Sri Mookambika Ashtakam Telugu:
। శ్రీమూకామ్బికాష్టకమ్ ।
నమస్తే జగద్ధాత్రి సద్‍బ్రహ్మరూపే
నమస్తే హరోపేన్ద్రధాత్రాదివన్దే ।
నమస్తే ప్రపన్నేష్టదానైకదక్షే
నమస్తే మహాలక్ష్మి కోలాపురేశి ॥ ౧॥
విధిః కృత్తివాసా హరిర్విశ్వమేతత్-
సృజత్యత్తి పాతీతి యత్తత్ప్రసిద్ధం
కృపాలోకనాదేవ తే శక్తిరూపే
నమస్తే మహాలక్ష్మి కోలాపురేశి ॥ ౨॥
త్వయా మాయయా వ్యాప్తమేతత్సమస్తం
ధృతం లీయసే దేవి కుక్షౌ హి విశ్వమ్ ।
స్థితాం బుద్ధిరూపేణ సర్వత్ర జన్తౌ
నమస్తే మహాలక్ష్మి కోలాపురేశి ॥ ౩॥
యయా భక్తవర్గా హి లక్ష్యన్త ఏతే
త్వయాఽత్ర ప్రకామం కృపాపూర్ణదృష్ట్యా ।
అతో గీయసే దేవి లక్ష్మీరితి త్వం
నమస్తే మహాలక్ష్మి కోలాపురేశి ॥ ౪॥
పునర్వాక్పటుత్వాదిహీనా హి మూకా
నరాస్తైర్నికామం ఖలు ప్రార్థ్యసే యత్
నిజేష్టాప్తయే తేన మూకామ్బికా త్వం
నమస్తే మహాలక్ష్మి కోలాపురేశి ॥ ౫॥
యదద్వైతరూపాత్పరబ్రహ్మణస్త్వం
సముత్థా పునర్విశ్వలీలోద్యమస్థా ।
తదాహుర్జనాస్త్వాం చ గౌరీం కుమారీం
నమస్తే మహాలక్ష్మి కోలాపురేశి ॥ ౬॥
హరేశాది దేహోత్థతేజోమయప్ర-
స్ఫురచ్చక్రరాజాఖ్యలిఙ్గస్వరూపే ।
మహాయోగికోలర్షిహృత్పద్మగేహే
నమస్తే మహాలక్ష్మి కోలాపురేశి ॥ ౭॥
నమః శఙ్ఖచక్రాభయాభీష్టహస్తే
నమః త్ర్యమ్బకే గౌరి పద్మాసనస్థే । నమస్తేఽమ్బికే
నమః స్వర్ణవర్ణే ప్రసన్నే శరణ్యే
నమస్తే మహాలక్ష్మి కోలాపురేశి ॥ ౮॥
ఇదం స్తోత్రరత్నం కృతం సర్వదేవై-
ర్హృది త్వాం సమాధాయ లక్ష్మ్యష్టకం యః ।
పఠేన్నిత్యమేష వ్రజత్యాశు లక్ష్మీం
స విద్యాం చ సత్యం భవేత్తత్ప్రసాదాత్ ॥ ౯॥
Also Read:
Shri Mukambika Ashtakam Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil