Durga Ashtottara Shatanama Stotram is a collection of 108 Maa Durga names and stotram is chanted at the start of Durga Saptashati just before Patha Vidhi.
Durgashtottara Shatanama Stotram Lyrics in Telugu:
దుర్గాష్టోత్తరశతనామస్తోత్రమ్ ( విశ్వసారతన్త్ర )
॥ ఓం ॥
॥ శ్రీ దుర్గాయై నమః ॥
॥ శ్రీ దుర్గాష్టోత్తరశతనామస్తోత్రమ్ ॥
ఈశ్వర ఉవాచ ।
శతనామ ప్రవక్ష్యామి శృణుష్వ కమలాననే ।
యస్య ప్రసాదమాత్రేణ దుర్గా ప్రీతా భవేత్ సతీ ॥ ౧ ॥
ఓం సతీ సాధ్వీ భవప్రీతా భవానీ భవమోచనీ ।
ఆర్యా దుర్గా జయా చాద్యా త్రినేత్రా శూలధారిణీ ॥ ౨ ॥
పినాకధారిణీ చిత్రా చణ్డఘణ్టా మహాతపాః ।
మనో బుద్ధిరహంకారా చిత్తరూపా చితా చితిః ॥ ౩ ॥
సర్వమన్త్రమయీ సత్తా సత్యానన్దస్వరూపిణీ ।
అనన్తా భావినీ భావ్యా భవ్యాభవ్యా సదాగతిః ॥ ౪ ॥
శామ్భవీ దేవమాతా చ చిన్తా రత్నప్రియా సదా ।
సర్వవిద్యా దక్షకన్యా దక్షయజ్ఞవినాశినీ ॥ ౫ ॥
అపర్ణానేకవర్ణా చ పాటలా పాటలావతీ ।
పట్టామ్బర పరీధానా కలమఞ్జీరరఞ్జినీ ॥ ౬ ॥
అమేయవిక్రమా క్రురా సున్దరీ సురసున్దరీ ।
వనదుర్గా చ మాతఙ్గీ మతఙ్గమునిపూజితా ॥ ౭ ॥
బ్రాహ్మీ మాహేశ్వరీ చైన్ద్రీ కౌమారీ వైష్ణవీ తథా ।
చాముణ్డా చైవ వారాహీ లక్ష్మీశ్చ పురుషాకృతిః ॥ ౮ ॥
విమలోత్కర్షిణీ జ్ఞానా క్రియా నిత్యా చ బుద్ధిదా ।
బహులా బహులప్రేమా సర్వవాహన వాహనా ॥ ౯ ॥
నిశుమ్భశుమ్భహననీ మహిషాసురమర్దినీ ।
మధుకైటభహన్త్రీ చ చణ్డముణ్డవినాశినీ ॥ ౧౦ ॥
సర్వాసురవినాశా చ సర్వదానవఘాతినీ ।
సర్వశాస్త్రమయీ సత్యా సర్వాస్త్రధారిణీ తథా ॥ ౧౧ ॥
అనేకశస్త్రహస్తా చ అనేకాస్త్రస్య ధారిణీ ।
కుమారీ చైకకన్యా చ కైశోరీ యువతీ యతిః ॥ ౧౨ ॥
అప్రౌఢా చైవ ప్రౌఢా చ వృద్ధమాతా బలప్రదా ।
మహోదరీ ముక్తకేశీ ఘోరరూపా మహాబలా ॥ ౧౩ ॥
అగ్నిజ్వాలా రౌద్రముఖీ కాలరాత్రిస్తపస్వినీ ।
నారాయణీ భద్రకాలీ విష్ణుమాయా జలోదరీ ॥ ౧౪ ॥
శివదూతీ కరాలీ చ అనన్తా పరమేశ్వరీ ।
కాత్యాయనీ చ సావిత్రీ ప్రత్యక్షా బ్రహ్మవాదినీ ॥ ౧౫ ॥
య ఇదం ప్రపఠేన్నిత్యం దుర్గానామశతాష్టకమ్ ।
నాసాధ్యం విద్యతే దేవి త్రిషు లోకేషు పార్వతి ॥ ౧౬ ॥
ధనం ధాన్యం సుతం జాయాం హయం హస్తినమేవ చ ।
చతుర్వర్గం తథా చాన్తే లభేన్ముక్తిం చ శాశ్వతీమ్ ॥ ౧౭ ॥
కుమారీం పూజయిత్వా తు ధ్యాత్వా దేవీం సురేశ్వరీమ్ ।
పూజయేత్ పరయా భక్త్యా పఠేన్నామశతాష్టకమ్ ॥ ౧౮ ॥
తస్య సిద్ధిర్భవేద్ దేవి సర్వైః సురవరైరపి ।
రాజానో దాసతాం యాన్తి రాజ్యశ్రియమవాప్నుయాత్ ॥ ౧౯ ॥
గోరోచనాలక్తకకుఙ్కుమేవ సిన్ధూరకర్పూరమధుత్రయేణ ।
విలిఖ్య యన్త్రం విధినా విధిజ్ఞో భవేత్ సదా ధారయతే పురారిః ॥ ౨౦ ॥
భౌమావాస్యానిశామగ్రే చన్ద్రే శతభిషాం గతే ।
విలిఖ్య ప్రపఠేత్ స్తోత్రం స భవేత్ సమ్పదాం పదమ్ ॥ ౨౧ ॥
॥ ఇతి శ్రీ విశ్వసారతన్త్రే దుర్గాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తమ్ ॥
Also Read:
Sri Durga Ashtottara Shatanama Stotram in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil