Dakshinamoorthy is an aspect of Lord Shiva as a guru of all kinds of knowledge. This aspect of Shiva is his personification as supreme or supreme consciousness, understanding and knowledge. This form represents Shiva as a teacher of yoga, music and wisdom, and offers an exhibition on shastras.
He is worshipped as a god of wisdom, a complete and rewarding meditation. According to puranas, if a person does not have a guru, they can consider and worship Lord Dakshinamurthy as their teacher. Finally, they will be blessed with a self-realized human guru, if they are worthy of it.
Dakshinamurti literally means “one who looks south, daksina in Sanskrit. The south is the direction of death, hence the change. In each temple of Siva, the stone image of Dakshinamurthy is installed, to the south, on the southern circuit, around the sanctum sanctorum. Perhaps, of all the Hindu gods, he is the only one facing south.
Sri Dakshinamoorthy Ashtottara Shatanama Stotram Lyrics in Telugu:
॥ శ్రీదక్షిణామూర్తి అష్టోత్తర శతనామస్తోత్ర ॥
॥ అథ ధ్యానమ్ ॥
వటవృక్ష తటాసీనం యోగీ ధ్యేయాంఘ్రి పఙ్కజమ్।
శరశ్చన్ద్ర నిభం పూజ్యం జటాముకుట మణ్డితమ్ ॥ ౧ ॥
గఙ్గాధరం లలాటాక్షం వ్యాఘ్ర చర్మామ్బరావృతమ్।
నాగభూషం పరంబ్రహ్మ ద్విజరాజవతంసకమ్ ॥ ౨ ॥
అక్షమాలా జ్ఞానముద్రా వీణా పుస్తక శోభితమ్।
శుకాది వృద్ధ శిష్యాఢ్యం వేద వేదాన్తగోచరమ్ ॥ ౩ ॥
యువానాం మన్మథారాతిం దక్షిణామూర్తిమాశ్రయే।
॥ అథ దక్షిణామూర్తి అష్టోత్తర శతనామ స్తోత్రం ॥
ఓం విద్యారూపీ మహాయోగీ శుద్ధ జ్ఞానీ పినాకధృత్ ।
రత్నాలంకృత సర్వాఙ్గీ రత్నమౌళిర్జటాధరః ॥ ౧ ॥
గఙ్గాధర్యచలావాసీ మహాజ్ఞానీ సమాధికృత్।
అప్రమేయో యోగనిధిర్తారకో భక్తవత్సలః ॥ ౨ ॥
బ్రహ్మరూపీ జగద్వ్యాపీ విష్ణుమూర్తిః పురాతనః ।
ఉక్షవాహశ్చర్మవాసాః పీతామ్బర విభూషణః ॥ ౩ ॥
మోక్షదాయీ మోక్ష నిధిశ్చాన్ధకారీ జగత్పతిః।
విద్యాధారీ శుక్ల తనుః విద్యాదాయీ గణాధిపః ॥ ౪ ॥
ప్రౌఢాపస్మృతి సంహర్తా శశిమౌళిర్మహాస్వనః ।
సామ ప్రియోఽవ్యయః సాధుః సర్వ వేదైరలఙ్కృతః ॥ ౫ ॥
హస్తే వహ్నిధరః శ్రీమాన్ మృగధారీ వశఙ్కరః ।
యజ్ఞనాథ క్రతుధ్వంసీ యజ్ఞభోక్తా యమాన్తకః ॥ ౬ ॥
భక్తానుగ్రహ మూర్తిశ్చ భక్తసేవ్యో వృషధ్వజః ।
భస్మోధ్దూలిత సర్వాఙ్గః చాక్షమాలాధరోమహాన్ ॥ ౭ ॥
త్రయీమూర్తిః పరంబ్రహ్మ నాగరాజైరలఙ్కృతః ।
శాన్తరూపో మహాజ్ఞానీ సర్వ లోక విభూషణః ॥ ౮ ॥
అర్ధనారీశ్వరో దేవోమునిస్సేవ్యస్సురోత్తమః ।
వ్యాఖ్యానదేవో భగవాన్ రవి చన్ద్రాగ్ని లోచనః ॥ ౯ ॥
జగద్గురుర్మహాదేవో మహానన్ద పరాయణః ।
జటాధారీ మహాయోగీ జ్ఞానమాలైరలఙ్కృతః ॥ ౧౦ ॥
వ్యోమగఙ్గా జల స్థానః విశుద్ధో యతిరూర్జితః ।
తత్త్వమూర్తిర్మహాయోగీ మహాసారస్వతప్రదః ॥ ౧౧।
వ్యోమమూర్తిశ్చ భక్తానాం ఇష్టకామ ఫలప్రదః ।
పరమూర్తిః చిత్స్వరూపీ తేజోమూర్తిరనామయః ॥ ౧౨ ॥
వేదవేదాఙ్గ తత్త్వజ్ఞః చతుఃష్షష్టి కలానిధిః ।
భవరోగ భయధ్వంసీ భక్తానామభయప్రదః ॥ ౧౩ ॥
నీలగ్రీవో లలాటాక్షో గజ చర్మాగతిప్రదః ।
అరాగీ కామదశ్చాథ తపస్వీ విష్ణువల్లభః ॥ ౧౪ ॥
బ్రహ్మచారీ చ సన్యాసీ గృహస్థాశ్రమ కారణః ।
దాన్తః శమవతాం శ్రేష్ఠో సత్యరూపో దయాపరః ॥ ౧౫ ॥
యోగపట్టాభిరామశ్చ వీణాధారీ విచేతనః ।
మతిప్రజ్ఞా సుధాధారీ ముద్రాపుస్తక ధారణః ॥ ౧౬ ॥
వేతాలాది పిశాచౌఘ రాక్షసౌఘ వినాశనః ।
రాజ యక్ష్మాది రోగాణాం వినిహన్తా సురేశ్వరః ॥
॥ ఇతి శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తర శతనామ స్తోత్రం సమ్పూర్ణమ్ ॥
Also Read:
Shri Dakshinamurti Ashtottara Shatanama Stotram in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil