ్డితః ।
హాస్యరూపో హాస్యకర్తా శుద్ధః శుద్ధస్వరూపకః ॥ ౧౧ ॥

శరత్కాలపరిప్రీతః శారదః కుముదప్రియః ।
ద్యుమణిర్దక్షజామాతా యక్ష్మారిః పాపమోచనః ॥ ౧౨ ॥

ఇన్దుః కలఙ్కనాశీ చ సూర్యసఙ్గమపణ్డితః ।
సూర్యోద్భూతః సూర్యగతః సూర్యప్రియపరఃపరః ॥ ౧౩ ॥

స్నిగ్ధరూపః ప్రసన్నశ్చ ముక్తాకర్పూరసున్దరః ।
జగదాహ్లాదసన్దర్శో జ్యోతిః శాస్త్రప్రమాణకః ॥ ౧౪ ॥

సూర్యాభావదుఃఖహర్తా వనస్పతిగతః కృతీ ।
యజ్ఞరూపో యజ్ఞభాగీ వైద్యో విద్యావిశారదః ॥ ౧౫ ॥

రశ్మికోటిర్దీప్తికారీ గౌరభానురితి ద్విజ ।
నామ్నామష్టోత్తరశతం చన్ద్రస్య పాపనాశనమ్ ॥ ౧౬ ॥

చన్ద్రోదయే పఠేద్యస్తు స తు సౌన్దర్యవాన్ భవేత్ ।
పౌర్ణమాస్యాం పఠేదేతం స్తవం దివ్యం విశేషతః ॥ ౧౭ ॥

స్తవస్యాస్య ప్రసాదేన త్రిసన్ధ్యాపఠితస్య చ ।
సదాప్రసాదాస్తిష్ఠన్తి బ్రాహ్మణాశ్చ ద్విజోత్తమ ॥ ౧౮ ॥

శ్రాద్ధే చాపి పఠేదేతం స్తవం పీయూషరూపిణమ్ ।
తత్తు శ్రాద్ధమనన్తఞ్చ కలానాథప్రసాదతః ॥ ౧౯ ॥

దుఃస్వప్ననాశనం పుణ్యం దాహజ్వరవినాశనమ్ ।
బ్రాహ్మణాద్యాః పఠేయుస్తు స్త్రీశూద్రాః శృణుయుస్తథా ॥ ౨౦ ॥

ఇతి బృహద్ధర్మపురాణాన్తర్గతం శ్రీచన్ద్రాష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ।

Also Read:

Shri Chandra Ashtottarashatanama Stotram 2 Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Shri Chandra Ashtottarashatanama Stotram 2 Lyrics in Telugu | Chandra Slokam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top