Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!
Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :
Home / Slokas / Panchaka / Shri Janaki Sharanagati Panchakam Lyrics Telugu ॥ శ్రీజానకీశరణాగతిపఞ్చకమ్ ॥

Shri Janaki Sharanagati Panchakam Lyrics Telugu ॥ శ్రీజానకీశరణాగతిపఞ్చకమ్ ॥

68 Views

॥ శ్రీజానకీశరణాగతిపఞ్చకమ్ ॥

ఓం కృపారూపిణికల్యాణి రామప్రియే శ్రీ జానకీ ।
కారుణ్యపూర్ణనయనే దయాదృష్ట్యావలోకయే ॥

వ్రతం –
పాపానాం వా శుభానాం వా వధార్హార్ణాం ప్లవఙ్గమ ।
కార్యం కారుణ్యమార్యేణ న కశ్చిన్నాపరాధ్యతి ॥

అథ శరణాగతి పఞ్చకమ్ ।
ఓం సర్వజీవ శరణ్యే శ్రీసీతే వాత్సల్య సాగరే ।
మాతృమైథిలి సౌలభ్యే రక్ష మాం శరణాగతమ్ ॥ ౧॥

కోటి కన్దర్ప లావణ్యాం సౌన్దర్య్యైక స్వరూపతామ్ ।
సర్వమఙ్గల మాఙ్గల్యాం భూమిజాం శరణం వ్రజే ॥ ౨॥

ఓం శరణాగతదీనార్త పరిత్రాణపరాయణమ్ ।
సర్వస్యార్తి హరేణైక ధృతవ్రతాం శరణం వ్రజే ॥ ౩॥

ఓం సీతాం విదేహతనయాం రామస్య దయితాం శుభామ్ ।
హనుమతా సమాశ్వస్తాం భూమిజాం శరణం వ్రజే ॥ ౪॥

ఓం అస్మిన్ కలిమలా కీర్ణే కాలేఘోరభవార్ణవే ।
ప్రపన్నానాం గతిర్నాస్తి శ్రీమద్రామప్రియాం వినా ॥ ౫॥

॥ ఇతి జానకీచరమశరణాగతమన్త్రః ॥

  • Facebook
  • Twitter
  • Google+
  • Pinterest
 
Note: We will give astrological reading / solution for those who are longing for children and do not give predictions for Job, etc.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *