Templesinindiainfo

Best Spiritual Website

Sri Durga Devi Shodashopachara Puja Lyrics in Telugu

Sri Durga Devi Shodashopachara Pooja in Telugu:

॥ శ్రీ దుర్గా షోడశోపచార పూజ ॥

(ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)

పూర్వాంగం చూ. ||

శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి పూజ) చూ. ||

పునః సంకల్పం –
(అక్షింతలు పట్టుకుని ఇది చదివి నీటితో క్రిందకి వదలండి)
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ జగదంబా ప్రసాదేన సర్వాపన్నివృత్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, మమ వ్యాధినాశపూర్వకం క్షిప్రమేవారోగ్యప్రాప్తిద్వారా గ్రహపీడానివారణ పీశాచోపద్రవాది సర్వారిష్ట నివారణపూర్వకం క్షేమాయుః సకలైశ్వర్య సిద్ధ్యర్థం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ దుర్గా పరాదేవీ ప్రీత్యర్థం, సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రాకారేణ శ్రీసూక్త విధానేన యథా సంభవ కుంకుమార్చన పూర్వక యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

ప్రాణప్రతిష్ఠ –
(కలశం లో పువ్వును అమ్మవారి ప్రతిమ మీద ఉంచి ఇది చదవండి)
రక్తాంభోధిస్థపోతోల్లసదరుణసరోజాదిరూఢా కరాబ్జైః |
పాశం కోదండమిక్షూద్భవమళిగుణమప్యంకుశం పంచబాణాన్ |
బిభ్రాణాసృక్కపాలం త్రిణయన లసితా పీనవక్షోరుహాఢ్యా |
దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరా నః |

ఓం ఆం హ్రీం క్రోం హంసస్సోహం |

ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||

సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతి పుత్ర పరివారసమేతాం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ ఆవాహితా భవ స్థాపితా భవ | సుప్రసన్నో భవ వరదా భవ | స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద ||

స్వామిని శ్రీ జగన్మాతా యావత్పూజావసానకం |
తావత్త్వం ప్రీతిభావేన యంత్రే(బింబే)ఽస్మిన్ సన్నిధిం కురు ||

ధ్యానం –
(అక్షింతలు పట్టుకుని, ఇది చదివి, అమ్మవారి పాదల మీద వేయండి)
లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం |
విద్యాప్రదాన సమయే శరదిందుశుభ్రాం ||
విద్వేషి వర్గవిజయేతు తమాలనీలాం |
దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే ||

ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలం భుశుండిం శిరః |
శంఖం సందధతీం కరైః త్రిణయనాం సర్వాంగభూషాభృతాం ||
నీలాశ్మద్యుతి మాస్యపాదదశకాం సేవే మహాకాళికాం |
యామస్తౌత్ స్వపితేహరౌ కమలజో హంతుం మధుం కైటభం ||

అక్షస్రక్ పరశూ గదేషు కులిశాన్ పద్మం ధనుః కుండికాం |
దండం శక్తిమసిం చ చర్మ జలజం ఘంటాం సురాభాజనం ||
శూలం పాశ సుదర్శనే చ దధతీం హస్తైః ప్రవాళ ప్రభాం |
సేవేసైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం ||

ఘంటా శూల హలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయకాన్ |
హస్తాబ్జైః దధతీం ఘనాంత విలసత్ శీతాంశుతుల్యప్రభాం ||
గౌరీ దేహ సముద్భవాం త్రిజగతామాధారభూతాం మహా |
పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్దినీం ||

యా దేవీ మధుకైటభ ప్రశమనీ యా మాహిషోన్మూలినీ |
య ధూమ్రేక్షణ చండముండ దమనీ యా రక్తబీజాశినీ ||
యా శుంభాది నిశుంభ దైత్యశమనీ యా సిద్ధలక్ష్మీః పరా |
సా చండీ నవకోటిశక్తి సహితా మాం పాతు విశ్వేశ్వరీ ||

ఏణాం కానల భానుమండల లసత్ శ్రీచక్ర మధ్యే స్థితామ్ |
బాలార్క ద్యుతి భాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీం ||
చాపం బాణమపి ప్రసన్న వదనాం కౌస్తుంభ వస్త్రాన్వితాం|
తాం త్వాం చంద్ర కళావతంస మకుటాం చారుస్మితాం భావయే ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ధ్యాయామి |

ఆవాహనం –
(అక్షింతలు పట్టుకుని, ఇది చదివి, అమ్మవారి పాదల మీద వేయండి)
హిర॑ణ్యవర్ణా॒o హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జామ్ |
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ||
ఆగచ్ఛ వరదే దేవి దైత్యదర్పవినాశిని |
పూజాం గృహాణ సుముఖి నమస్తే శంకరప్రియే ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ఆవాహయామి |

ఆసనం –
(అక్షింతలు పట్టుకుని, ఇది చదివి, అమ్మవారి పాదల మీద వేయండి)
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హిర॑ణ్యం వి॒న్దేయ॒o గామశ్వ॒o పురు॑షాన॒హమ్ ||
దుర్గా దేవి సమాగచ్ఛ సాన్నిధ్యమిహ కల్పయ |
బలిం పూజాం గృహాణత్వమష్టాభిః శక్తిభిస్సహ ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః నవరత్నఖచిత సువర్ణ ఆసనం సమర్పయామి |

పాద్యం –
(ఇది చదివి, కలశంలోని పువ్వుతో నీళ్ళను అమ్మవారి పాదాల మీద వేయండి)
అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑దప్ర॒బోధి॑నీమ్ |
శ్రియ॑o దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑దే॒వీర్జు॑షతామ్ ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే |
శరణ్యే త్రంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
(ఇది చదివి, కలశంలోని పువ్వుతో నీళ్ళను అమ్మవారి చేతులకు చూపించి ఆవిడ పాదాల దగ్గర వేయండి)
కా॒o సో”స్మి॒తాం హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం
జ్వల॑న్తీం తృ॒ప్తాం త॒ర్పయ॑న్తీమ్ |
ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ |
దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తు తే ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
(ఇది చదివి, కలశంలోని పువ్వుతో నీళ్ళను అమ్మవారి ముఖానికి చూపించి ఆవిడ పాదాల దగ్గర వేయండి)
చ॒న్ద్రాం ప్ర॑భా॒సాం య॒శసా॒ జ్వల॑న్తీ॒o శ్రియ॑o లో॒కే దే॒వజు॑ష్టాముదా॒రామ్ |
తాం ప॒ద్మినీ॑మీ॒o శర॑ణమ॒హం ప్రప॑ద్యేఽల॒క్ష్మీర్మే॑ నశ్యతా॒o త్వాం వృ॑ణే ||
శరణాగతదీనార్త పరిత్రాణ పరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే ||
ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

పంచామృత స్నానం ||
(అమ్మవారి రూపుని పళ్ళెంలో పెట్టి, అవకాశం ఉంటే పంచామృతాలు లేకపోతే కలశంలోని నీళ్ళతో లేకపోతే కలశంలోని పువ్వుతో అభిషేకం చేయండి)
క్షీరం – (పాలు)
ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ |
భవా॒ వాజ॑స్య సంగ॒థే ||
ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః క్షీరేణ స్నపయామి |

దధి – (పెరుగు)
ద॒ధి॒క్రావ్ణో॑అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: | సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్॑oషి తారిషత్ ||
ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః దధ్నా స్నపయామి |

ఆజ్యం – (నెయ్యి)
శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒తు
అచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభి॑: |
ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ఆజ్యేన స్నపయామి |

మధు – (తేనె)
మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరన్తి॒ సింధ॑వః |
మాధ్వీ”ర్నః స॒న్త్వౌష॑ధీః |
మధు॒ నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్పార్థి॑వగ్ం రజ॑: |
మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా |
మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్‍ం అస్తు॒ సూర్య॑: |
మాధ్వీ॒ర్గావో॑ భవన్తు నః |
ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః మధునా స్నపయామి |

శర్కరా – (చక్కెర)
స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే |
స్వా॒దురింద్రా”య సు॒హవీ”తు నామ్నే |
స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ |
బృహ॒స్పత॑యే॒ మధు॑మా॒o అదా”భ్యః |
ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః శర్కరేణ స్నపయామి |

ఫలోదకం – (కొబ్బరినీళ్ళు)
యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ॑: |
బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ మున్చ॒న్త్వగ్‍ం హ॑సః ||
ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ఫలోదకేన స్నపయామి |

ఔపచారిక స్నానమ్ –
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యః త్రాహి నో దేవీ దుర్గా దేవి నమోఽస్తు తే ||
ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ఔపచారిక స్నానం సమర్పయామి

స్నానం – (నీళ్ళు)
ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑జా॒తో వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ బి॒ల్వః |
తస్య॒ ఫలా॑ని॒ తప॒సా ను॑దన్తు మా॒యాన్త॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః ||
సుగంధి విష్ణుతైలం చ సుగంధామలకీజలం |
దేహ సౌందర్య బీజం చ గృహ్యతాం శ్రీహరప్రియే ||
ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
(అమ్మవారి రూపుని మంచి బట్టతో తుడిచి, గంధం కుంకుమ పెట్టండి)

వస్త్రం –
(అక్షింతలు పట్టుకుని, ఇది చదివి, అమ్మవారి పాదల మీద వేయండి)
ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ |
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తిమృ॑ద్ధిం ద॒దాతు॑ మే ||
అ॒భి వస్త్రా॑ సువస॒నాన్య॑ర్షా॒భి ధే॒నూః సు॒దుఘా॑: పూ॒యమా॑నః |
అ॒భి చ॒న్ద్రా భర్త॑వే నో॒ హిర॑ణ్యా॒భ్యశ్వా॑న్ర॒థినో॑ దేవ సోమ ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

ఉపవీతం –
(అక్షింతలు పట్టుకుని, ఇది చదివి, అమ్మవారి పాదల మీద వేయండి)
క్షుత్పి॑పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॑ల॒క్ష్మీం నా॑శయా॒మ్యహమ్ |
అభూ॑తి॒మస॑మృద్ధి॒o చ సర్వా॒o నిర్ణు॑ద మే॒ గృహా॑త్ ||
ఓం య॒జ్ఞో॒ప॒వీ॒తం ప॒రమ॑o పవి॒త్రం
ప్ర॒జాప॑తే॒ర్యత్స॒హజ॑o పు॒రస్తా”త్ |
ఆయు॑ష్యమగ్ర్య॒o ప్ర॒తి ము॑oచ శు॒భ్రం
య॑జ్ఞోపవీ॒తం బ॒లమ॑స్తు॒ తేజ॑: ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం –
(ఇది చదివి, పువ్వుతో గంధం తీసుకుని అమ్మవారి చేతులకి పాదాలకు అద్ది పువ్వును పాదాల దగ్గర ఉంచండి)
గ॒oధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షా॒o ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ”మ్ |
ఈ॒శ్వరీ॑గ్ం సర్వ॑భూతా॒నా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
మలయాచల సంభూతం వృక్షసారం మనోహరం |
సుగంధయుక్తం సుఖదం చందనం దేవి గృహ్యతాం ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి |

సుగంధ ద్రవ్యాణి –
(అక్షింతలు పట్టుకుని, ఇది చదివి, అమ్మవారి పాదల మీద వేయండి)
ఓం అహి॑రివ భో॒గైః పర్యే॑తి బా॒హుం
జ్యాయా॑ హే॒తిం ప॑రి॒బాధ॑మానః ||
హ॒స్త॒ధ్నో విశ్వా॑ వ॒యునా॑ని
వి॒ద్వాన్పుమా॒న్పుమా॑oస॒o పరి॑ పాతు వి॒శ్వత॑: ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరి గోరోజనాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి |

ఆభరణం –
(అక్షింతలు పట్టుకుని, ఇది చదివి, అమ్మవారి పాదల మీద వేయండి)
మన॑స॒: కామ॒మాకూ॑తిం వా॒చః స॒త్యమ॑శీమహి |
ప॒శూ॒నాం రూ॒పమన్న॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతా॒o యశ॑: ||
ఓం ఆయ॑నే తే ప॒రాయ॑ణే॒ దూర్వా॑ రోహన్తు పు॒ష్పిణీ॑: |
హ్ర॒దాశ్చ॑ పు॒ణ్డరీ॑కాణి సము॒ద్రస్య॑ గృ॒హా ఇ॒మే ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః సర్వాభరణాని సమర్పయామి |

పుష్పాణి –
(ఇది చదివి పువ్వును అమ్మవారి పాదాల మీద వేయండి)
క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా॒ మ॒యి॒ సంభ॑వ క॒ర్దమ |
శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే మా॒తర॑o పద్మ॒మాలి॑నీమ్ || ౧౧ ||
చామంతికా వకుళ చంపక పాటలాబ్జైః
పున్నాగ జాజి కరవీర రసాల పుష్పైః |
బిల్వ ప్రవాళ తులసీ దళ మల్లికాభిః
త్వాం పూజయామి జగదీశ్వరీ దేవి మాతః ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |

అథాంగ పూజ –
(ఇది చదువుతూ అక్షింతలను అమ్మవారి పాదాల మీద వేయండి)
ఓం దుర్గాయై నమః – పాదౌ పూజయామి |
ఓం గిరిజాయై నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం అపర్ణాయై నమః – జానూనీ పూజయామి |
ఓం హరిప్రియాయై నమః – ఊరూ పూజయామి |
ఓం పార్వత్యై నమః – కటిం పూజయామి |
ఓం ఆర్యాయై నమః – నాభిం పూజయామి |
ఓం జగన్మాత్రే నమః – ఉదరం పూజయామి |
ఓం మంగళాయై నమః – కుక్షిం పూజయామి |
ఓం శివాయై నమః – హృదయం పూజయామి |
ఓం మహేశ్వర్యై నమః – కంఠం పూజయామి |
ఓం విశ్వవంద్యాయై నమః – స్కంధౌ పూజయామి |
ఓం కాళ్యై నమః – బాహూ పూజయామి |
ఓం ఆద్యాయై నమః – హస్తౌ పూజయామి |
ఓం వరదాయై నమః – ముఖం పూజయామి |
ఓం సువాణ్యై నమః – నాసికాం పూజయామి |
ఓం కమలాక్ష్యై నమః – నేత్రే పూజయామి |
ఓం అంబికాయై నమః – శిరః పూజయామి |
ఓం దేవ్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి |

అష్టోత్తర శతనామావళిః –
(ఇది చదువుతూ పువ్వులను అమ్మవారి పాదాల మీద వేయండి)

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళిః చూ. ||

శ్రీ దుర్గా స్తోత్రాలు చూ. ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః నాణావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |

ధూపం –
(అగరవత్తి గాని ధూపం బిళ్ళగాని వెలిగించి, ఇది చదివి, అమ్మవారికి చూపించి ఒక పక్కన పెట్టండి)
ఆప॑: సృ॒జన్తు॑ స్ని॒గ్ధా॒ని॒ చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే |
ని చ॑ దే॒వీం మా॒తర॒o శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే ||
ఓం ధూరసి ధూర్వ ధూర్వన్తం ధూర్వ తం యోస్మన్ధూర్వతి
తం ధూర్వ యం వయం ధూర్వామైః |
దేవా నమసి వహ్నితమగ్ం సాస్త్రితమామ్
పప్రితమమ్ జుష్టతమే దేవహూతమమ్ ||

ఓంశ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ధూపం సమర్పయామి |

దీపం –
(కుదిరితే మూడవ దీపం వెలిగించండి, లేదా పూర్వాంగంలో వెలిగించిన దీపాని అక్షింతలు చూపించి అమ్మవారి పాదాల దగ్గర వేయండి)
ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టి॒o పి॒ఙ్గ॒లాం ప॑ద్మమా॒లినీమ్|
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ||
ఓం ఉద్దీప్యస్వ జాతవేదోఽపఘ్నం నిరృతిం మమ |
పశూగ్ంశ్చ మహ్యమావహ జీవనం చ దిశోదిశ ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః దీపం సమర్పయామి |

ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |

నైవేద్యం –
(ఇది చదివి అమ్మవారికి నైవేద్యం పెట్టండి)
ఆ॒ర్ద్రాం య॒: కరి॑ణీం య॒ష్టి॒o సు॒వ॒ర్ణాం హే॑మమా॒లినీమ్ |
సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీ॒o జాత॑వేదో మ॒ ఆవహ ||
నానోపహార రూపం చ నానా రససమన్వితం |
నానా స్వాదుకరం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతాం ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి |

(నైవేద్యం మీద నీళ్ళు జల్లి అమ్మవారికి చూపించండి)
ఓం భూర్భువ॑స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ | భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |

(కరః ఉద్వర్తనార్థే దివ్యశ్రీ చందనం సమర్పయామి)

తాంబూలం –
(అక్షింతలు పట్టుకుని, ఇది చదివి, అమ్మవారి పాదల మీద వేయండి)
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హి॑రణ్య॒o ప్రభూ॑త॒o గావో॑ దా॒స్యోఽశ్వా”న్వి॒న్దేయ॒o పురు॑షాన॒హమ్ ||
తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితమ్ |
జిహ్వాజాడ్యచ్ఛేదకరం తాంబూలం దేవి గృహ్యతామ్ ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం –
(కర్పూరం వెలిగించి, ఇది చదువుతూ అమ్మవారికి చూపిస్తూ ఆవిడ రూపాన్ని పరిశీలించి గుర్తు పెట్టుకోండి)
యః శుచి॒: ప్రయ॑తో భూ॒త్వా జు॒హుయా”దాజ్య॒ మన్వ॑హమ్ |
శ్రియ॑: ప॒ఞ్చద॑శర్చ॒o చ శ్రీ॒కామ॑: సత॒తం జ॑పేత్ ||
సంమ్రాజం చ విరాజంచభిశ్రీః యాచనోగృహే |
లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయామా సగ్ంసృజామపి ||
కర్పూర దీపతేజస్త్వం అజ్ఞానతిమిరాపహ |
దేవీ ప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్థయ ||
సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు
నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు |

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః కర్పూర నీరాజనం సమర్పయామి |

నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
నమస్కరోమి |

మంత్రపుష్పం –
(అక్షింతలు పట్టుకుని, ఇది చదివి, అమ్మవారి పాదల మీద వేయండి)
ఆన॑న్ద॒: కర్ద॑మశ్చైవ చి॒క్లీత॑ ఇతి॒ విశ్రు॑తాః |
ఋష॑య॒: తే త్రయః పుత్రాః స్వయం శ్రీదేవి దేవతా ||
సద్భావపుష్పాణ్యాదాయ సహజ ప్రేమరూపిణే |
లోకమాత్రే దదామ్యద్య ప్రీత్యా సంగృహ్యతాం సదా ||

దుర్గా సూక్తం చూ. ||

ఓం మ॒హా॒దే॒వ్యై చ॑ వి॒ద్మహే॑ విష్ణుప॒త్నీ చ॑ ధీమహి |
తన్నో॑ లక్ష్మీః ప్రచో॒దయా”త్ ||
ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి |
తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా”త్ ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |

ఆత్మప్రదక్షిణ నమస్కారం –
(అక్షింతలు పట్టుకుని, ఇది చదివి, మీ చుట్టూ మూడుసార్లు తిరిగి అక్షింతలు అమ్మవారి పాదల మీద వేయండి)
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవీ శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష సురేశ్వరీ |

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సాష్టాంగ నమస్కారం –
(ఇది చదివి, సాష్టాంగ నమస్కారం చేసి అక్షింతలు అమ్మవారి పాదాల మీద వేయండి)
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి |

సర్వోపచారాః –
(అక్షింతలు పట్టుకుని, ఇది చదివి, అమ్మవారి పాదల మీద వేయండి)
ఓం శ్రీదుర్గా పరాదేవ్యై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీదుర్గా పరాదేవ్యై నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీదుర్గా పరాదేవ్యై నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీదుర్గా పరాదేవ్యై నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీదుర్గా పరాదేవ్యై నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీదుర్గా పరాదేవ్యై నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీదుర్గా పరాదేవ్యై నమః గజానారోహయామి |
యద్యద్ద్రవ్యమపూర్వం చ పృథివ్యామతిదుర్లభమ్ |
దేవభూపార్హభోగ్యం చ తద్ద్రవ్యం దేవి గృహ్యతాం ||

ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |

క్షమా ప్రార్థన –
(అక్షింతలు పట్టుకుని, ఇది చదివి, అమ్మవారి పాదల మీద వేయండి)
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
పుత్రోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ |
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరీ |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ |
యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే |

(అక్షింతలు పట్టుకుని, ఇది చదివి, నీళ్ళతో ఇవి వదిలేయండి)
అనయా శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవతీ సర్వాత్మికా శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

తీర్థప్రసాద గ్రహణం –
(అమ్మవారి అభిషేక జలాన్ని స్వీకరించండి)
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ పాదోదకం పావనం శుభం ||
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ప్రసాదం శీరసా గృహ్ణామి |

(కళ్ళు మూసుకుని నమస్కరిస్తూ ఇది చదవండి)
ఓం స॒హ నా॑వవతు | స॒హ నౌ॑ భునక్తు |
స॒హ వీ॒ర్య॑o కరవావహై |
తే॒జ॒స్వినా॒వధీ॑తమస్తు॒ మా వి॑ద్విషా॒వహై” ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||

Also Read:

Sri Durga Devi Shodashopachara Puja Lyrics in Hindi | English |  Kannada | Telugu | Tamil

Sri Durga Devi Shodashopachara Puja Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top